Telugu Current Affairs

Event-Date: 15-Jun-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 28 . Showing from 1 to 20.

హిందూ కాంగ్రెస్‌ చైర్మన్‌గా శ్రీప్రకాశ్‌

అమెరికాలోని షికాగోలో 2018 సెప్టెంబర్‌ 7 నుంచి మూడ్రోజుల పాటు ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు. . . . .

ప్రపంచ రక్తదాత దినోత్సవం 

ప్రపంచవ్యాప్తంగా 2018 జూన్‌ 14న ప్రపంచ రక్తదాత దినోత్సవం(వరల్డ్‌ బ్లడ్‌ డోనర్‌ డే) నిర్వహించారు. 2018 ప్రపంచ రక్తదాత దినోత్సవం. . . . .

లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో 106వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌

2019లో జరిగే 106వ జాతీయ సైన్స్‌ కాంగ్రెస్‌కు జలంధర్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్‌పీయూ) ఆతిథ్యమివ్వనుంది. 2019, జనవరి. . . . .

నాస్తికుల కంటే ఆస్తికుల జీవితకాలమే ఎక్కువ 

నాస్తికుల కంటే ఆస్తికులు సగటున నాలుగేళ్లు ఎక్కువగా జీవిస్తున్నారని అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. 2010 నుంచి. . . . .

కుమారుల వల్లే వృద్ధులకు క్షోభ

వయోవృద్ధులను కన్న కుమారులే ఎక్కువగా రాచి రంపాన పెడుతున్నట్లు హెల్ప్‌ఏజ్‌ ఇండియా సంస్థ అధ్యయనంలో వెల్లడయింది. ఆ తర్వాత. . . . .

24 గంటల్లోనే కలరాను అరికట్టే సూపర్‌ఫాస్ట్‌ టీకా ‘హైతీవీ’

కలరా వ్యాప్తిని అరికట్టే సరికొత్త టీకాను అమెరికాలోని హోవార్డ్‌ హ్యూస్‌ వైద్యసంస్థ(హెచ్‌హెచ్‌ఎంఐ) శాస్త్రవేత్తలు అభివృద్ధి. . . . .

మహిళా స్వయం సహాయక సంఘాలకు ట్యాబ్‌లు 

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి సంస్థ 18 వేల ట్యాబ్‌లను అందజేయనుంది. 2018 జూన్‌ 14న హైదరాబాద్‌లో రాష్ట్ర. . . . .

లంచ్‌ విరామం లోపే సెంచరీ సాధించిన భారత తొలి బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌ 

టీమ్‌ ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో లంచ్‌ విరామం లోపే సెంచరీ. . . . .

కోచ్‌ తుషార్‌ ఆరొథెపై బీసీసీఐకి భారత మహిళా క్రికెటర్ల ఫిర్యాదు

కోచ్‌ తుషార్‌ ఆరొథె తమకొద్దని భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. జట్టు వ్యవహారాల్లో అతను. . . . .

కియా సూపర్‌ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌ స్మృతి మంధానా

భారత క్రికెట్‌ మహిళల జట్టు ఓపెనర్‌ స్మృతి మంధానా ఇంగ్లాండ్‌లోని కియా సూపర్‌ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు. . . . .

21వ ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలు ప్రారంభం

21వ ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలు 2018 జూన్‌ 14న రష్యా రాజధాని మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో ప్రారంభమయ్యాయి.  2010 ప్రపంచకప్‌. . . . .

శ్రీనగర్‌లో పత్రికా సంపాదకుడు సుజాత్‌ బుఖారీ హత్య 

సీనియర్‌ జర్నలిస్టు, రైజింగ్‌ కశ్మీర్‌ సంపాదకుడు సుజాత్‌ బుఖారీ(50)ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆయన వ్యక్తిగత. . . . .

రాజ్‌ ఠాక్రే జన్మదినం సందర్భంగా పెట్రోల్‌ రాయితీ

మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎంఎన్‌ఎస్‌) అధినాయకుడు రాజ్‌ ఠాక్రే జన్మదినం సందర్భంగా ఆ పార్టీ ద్విచక్ర వాహనదారులకు  పెట్రోలుపై. . . . .

ఎన్నారై వివాహాలను వారంలో నమోదు చేసుకోవాలి

భారత్‌లో జరిగే ప్రవాస భారతీయుల (ఎన్నారై) వివాహాలను వారం రోజుల్లోగానే తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి. . . . .

దక్షిణ కొరియాలో అమెరికా సైనిక విన్యాసాలు నిరవధిక నిలిపివేత

దక్షిణ కొరియాతో జరిగే సంయుక్త సైనిక విన్యాసాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉత్తర కొరియా. . . . .

నీతి ఆయోగ్‌ ఉమ్మడి జల యాజమాన్య సూచీ విడుదల 

రాష్ట్రాలకు ‘ఉమ్మడి జల యాజమాన్య సూచీ (కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌`సీడబ్ల్యూఎంఐ)ల’ను కేటాయిస్తూ నీతి ఆయోగ్‌. . . . .

భిలాయ్‌ ఉక్కు కర్మాగారం జాతికి అంకితం 

రూ.18,800 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తి చేసుకున్న భిలాయ్‌ ఉక్కు కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడి 2018 జూన్‌ 14న జాతికి. . . . .

జనరల్‌ మోటార్స్‌ సీఎఫ్‌ఓగా దివ్యా సూర్యదేవర 

వాహన రంగంలో అగ్రగామి సంస్థ అయిన అమెరికాలోని జనరల్‌ మోటార్స్‌ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా ఇండియన్‌- అమెరికన్‌ దివ్యా. . . . .

వంట నూనెలపై 5-10% దిగుమతి సుంకం పెంపు 

పామాయిలేతర వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5-10 శాతం పెంచింది. దేశీయ నూనె గింజల పెంపకందారులు, ముడి నూనెను శుద్ధి చేసే. . . . .

యాక్సెంచర్‌ సెక్యూరిటీ ఎండీగా అనూప్‌ ఘోశ్‌ 

అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ సేవల కంపెనీ యాక్సెంచర్‌ తమ సెక్యూరిటీ విభాగానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన సైబర్‌. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download