Telugu Current Affairs

Event-Date: 08-Jun-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 29 . Showing from 1 to 20.

తెలంగాణలోని 3 జిల్లాల్లో కృషి కళ్యాణ్‌ అభియాన్‌ పథకం

కేంద్రం కృషి కళ్యాణ్‌ అభియాన్‌ పథకాన్ని తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కొమురం భీం జిల్లాల్లో అమలు చేయనుంది.   వ్యవసాయ,. . . . .

విరాట్‌ కోహ్లికి ఉమ్రిగర్‌ అవార్డు 

అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన భారత ఆటగాడికి బీసీసీఐ ఇచ్చే పాలి ఉమ్రిగర్‌ అవార్డును 2016-17, 2017-2018 సీజన్‌కు టీమ్‌ ఇండియా. . . . .

భారత అండర్‌-19 జట్టులో సచిన్‌ తనయుడు అర్జున్‌ 

సచిన్‌ టెండుల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండుల్కర్‌ శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌-19 జట్టులో చోటు సంపాదించాడు. రెండు నాలుగు. . . . .

స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పూర్తికి ఏపీ, సింగపూర్‌ల ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు అత్యంత వేగంగా పూర్తయ్యేలా సింగపూర్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌. . . . .

తొలి 20 బ్రిక్స్‌ వర్సిటీల్లో 4 భారత విద్యాసంస్థలకు చోటు

బ్రిక్స్‌ దేశాల్లోని తొలి 20 అగ్రవర్సిటీల జాబితాలో 4 భారత విద్యాసంస్థలు చోటు సంపాదించాయి. ఐఐటీ బాంబే (9), ఐఐఎస్‌సీ బెంగళూరు. . . . .

వైట్‌హౌస్‌లో తొలిసారి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇఫ్తార్‌ విందు 

రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. అందరికీ. . . . .

సముద్ర గర్భం నుంచి క్లౌడ్‌ సేవకు మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ నాటిక్‌ 

కంప్యూటర్‌ రంగంలో క్లౌడ్‌ సేవలను సముద్ర గర్భం నుంచి అందించేందుకు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా షిప్పింగ్‌. . . . .

18 ఏళ్లుగా నీటిలో కరుగుతున్న హిమఖండం బీ-15-జెడ్‌

దక్షిణ అమెరికా ఖండానికి దగ్గరగా గల దక్షిణ జార్జియా ద్వీపానికి ఆగ్నేయంగా 18 ఏళ్లుగా ఓ హిమఖండం నీటిపై తేలుతోంది. భూమి నుంచి. . . . .

దక్షిణాఫ్రికాలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పర్యటన

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీని శ్వేత జాత్యాహంకారంతో. . . . .

CISF ఆధీనంలోకి షిర్డి విమానాశ్రయం 

పవిత్ర పుణ్యక్షేత్రమైన షిర్డిలోని అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర పారిశ్రామిక భదత్రా దళం(CISF) ఆధీనంలోకి వచ్చింది. డిప్యూటీ. . . . .

400 రైల్వే స్టేషన్లలో గూగుల్‌ ఫ్రీ వైఫై

రైల్‌టెల్‌ సహకారంతో దేశంలోని 400 రైల్వే స్టేషన్లలో ప్రజలకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నట్లు గూగుల్‌ సంస్థ 2018 జూన్‌ 7న వెల్లడించింది. డిజిటల్‌. . . . .

పర్యావరణ పరిరక్షణకు టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ గ్రీన్‌ థంబ్‌

దేశంలోని 137 నదీతీరాల్లో తాము నాటబోయే 65000 మొక్కలకు పర్యావరణ అభిమానులైన వారి పేర్లను పెట్టాలని టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌. . . . .

కాయ్‌ ఛైర్మన్‌గా సునీల్‌ సూద్‌

సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(COAI-కాయ్‌) నూతన ఛైర్మన్‌గా వొడాఫోన్‌ ఎండీ, సీఈఓ సునీల్‌ సూద్‌ను నియమించారు. భారతీ. . . . .

పదో ఏడాది ముకేశ్‌ అంబానీ వేతనం రూ.15 కోట్లు

భారత కుబేరుల్లో అగ్రగణ్యుడు ముకేశ్‌ అంబానీ తన వార్షిక వేతనాన్ని వరుసగా పదో ఏడాది కూడా రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. 2017-18లో. . . . .

మెంటల్‌ హెల్త్‌ అట్లాస్‌-2017 నివేదిక

ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవ కార్మికుల  కొరత వేధిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక వెల్లడించింది. సామాజిక. . . . .

బాలల  సంరక్షణకు 174 సహాయ కేంద్రాలు 

బాలల  సంరక్షణకు రైల్వే బోర్డు, బాలల  హక్కుల పరిరక్షణ జాతీయ కమిషను(NCPCR) సంయుక్తంగా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించాయి. ఇప్పటికే. . . . .

RSS శిక్షా వర్గ్‌ సభలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ప్రసంగం

నాగ్‌పుర్‌లో 2018 జూన్‌ 7న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ఫ్ (RSS) ప్రధాన కార్యాయంలో శిక్షా వర్గ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి. . . . .

తెంగాణ పోలీసు ఉద్యోగాల  గరిష్ఠ వయోపరిమితిలో 3 సం॥ సడలింపు 

పోలీసు ఉద్యోగాకు గరిష్ఠ వయోపరిమితిలో మూడేళ్ల సడలింపునిస్తూ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు. . . . .

RTI  పోర్టల్‌ ప్రారంభించిన ఈసీ

సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరుకునే వారి కోసం కేంద్ర ఎన్నికల  సంఘం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ RTI పోర్టల్‌ ప్రారంభించింది. కమిషన్‌. . . . .

మహిళ భద్రతకు స్మార్ట్‌ పరికరం ‘సేఫ్‌ ప్రో’ 

మహిళ భద్రతే లక్ష్యంగా భారత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు  అభివృద్ధి చేసిన స్మార్ట్‌ పరికరానికి అంతర్జాతీయ పోటీలో అగ్రస్థానం. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download