Telugu Current Affairs

Event-Date: 05-Jun-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా భూపతిరెడ్డి

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పన్యా భూపతిరెడ్డి నియమిస్తూ ప్రభుత్వం 2018 జూన్‌ 4న ఉత్తర్వులు జారీ చేసింది. పన్యా. . . . .

సిద్దిపేటలో బోదకాలు పింఛన్ల పంపిణీ ప్రారంభం 

రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బోదకాలు వ్యాధిగ్రస్థులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను సిద్దిపేటలో ప్రారంభించారు. 2018 జూన్‌ 4న సిద్దిపేట,. . . . .

జాతీయ బాలల నివేదిక -2018

తెలుగు రాష్ట్రాల్లో చిన్నారులు సరైన పౌష్టికాహారం అందక ఎత్తుకు, వయసుకు తగిన బరువు లేకపోవడంతో సరైన ఎదుగుదల ఉండటం లేదని జాతీయ. . . . .

డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవకు 88 సం॥లు 

భారత మొట్టమొదటి సూపర్‌ఫాస్ట్‌ ట్రైన్‌ డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2018 జూన్‌ 1న 88 సం॥లు పూర్తి చేసుకుంది. ముంబై-పుణె మధ్య. . . . .

మార్కెట్లోకి చవకైన శానిటరీ నాప్కిన్‌

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియో జన(PMBJP) పథకంలో భాగంగా రూ. 2.50కే శానిటరీ నాప్కిన్‌లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2018 జూన్‌. . . . .

కొలంబియా జర్నలిజం స్కూల్‌ ప్రొఫెసర్‌గా రాజు నరిశెట్టి

డిజిటల్‌ మీడియా దిగ్గజం, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ మాజీ డిప్యూటీ మేనేజింగ్‌ ఎడిటర్‌ రాజు నరిశెట్టి న్యూయార్క్‌లోని కొలంబియా. . . . .

RBI డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె.జైన్‌ 

ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ఎం.కె.జైన్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) డిప్యూటీ గవర్నర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన. . . . .

న్యూధిల్లీలో 49వ గవర్నర్ల వార్షిక సదస్సు 

49వ గవర్నర్ల వార్షిక సదస్సు 2018 జూన్‌ 4న న్యూధిల్లీలో ప్రారంభమయింది.   రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,. . . . .

గ్వాటెమాలాలో బద్దలైన ఫ్యూగో అగ్నిపర్వతం

మధ్య అమెరికా దేశం గ్వాటెమాలాలోని ఫ్యూగో అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. లావాలో చిక్కుకొని 25 మంది మృతి చెందారు. 3,763. . . . .

సౌదీలో తొలిసారిగా మహిళకు డ్రైవింగ్‌ లైసెన్సు

సౌదీ అరేబియాలో 2018 జూన్‌ 4న తొలిసారిగా ఓ మహిళా బృందానికి డ్రైవింగ్‌ లైసెన్సు జారీ అయ్యాయి. వారు డ్రైవింగ్‌ లైసెన్సును. . . . .

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ 500 రోజులు  పూర్తి 

అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 జూన్‌ 4న 500 రోజులు  పూర్తి చేసుకున్నారు. ఇదే కాల పరిమితిలో గత అధ్యక్షులు  సాధించినదాంతో. . . . .

రైతు ఆదాయం పెంపునకు కృషి కల్యాణ్‌ అభియాన్‌ ప్రారంభం

రైతు నూతన పద్ధతులు  అవలంభించి, ఆదాయాన్ని పెంచుకోవడానికి విలుగా కృషి కల్యాణ్‌ అభియాన్‌ను ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం. . . . .

సుధాకర్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ సంస్థకు ఉత్తమ కార్పొరేటు సామాజిక బాధ్యత నిర్వహణ పురస్కారం

సుధాకర్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు ప్రభుత్వ పురస్కారం లభించింది. రూ.1.08 కోట్లను విద్య, క్రీడలు ,. . . . .

తెలంగాణ పరిశ్రమ శాఖ 2017-18 వార్షిక నివేదిక విడుదల 

తెలంగాణ పరిశ్రమ శాఖ 2017-18 వార్షిక నివేదికను పురిపాలక  శాఖ మంత్రి కేటీఆర్‌ 2018 జూన్‌ 4న హైదరాబాద్‌లో విడుదల  చేశారు.   తెలంగాణ. . . . .

కైలాష్‌ సత్యార్థి, ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌కు సంతోక్బా హ్యూమనిటేరియన్‌ అవార్డు 

బాలల హక్కుల కార్యకర్త, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి మరియు ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌కు. . . . .

GSI డైరెక్టర్‌ జనరల్‌గా దినేష్‌గుప్తా

జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) నూతన డైరెక్టర్‌ జనరల్‌గా దినేష్‌గుప్తా నియమితులయ్యారు. ఎన్‌.కుటుంబరావు స్థానంలో దినేష్‌గుప్తా. . . . .

మొట్టమొదటి అధికారిక ప్రపంచ సైకిల్‌ దినోత్సవం 

పర్యావరణ అనుకూ రవాణాను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి 2018 జూన్‌ 3న మొట్టమొదటి అధికారిక ప్రపంచ సైకిల్‌ దినోత్సవం నిర్వహించింది.. . . . .

ఇటలీ ప్రధానమంత్రిగా గియుసెప్పె కాంటె

ఇటలీ ప్రధానమంత్రిగా గియుసెప్పె కాంటె 2018 జూన్‌ 1న బాధ్యతలు చేపట్టాడు. విద్యావేత్త అయిన  గియుసెప్పె కాంటె డెమోక్రటిక్‌ పార్టీకి. . . . .

టీటీడీకి జీఎస్టీ నుంచి ఊరట 

తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాద విభాగానికి జీఎస్టీ నుంచి ఊరట భించింది. కేంద్రం 2018 జూన్‌ 2న ధార్మిక, మత సంస్థలతోపాటు ఆలయాలకు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
October-2018
Download

© 2018   vyoma.net .  All rights reserved. Developed By EdCognit Solutions Pvt Ltd

Follow us: