Telugu Current Affairs

Event-Date: 04-Jun-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 12 . Showing from 1 to 12.

అఫ్గానిస్థాన్‌లో సగం మంది బాలలు విద్యకు దూరం : యునిసెఫ్‌

ఉగ్రవాదంతో అతలాకుతలం అవుతున్న అఫ్గానిస్థాన్‌లో దాదాపు సగంమంది బాలబాలిలకు విద్యకు దూరంగా ఉంటున్నారని యునిసెఫ్‌ నివేదిక. . . . .

‘తాజ్‌ ప్రకటన’కు ఆమోదం 

తాజ్‌మహల్‌ చుట్టూ ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నిషేధించడానికి ఉద్దేశించిన ‘తాజ్‌ ప్రకటన’ 2018 జూన్‌ 3న ఆమోదం పొందింది. దీని. . . . .

ISS  నుంచి భూమికి చేరిన ముగ్గురు వ్యోమగాములు 

168 రోజులుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గడిపిన ముగ్గురు వ్యోమగాములు 2018 జూన్‌ 3న క్షేమంగా కజికిస్థాన్‌లో దిగారు. రష్యాకు. . . . .

లండన్‌లో తొలి భారత పదార్థాల పట్టిక వేలం

పైనాపిల్‌ పులావ్‌, మొక్కజొన్న పులావ్‌, చికెన్‌ కూర, చేపలు, రొయ్యల కూర వంటి రకరకాల భారతీయ వంటకాల వివరాలు, ధరను చేతితో రాసి ఉన్న. . . . .

రాష్ట్రపతి కోవింద్‌ తిరస్కరణకు గురైన తొలి క్షమాభిక్ష అభ్యర్థన 

మరణశిక్ష పడిన ఓ వ్యక్తి క్షమాభిక్ష కోరుతూ దాఖలు చేసుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించారు. రాష్ట్రపతి. . . . .

యెమెన్‌లో ఆపరేషన్‌ నిస్తార్‌ విజయవంతం 

తుపాను ధాటికి యెమెన్‌లోని సొకొత్రా ద్వీపంలో పదిరోజులుగా చిక్కుకుపోయిన 38 మంది భారతీయులను భారతీయ నావికాదళం కాపాడింది. ఐఎన్‌ఎస్‌. . . . .

బరువు తగ్గేందుకు దోహదపడే ఔషధం ‘లిరాగ్లుటైడ్‌’ 

జన్యుపరమైన ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తులకు ఆకలిని నిరోధించడం ద్వారా బరువు తగ్గడంలో దోహదపడగల సరికొత్త ఔషధాన్ని శాస్త్రవేత్తలు. . . . .

ఖండాంతర క్షిపణి అగ్ని-5 పరీక్ష విజయవంతం 

భారత్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5ను 2018 జూన్‌ 3న విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన. . . . .

మందపల్లిలో డీఎక్స్‌ఎన్‌ కంపెనీ

తెలంగాణలోని సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లిలో రూ.175 కోట్ల అంచనా వ్యయంతో మలేసియాకు చెందిన డీఎక్స్‌ఎన్‌ కంపెనీ ద్వారా సమీకృత. . . . .

చైనా అధునాతన భూ పరిశీలన ఉపగ్రహం గావోఫెన్‌-6  ప్రయోగం విజయవంతం

వ్యవసాయ వనరుల పరిశోధన, విపత్తు పర్యవేక్షణ కోసం చైనా 2018 జూన్‌ 2న అధునాతన భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది.. . . . .

కాలిఫోర్నియా గవర్నర్‌ పదవికి 22 ఏళ్ల భారతీయ అమెరికన్‌ పోటీ

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ పదవికి ఓ భారత సంతతి యువకుడు పోటీకి దిగాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శుభమ్‌ గోయల్‌(22). . . . .

ఫేస్‌బుక్‌ కంటే యూట్యూబ్‌ వాడకమే ఎక్కువ

యువత ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేయడం కంటే యూట్యూబ్‌లో వీడియోలు చూడ్డంలోనే ఎక్కువగా నిమగ్నమవుతోందని ప్యూ పరిశోధన కేంద్రం చేపట్టిన. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download