Telugu Current Affairs

Event-Date: 03-Jun-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

జుబెన్‌ గార్గ్‌కు 2018 హీరో టు ఎనిమల్‌ అవార్డు 

ప్రముఖ అస్సామీ గాయకుడు జుబెన్‌ గార్గ్‌కు 2018 సం॥నికి గాను పెటా యొక్క హీరో టు ఎనిమల్‌ అవార్డు లభించింది. అస్సాంలోని కామాఖ్య. . . . .

న్యూధిల్లీలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ మొదటి ద్వైవార్షిక సమావేశం 

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ మొదటి ద్వైవార్షిక సమావేశం 2018 మే 31, జూన్‌ 1 తేదీల్లో న్యూడీల్లీలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని. . . . .

అంతర్జాతీయ పాల  దినోత్సవం 

ప్రపంచవ్యాప్తంగా 2018 జూన్‌ 1న ప్రపంచ పాల  దినోత్సవం నిర్వహించారు. 2018 వరల్డ్‌ మిల్క్‌ డే థీమ్‌ ` Drink Move Be Strong

NIT వరంగల్‌ డైరెక్టర్‌ రమణారావుకు ఎమినెంట్‌ ఇంజనీర్‌`18 అవార్డు 

వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (NIT) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి.రమణారావుకు అసోసియేషన్‌ ఆఫ్‌ కన్సల్టింగ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌. . . . .

తెలంగాణ శాసనసభ, మండలి ప్రొరోగ్‌

తెలంగాణ శాసనసభ, శాసనమండలి 9వ విడత సమావేశాలను ముగిస్తూ (ప్రొరోగ్‌) గవర్నర్‌ నరసింహన్‌ 2018 జూన్‌ 1న ఉత్తర్వు జారీ చేశారు. 9వ. . . . .

జడ్జి రవీందర్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి 

మక్కా మసీదు బాంబు పేల్లుళ్ల కేసులో తీర్పు వెలువరించిన ఎన్‌ఐఏ  కోర్టు జడ్జి, 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్జ్‌ జడ్జిగా బాధ్యతలు. . . . .

మొక్కలపై పరిశోధనలకు పవన్‌కుమార్‌కు పేటెంట్‌ హక్కు

పాలమూరు విశ్వవిద్యాయంలో పనిచేస్తున్న మైక్రో-బయాలజీ ప్రొఫెసర్‌ పిండి పవన్‌కుమార్‌ చేసిన మూడు పరిశోధనలకు పేటెంట్‌ హక్కు. . . . .

తెలంగాణకు  గోకుల్‌ మిషన్‌ అవార్డు

గోకుల్‌ మిషన్‌లో భాగంగా పశువుల పెంపకం, సంరక్షణలో సేవలందిస్తున్న రైతులు, అధికారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డు అందజేసింది. అంతర్జాతీయ. . . . .

సైబరాబాద్‌ డీసీపీ జానకీ షర్మిలకు ఐటీ వార్షిక అవార్డు

ఐటీ కారిడార్‌లో మహిళా భదత్ర, మానవ అక్రమ రవాణాల నిర్మూనకు కృషి చేసినందుకు సైబరాబాద్‌ డీసీపీ (క్రైమ్స్‌) జానకీ షర్మిలకు ఐటీ. . . . .

చీపురుపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీకి ఖర్జూరనాయుడి పేరు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు సీఎం చంద్రబాబునాయుడు తండ్రి నారా ఖర్జూరనాయుడి. . . . .

హైదరాబాద్‌లో సైబర్‌ సెక్యూరిటీ సీఓఈ

సైబర్‌ సెక్యూరిటీ విభాగంలో హైదరాబాద్‌లో ఎక్సెలెన్స్‌ కేంద్రాన్ని (సీఓఈ) ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం. . . . .

విజయ్‌ మాల్యాపై సెబీ నిషేధం 

బ్యాంకులకు రుణం ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాను స్టాక్‌ మార్కెట్ల నుంచి మరో మూడేళ్లపాటు నిషేధిస్తున్నట్లు. . . . .

రైళ్లలో ప్రాంతీయ వంటకాలు, మామిడి పళ్లు

ప్రయాణికుల కోరిక మేరకు రైళ్లలో ప్రాంతీయ, స్థానిక రుచులతో కూడిన తాజా ఆహారంతో పాటు, మామిడిపళ్లను సరఫరా చేసేందుకు ఐఆర్‌సీటీసీ. . . . .

భారత్‌ సహా 39 దేశాల్లో పెన్సిలిన్‌ కరవు

చాలా దేశాల్లో యాంటీ బయాటిక్స్‌ కొరత నెలకొందని యాక్సెస్‌ టు మెడిసిన్‌ ఫౌండేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా ప్రాథమిక. . . . .

స్పెయిన్‌ ప్రధాని మరియానో రాజొయ్‌ రాజీనామా

అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే స్పెయిన్‌ దేశ ప్రధాని మరియానో రాజొయ్‌ 2018 జూన్‌ 1న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో. . . . .

మూడు హైకోర్టులకు 14 మంది జడ్జీల నియామకం

మూడు హైకోర్టులకు 14 మంది అదనపు న్యాయమూర్తులను నియమించినట్టు న్యాయశాఖ తెలిపింది. మద్రాసు హైకోర్టుకు ఏడుగురు, కర్ణాటక హైకోర్టుకు. . . . .

నర్సింగ్‌ రంగంలో భారత్‌, సింగపూర్‌ ఒప్పందం

నర్సింగ్‌ రంగంలో పరస్పర గుర్తింపు ఒప్పందంపై భారత్‌, సింగపూర్‌లు 2018 జూన్‌ 1న ధిల్లీలో సంతకాలు చేశాయి. దీంతో మన దేశంలో నర్సింగ్‌. . . . .

కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ ఏర్పాటు

కావేరీ నదీజలాల పంపిణీ వివాద పరిష్కారంలో భాగంగా కేంద్రం 2018 జూన్‌ 1న కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ(CMA)ను ఏర్పాటు చేసింది. తమిళనాడు,. . . . .

వనస్పతిలో కొవ్వు స్థాయి తగ్గింపు : FSSAI

మిఠాయిలు, వేపుళ్ల తయారీకి వాడే వనస్పతిలో అసంతృప్త కొవ్వును దశవారీగా 2 శాతం కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలని భారత ఆహార భద్రత. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download