Telugu Current Affairs

Event-Date: 02-Jun-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 25 . Showing from 1 to 20.

విదేశీ విరాళాలపై విశ్లేషణకు సాఫ్ట్‌వేర్‌

స్వచ్ఛంద సంస్థకు వచ్చిన విదేశీ నిధులు, వాటి వినియోగాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర హోం శాఖ ఆన్‌లైన్‌ విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌ను. . . . .

మణిపూర్‌లో క్రీడల విశ్వవిద్యాయ అత్యవసర ఆదేశాలపై రాష్ట్రపతి సంతకం

మణిపూర్‌లో జాతీయ క్రీడల విశ్వవిద్యాయం ఏర్పాటుకు ఉద్దేశించిన అత్యవసర ఆదేశాలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. ఈ. . . . .

పాక్‌ తాత్కాలిక ప్రధానిగా నసీరుల్‌ ముల్క్‌ ప్రమాణం

పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నసీరుల్‌ ముల్క్‌(67) 2018 జూన్‌ 1న ప్రమాణస్వీకారం. . . . .

మరింత కచ్చితత్వంతో వాతావరణం అంచనాలు వేసే వ్యవస్థ

మన దేశంలో వాతావరణాన్ని మరింత కచ్చితత్వంతో, మరింత ముందస్తుగా అంచనా వేసే సరికొత్త వ్యవస్థను భారత వాతావరణ శాఖ(IMD) అందుబాటులోకి. . . . .

భారతీయ-అమెరికన్‌ కార్తీక్‌కు స్పెల్లింగ్‌ బీ టైటిల్‌ 

స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ 91వ టైటిల్‌ విజేతగా భారతీయ-అమెరికన్‌ బాలుడు కార్తీక్‌ నెమ్మాని(14) నిలిచాడు. తుదిపోటీలో. . . . .

బోధ్‌గయ బాంబుపేలుళ్ల కేసులో ఐదుగురికి జీవితఖైదు 

సంచలనం సృష్టించిన బోధ్‌గయ బాంబుపేలుళ్ల కేసులో 2018 జూన్‌ 1న తీర్పు వెలువడి౦ది. మొత్తం ఐదుగురు దోషులకూ జీవితఖైదుతో పాటు. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో సంయుక్త సహకార వ్యవసాయ సంస్థ రద్దు 

సంయుక్త సహకార వ్యవసాయ సంస్థను (కో-ఆపరేటివ్‌ జాయింట్‌ ఫార్మింగ్‌ సొసైటీ- CJFS) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. వీటి. . . . .

హైదరాబాద్‌లో ప్రపంచ పర్యావరణ వారోత్సవ సభ

హైదరాబాద్‌లో 2018 జూన్‌ 1న ప్రపంచ పర్యావరణ వారోత్సవ సభను నిర్వహించారు. ఈ సభలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఈడీ ఎరిక్‌సొల్హెమ్‌తో. . . . .

భారత ప్రధాని నరేంద్రమోడి సింగపూర్‌ పర్యటన

3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడి 2018 జూన్‌ 1న సింగపూర్‌లో పర్యటించారు. సింగపూర్‌ అధ్యక్ష భవనం ఇస్టానాలో మోడికి. . . . .

ఆదిభట్ల నుంచి అమెరికాకు అపాచి హెలికాప్టర్ల విడిభాగాల ఎగుమతులు ప్రారంభం

తెలంగాణ నుంచి అపాచి యుద్ధహెలికాప్టర్ల విడిభాగాల ఎగుమతి ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని టాటా-బోయింగ్‌ వైమానిక. . . . .

పురుగు మందు నిషేధంతో రైతుల ఆత్మహత్యల నివారణ

భారత్‌లో పేద రైతుల ఆత్మహత్యలను నివారించాంటే అత్యంత ప్రమాదకరమైన పురుగు మందులను నిషేధించాలని ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాయం. . . . .

కార్టూనిస్ట్‌ థామస్‌ ఆంటోనికి 2018 వరల్డ్‌ ప్రెస్‌ కార్టూన్‌ అవార్డు

13వ వరల్డ్‌ ప్రెస్‌ కార్టూన్‌ అవార్డు-2018లో ఇండియన్‌ కార్టూనిస్ట్‌ థామస్‌ ఆంటోనికి బెస్ట్‌ క్యారికేచర్‌ కేటగిరిలో అవార్డు. . . . .

గినియా ప్రధానమంత్రిగా ఇబ్రహీమా కస్సొరీ ఫోఫన

గినియా ప్రధానమంత్రిగా ఆ దేశ పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిలేషన్స్‌ శాఖ మంత్రి ఇబ్రహీమా కస్సొరీ ఫోఫన బాధ్యతు చేపట్టారు. 2018. . . . .

RIMPAC

అతిపెద్ద అంతర్జాతీయ సముద్ర విన్యాసాలను RIMPAC పేరిట 2018 జూన్‌ 27 నుంచి ఆగస్టు 2 వరకు హవాయినా దీవులు, కాలిఫోర్నియాలో నిర్వహించనున్నారు. ఈ. . . . .

‘Straight Talk’  పుస్తక ఆవిష్కరణ

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 మే 30న ‘Straight Talk’  పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ నేత. . . . .

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఊర్మిళాసింగ్‌ మృతి

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఊర్మిళాసింగ్‌ 2018 మే 29న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మృతి చెందారు. ఊర్మిళాసింగ్‌  2010లో. . . . .

పరాగ్వే తాత్కాలిక అధ్యక్షురాలిగా అలిసియా పుచెత

పరాగ్వే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు  అలిసియా పుచెత బాధ్యతు చేపట్టారు. పరాగ్వే అధ్యక్షుడు హొరాసియో. . . . .

వరల్డ్‌ థైరాయిడ్‌ డే

ప్రపంచవ్యాప్తంగా 2018 మే 25న వరల్డ్‌ థైరాయిడ్‌ డేను నిర్వహించారు. వరల్డ్‌ థైరాయిడ్‌ డే థీమ్‌ ` Environment and theThyroid

తెంగాణలో యూరోపియన్‌ ఏఎన్‌ఎం వేతనం పెంపు

2002-03లో నియమితులైన యూరోపియన్‌ యూనియన్‌ ఏఎన్‌ఎం వేతనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో యురోపియన్‌ యూనియన్‌. . . . .

పొగాకు వినియోగంలో భారత్‌కు 2వ స్థానం

పొగాకు వినియోగంలో భారత్‌కు 2వ స్థానం పొగతాగే వారి సంఖ్యలో భారత్‌ 2వ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది. ప్రపంచ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download