Telugu Current Affairs

Event-Date: 01-Jun-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 24 . Showing from 1 to 20.

తెస్త్

సజస్

11 రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాలు 

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 14 స్థానాలకు 2018 మే 28న నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు మే 31న వెల్లడయ్యాయి. 11 చోట్ల బీజేపీ పరాజయం. . . . .

ముషరాఫ్‌కు పాస్‌పోర్టు రద్దు

పాకిస్తాన్‌ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరాఫ్‌ పాస్‌పోర్టును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. కోర్టు ఆదేశాల  మేరకు. . . . .

డెక్కన్‌ ఫుట్‌బాల్‌ కప్‌ ఛాంపియన్‌గా అబ్బాస్‌ యూనియన్‌ 

ఫతే హైదరాబాద్‌ నిర్వహించిన డెక్కన్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో అబ్బాస్‌ యూనియన్‌ ఛాంపియన్‌గా అవతరించింది. అండర్‌-14  బాలుర. . . . .

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ భారత జట్టుకు వైష్ణవి సారథ్యం 

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్లకు జక్కా వైష్ణవిరెడ్డి (తెంగాణ), లక్ష్య సేన్‌ సారథ్యం వహిస్తారు. 2018. . . . .

BCCIకి రూ.121 కోట్ల జరిమానా

ఐపీఎల్‌-2009 సందర్భంగా ఫెమా నిబంధను ఉ్లంఘించినందుకు BCCI, బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌, ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌. . . . .

డోప్‌ పరీక్షలలో భారత వెయిట్‌లిఫ్టర్‌ సంజిత విఫలం  

గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చాను (53 కేజీ) డోప్‌ పరీక్షల్లో విఫమైంది. నిషిద్ధ  ఉత్ప్రేరకం. . . . .

ఐసీఏఐ హైదరాబాద్‌ ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ మేనేజింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌ రాజనాలు. . . . .

ఈయూ, కెనడా, మెక్సికోపై  అమెరికా దిగుమతి సుంకాల  మినహాయింపు ఎత్తివేత 

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ), కెనడా, అమెరికా నుంచి వచ్చే ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై సుంకాల  మినహాయింపును ఎత్తివేస్తున్నట్లు. . . . .

2017-18లోGDP వృద్ధి 6.7 శాతం 

భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అంచనాకు మించి రాణించింది. జనవరి- మార్చిలో GDP వృద్ధి గత. . . . .

పాకిస్థాన్‌ 14వ జాతీయ అసెంబ్లీ రద్దు 

పాకిస్థాన్‌ 14వ జాతీయ అసెంబ్లీ రద్దు 2018 మే 31న రద్దయింది. దీంతో పాకిస్థాన్‌లో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన. . . . .

టైమ్స్‌ ప్రపంచ విద్యాసంస్థ జాబితాలో IISc బెంగళూరుకి చోటు

టైమ్స్‌ ప్రపంచస్థాయి ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్‌-2018లో భారత్‌ నుంచి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc-బెంగళూరు),. . . . .

పనివారిని నమోదుచేయని రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వకండి: సుప్రీంకోర్టు

అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం కింద ఇళ్లలోని పనివారి వివరాలను నమోదు చేయని రాష్ట్రాలకు ఇకపై ఎలాంటి గ్రాంట్లు ఇవ్వొద్దని. . . . .

ఇండో-పసిఫిక్‌ కమాండ్‌గా అమెరికా స్థావరం పేరు మార్పు

హవాయిలో ఉన్న సైనిక స్థావరం పసిఫిక్‌ కమాండ్‌ను ఇండో-పసిఫిక్‌ కమాండ్‌గా పేరు మార్చుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అమెరికా. . . . .

పినాక రాకెట్‌ పరీక్ష విజయవంతం

పినాక రాకెట్‌కు సంబంధించిన మెరుగుపరచిన వెర్షన్‌ను భారత్‌ 2018 మే 31న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌లో నుంచి. . . . .

మహారాష్ట్ర మంత్రి ఫుండకర్‌ గుండెపోటుతో మృతి 

మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పాండురంగ ఫుండకర్‌(67) 2018 మే 31న ముంబయిలో గుండెపోటుతో మృతిచెందారు. ఫుండకర్‌ తొలిసారిగా 1978లో శాసనసభ్యునిగా. . . . .

స్పృహలో ఉండగానే రోగికి చేని శస్త్రచికిత్స విజయవంతం

రోగి స్పృహలో ఉండగానే అతనికి విజయవంతగా శస్త్రచికిత్స చేసిన ఘటన బెంగళూరు భగవాన్‌ మహావీర్‌ వైద్యశాలలో చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు. . . . .

తెలంగాణలో 11కు చేరిన ODF జిల్లాలు 

రాష్ట్రంలోని 11 జిల్లాలనుODF (ఆరు బయట మల విసర్జన రహిత) జిల్లాలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ధరించింది. అయా జిల్లాల్లోని నూరు. . . . .

రైల్వే రిజర్వేషన్‌ కేంద్రాల్లోనూ ‘వికల్ప్‌’ సౌకర్యం

కోరుకున్న రైలులో సీటు/బెర్త్‌ దొరకకపోతే అదేరోజు తర్వాత బయల్దేరే ఏ రైలులోనైనా కేటాయించేలా అమలు చేస్తున్న వికల్ప్‌ సౌకర్యాన్ని. . . . .

CSIR-IICT  సరికొత్త నానో, అల్ట్రా టెక్నాజీతో జల శుద్ధి విధానాలు

మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేలా సరికొత్త నానో, అల్ట్రా టెక్నాజీతో జల శుద్ధి విధానాలను భారత రసాయన సాంకేతిక సంస్థ (CSIR-IICT) తయారు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download