Telugu Current Affairs

Event-Date: 30-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 15 . Showing from 1 to 15.

టాప్‌-30 గ్లోబల్‌ సీఈఓ జాబితాలో సత్య నాదెళ్ల, ఆదిత్య పూరికి చోటు

అంతర్జాతీయ పబ్లికేషన్స్‌ సంస్థ బారన్స్‌ విడుదల చేసిన టాప్‌-30 గ్లోబల్‌ సీఈఓ జాబితాలో HDFC ఎండి ఆదిత్య పూరీకి చోటు లభించింది.. . . . .

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ సొసైటీకి స్కోచ్‌ అవార్డు

స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డుకు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్‌ సొసైటీ ఎంపికైంది. దేశవ్యాప్తంగా 1200 నామినేషన్లు. . . . .

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు పదవీకాలం  పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌ సి.కుటుంబరావు పదవీకాలాన్ని ప్రభుత్వం మరో  2 సం॥లు పొడిగించింది.. . . . .

ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి 2018 మే 27న ఆమోద ముద్ర వేశారు. రాజ్యాంగంలోని 201 అధికరణ ప్రకారం రాష్ట్రపతి. . . . .

‘రైతు బంధు గ్రూప్‌ బీమా’ పథకం

రైతు బీమాకు ‘తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌ రైతుబంధు బీమా పథకం’గా నామకరణం చేశారు. ఈ పథకాన్ని కేవలం పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న. . . . .

భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా పంకజ్‌ శరణ్‌

భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా సీనియర్‌ దౌత్యవేత్త పంకజ్‌ శరణ్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ నియామకాల. . . . .

నిఫా భయంతో కేరళ నుంచి పండ్ల దిగుమతిపై UAE నిషేధం

నిఫా వైరస్‌ వ్యాప్తితో కేరళ నుంచి తాజా కూరగాయలు, పండ్ల దిగుమతిని యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌(UAE) 2018 మే 29న నిషేధించింది. ఈ విషయాన్ని. . . . .

ఆఫీస్‌ ఖర్చుల కింద మాజీ రాష్ట్రపతులకు అదనంగా రూ.లక్ష

ఆఫీస్‌ ఖర్చుల కింద మాజీ రాష్ట్రపతులకు ఏటా గరిష్ఠంగా రూ.లక్ష, మాజీ ఉప రాష్ట్రపతులకు రూ.90 వేలు చొప్పున అదనంగా చెల్లించనున్నట్లు. . . . .

జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్‌ పరిధిలోకి 21 వైకల్యాలకు సిఫార్సు

చట్టంలో గుర్తించిన 21 శారీరక, మానసిక వైకల్యాల్లో ఏదో ఒకదానితో ఇబ్బంది పడుతున్నవారికి జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్‌ (NHPM) కింద. . . . .

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగ డీజీగా టెస్సి థామస్‌ 

క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్‌ టెస్సి థామస్‌ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.. . . . .

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు 2018 మే 29న కేరళను తాకినట్లు భారత వాతావరణశాఖ(IMD) వెల్లడించింది. 2017లో మే 30న రుతుపవనాలు కేరళను తాకగా, ఈసారి దానికి. . . . .

CBSE పదో తరగతి ఫలితాలు విడుదల 

కేంద్ర మాధ్యమిక విద్యామండలి (CBSE) 10వ తరగతి పరీక్ష ఫలితాలు 2018 మే 29న విడుదలయ్యాయి. 16 లక్షలకుపైగా మంది ఈ పరీక్షలు రాయగా.. వీరిలో 86.7%. . . . .

ఇండోనేసియా చేరుకున్న భారత ప్రధాని 

మూడు తూర్పు ఆసియా దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 మే 29న ఇండోనేసియా చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు. . . . .

ముద్ర పథకం లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోడి వీడియో కాన్ఫరెన్స్‌ 

దేశవ్యాప్తంగా ఉన్న ముద్ర పథకం లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోడి 2018 మే 29న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ముద్ర పథకం. . . . .

తెలంగాణలోని 20, ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో గ్యాస్‌ పైప్‌లైన్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 23 జిల్లాల్లో పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేసేందుకు పెట్రోలియం, సహజ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download