Telugu Current Affairs

Event-Date: 29-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 16 . Showing from 1 to 16.

ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధానికి సభ్యదేశాలకు EU ప్రతిపాదన

నానాటికీ పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల  బెడద నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఐరోపా సంఘం EU ఒక ప్రతిపాదన చేసింది. ఒకసారి. . . . .

NCDRC అధ్యక్షునిగా జస్టిస్‌ ఆర్‌.కె.అగర్వాల్‌

జాతీయ వినియోగదారుల  వివాదాల  పరిష్కార కమిషన్‌ (NCDRC) అధ్యక్షునిగా జస్టిస్‌ ఆర్‌.కె.అగర్వాల్‌ నియమితులయ్యారు. జస్టిస్‌. . . . .

మద్యం సీసాలపైనా హెచ్చరిక ముద్రణ

‘పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమ’ని సిగరెట్ల ప్యాకెట్లపై ముద్రించే హెచ్చరిక 2019 ఏప్రిల్‌ నుంచి మద్యం సీసాలపై కూడా కనిపించనుంది. దానికి. . . . .

రైతులపై GST లేదు : కేంద్ర ఆర్థిక శాఖ

వ్యవసాయదారులను వస్తు-సేవ పన్ను GST నుంచి మినహాయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ 2018 మే 28న స్పష్టం చేసింది. వ్యవసాయం, అడవుల పెంపకం,. . . . .

ఆఫ్రికాలో శ్రీశ్రీ రవిశంకర్‌ ‘మహాధ్యానం’ 

ఆధ్యాత్మిక నేత, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవి శంకర్‌  ఆఫ్రికా ఖండంలో శాంతి స్థాపనే లక్ష్యంగా మహా ధ్యాన. . . . .

పతంజలి స్వదేశీ సిమ్‌ కార్డు విడుదల

బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి తన వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక రకాల  వినియోగదారుల  ఉత్పత్తులను. . . . .

RBI CFOగా సుధా బాలకృష్ణన్‌

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తొలిసారిగా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (CFO)ను నియమించింది. ఇటీవలి వరకు నేషనల్‌ సెక్యూరిటీ. . . . .

ISI మాజీ అధిపతిపై పాకిస్థాన్‌లో ఆంక్షలు 

పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ISI మాజీ అధిపతి, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అసద్‌ దుర్రానీపై పాకిస్థాన్‌ ప్రభుత్వం ఆంక్షలు. . . . .

DRDO అధిపతి క్రిస్టోఫర్‌ పదవీ విరమణ 

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అధిపతి ఎస్‌.క్రిస్టోఫర్‌ 2018 మే 28న పదవీ విరమణ చేశారు. దీంతో 3 నెలల  పాటు ఈ బాధ్యతను రక్షణ. . . . .

కార్యాలయాల క్యాంటీన్లలో ఆహార భద్రత పర్యవేక్షకులు 

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని క్యాంటీన్లలో ఆహార భద్రత పర్యవేక్షకులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి భారత. . . . .

వీణా సహజ్‌వాలాకు ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌ 

భారత సంతతి శాస్త్రవేత్త వీణా సహజ్‌వాలాకు 2018 సం॥నికి గాను ఆస్ట్రేలియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌ ఫెలోషిప్‌ లభించింది. శాస్త్రీయ. . . . .

పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా నసీరుల్‌ ముల్క్‌ 

పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నసీరుల్‌ ముల్క్‌ నియమితులయ్యారు. తాత్కాలిక. . . . .

నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతో ప్రధాని మోడి సమావేశం 

ప్రధాని నరేంద్రమోడి 2018 మే 28న నెదర్లాండ్స్‌ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. సంఘటిత ఆర్ధికాభివృద్ధి...తదితర అంశాలపై వారిరువురు. . . . .

స్టెరిలైట్‌ రాగి పరిశ్రమ శాశ్వత మూసివేత

తమిళనాడులోని తూత్తుకుడిలో ఉన్న వేదాంత లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్‌ రాగి పరిశ్రమ శాశ్వత మూసివేతకు ఆ రాష్ట్ర ప్రభుత్వం. . . . .

IJU అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్‌

ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌(IJU) నూతన అధ్యక్షుడిగా దేవులపల్లి అమర్‌, సెక్రటరీ జనరల్‌గా సబీనా ఇంద్రజిత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. . . . .

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఊమెన్‌ చాందీ

కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ నియమితులయ్యారు. ఇప్పటివరకు. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download