Telugu Current Affairs

Event-Date: 24-May-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 25 . Showing from 1 to 20.

ఐక్యరాజ్యసమితి  బుద్ధ జయంతి సమ్మేళనం పరిశీలకుడిగా అశోక్‌బాబు 

తెలుగు ఐఆర్‌ఎస్‌ అధికారి ఎన్‌.అశోక్‌బాబుకు అరుదైన గౌరవం దక్కింది. థాయ్‌లాండ్‌లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2018 మే 23 నుంచి. . . . .

హాంబర్గ్‌లో డీజిల్‌ కార్లపై నిషేధం 

వాయు కాలుష్య నియంత్రణకు జర్మనీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హాంబర్గ్‌లో పాత మోడల్‌ డీజిల్‌. . . . .

మిషన్‌ కాకతీయ అవార్డుల ప్రదానోత్సవం

తెలంగాణ సాగునీటి ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మిషన్‌ కాకతీయ మీడియా అవార్డులు-2017 ప్రదానోత్సవ కార్యక్రమం 2018 మే 23న హైదరాబాద్‌లో. . . . .

సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్‌

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్‌ దక్కింది. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌. . . . .

డిల్లీ ఎయిమ్స్‌కు తస్లీమా నస్రీన్‌ శరీరదానం

బంగ్లాదేశ్‌ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ సంచన నిర్ణయం ప్రకటించారు. తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని న్యూడిల్లీలోని. . . . .

బ్రిక్స్‌ సదస్సులో తెలంగాణపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

బ్రిక్స్‌ దేశాల  సదస్సులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ. . . . .

సినీ నిర్మాణ రంగంలోకి ఒబామా దంపతులు

సినిమాలు, డాక్యుమెంటరీలు, ఫీచర్స్‌ నిర్మించి ప్రసారం చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌. . . . .

TOP పథకం నుంచి సానియా మీర్జా తొలగింపు

గాయం కారణంగా గత కొద్దికాలంగా ఆటలకు దూరంగా ఉంటున్న టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ టార్గెట్‌. . . . .

అంతర్జాతీయ క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్‌ వీడ్కోలు 

దక్షిణాఫ్రికా అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్‌. . . . .

జన్‌ధన్‌ యోజన ఖాతాలు 31.56 కోట్లు

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) కింద ఇప్పటివరకు 31.56 కోట్ల ఖాతాలు తెరిచామని ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం జన్‌ధన్‌ ఖాతాల్లో. . . . .

వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లోని కుబేరుల సంఖ్య మూడింతలు 

వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లోని కుబేరుల సంఖ్య మూడింతలు అవుతుందని అఫ్రేషియా బ్యాంక్‌ గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ. . . . .

ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో తాజ్‌మహల్‌కు 6వ స్థానం

ప్రపంచ పర్యటకులు సందర్శించేందుకు మనసుపడుతున్న ప్రఖ్యాత కట్టడాల్లో తాజ్‌మహల్‌కు 6వ స్థానం దక్కింది. ఆసియాలో తాజ్‌మహల్‌కు. . . . .

ISI మాజీ అధిపతి అసద్‌ దుర్రానీకి భారత్‌ వీసా నిరాకరణ

పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ISI మాజీ అధిపతి అసద్‌ దుర్రానీకి భారత్‌ వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. భారత గూఢచర్య సంస్థ రా (RAW) మాజీ. . . . .

అనుమానాస్పద ఖాతాల నుంచి రూ. 6,146 కోట్ల వసూలు

పెద్ద నోట్లు రద్దు చేసిన తరువాత జమ చేసిన సొమ్ముకు వివరాలు చెప్పని వారి నుంచి కేంద్ర ప్రభుత్వం రూ.6,416 కోట్లు పన్ను రూపంలో వసూలు. . . . .

మయన్మార్‌లో హిందువుల ఊచకోత: ఆమ్నెస్టీ

మయన్మార్‌లో రొహింగ్యాల తీవ్రవాదులు హిందువులను ఊచకోత కోశారని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌  2018 మే. . . . .

భారత్‌లో తొలిసారిగా రోబో సాయంతో బాలుడి కడుపులో కణితి తొలగింపు

భారత్‌లో తొలిసారిగా 14 ఏళ్ల బాలుడి కడుపులోని కణితిని రోబో సాయంతో వైద్యులు తొలగించారు. కడుపులోని అధివృక్క గ్రంథిపై అరుదుగా. . . . .

ఎవరెస్టును ఎక్కువసార్లు అధిరోహించిన మహిళగా లక్పా షెర్పా రికార్డు

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కువసార్లు అధిరోహించిన మహిళగా నేపాల్‌కు చెందిన లక్పా షెర్పా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె తొమ్మిదోసారి. . . . .

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా రెండోసారి జస్టిస్‌ సి.కె.ప్రసాద్‌ 

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(PCI) ఛైర్మన్‌గా వరుసగా రెండోసారీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.కె.ప్రసాద్‌(చంద్రమౌళి. . . . .

అమరావతిలో కార్పొరేట్‌ స్ట్రీట్‌ 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాల కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేట్‌ స్ట్రీట్‌ ఏర్పాటు చేయాలని. . . . .

తూత్తుకుడి ఘటనపై దర్యాప్తునకు జస్టిస్‌ అరుణాజగదీశన్‌ కమిషన్‌ ఏర్పాటు 

తమిళనాడులోని తూత్తుకుడిలో 2018 మే 23న జరిగిన పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా తూత్తుకుడి. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download