Telugu Current Affairs

Event-Date: 23-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 16 . Showing from 1 to 16.

మాతా అమృతానందమయిపై అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్‌ వివాదాస్పద ట్వీట్లు

వివాదాస్పద అమెరికన్‌ ర్యాప్‌ సింగర్‌ కాన్యే వెస్ట్‌ భారతీయ ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై అసభ్య పదజాలంతో ట్వీట్లు. . . . .

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ మొదటి మహిళా అధిపతిగా స్టాసీ కన్నిన్‌గమ్‌ 

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(NYSE) 226 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. NYSE బోర్డు 67వ అధ్యక్షురాలిగా. . . . .

బ్రహ్మోస్‌ పరీక్ష వరుసగా రెండో రోజూ విజయవంతం

సూపర్‌ సోనిక్‌ వేగంతో దూసుకెళ్లే క్రూయిజ్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌’ వరుసగా రెండో రోజూ 2018 మే 22న విజయవంతంగా దూసుకెళ్లింది. ఒడిశాలోని. . . . .

2019 ఎన్నికలకు ముందు ప్రార్థనలు చేపట్టాలని చర్చిలకు డిల్లీ ఆర్చ్‌బిషప్‌ లేఖ

దేశంలో ‘కల్లోలిత రాజకీయ వాతావరణం’ నెలకొందంటూ డిల్లీ ఆర్చ్‌బిషప్‌ అనిల్‌ కావుటో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి.. . . . .

మలేసియాలో భారత సంతతి నేతలకు మంత్రి పదవులు

మలేసియాలో ప్రధానమంత్రి మహాతిర్‌ నేతృత్వంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ఇద్దరు ప్రముఖులకు మంత్రి పదవి. . . . .

త్రివిధ దళాల ఆయుధ సేకరణ ప్రక్రియ సరళతరం

త్రివిధ దళాలకు అవసరమయ్యే ఆయుధాలు, ఇతర సాధన సంపత్తి సేకరణ ప్రక్రియను రక్షణ మంత్రిత్వశాఖ సరళతరం చేసింది. ఇందుకోసం పలు చర్యలను. . . . .

రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ ‘హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌’ ఛాలెంజ్‌

ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ తరహాలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ మరో సవాలు విసిరారు. భారతీయుందరూ. . . . .

గుజరాత్‌ విద్యుత్‌ కేంద్రం వివాదంపై అమెరికా సుప్రీంకోర్టు  విచారణ

గుజరాత్‌లోని ఓ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన వివాదంపై విచారించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది.. . . . .

రైల్వేశాఖ ‘శాకాహార దినం’ యోచన నిలిపివేత

మహాత్మాగాంధీ పుట్టిన రోజైన అక్టోబర్‌ 2ను ‘శాకాహార దినం’గా పాటించాలని ప్రతిపాదించిన రైల్వేశాఖ ఆ యోచనను నిలుపుదలలో ఉంచింది.. . . . .

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 

ఆచార్య జయశంకర్‌ తెలామ్గాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2018 మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరిగింది. గవర్నర్‌ నరసింహన్‌. . . . .

రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే కనీసం రూ.5 లక్షల పరిహారం

రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందే వ్యక్తు(థర్డ్‌ పార్టీ)ల కుటుంబాలకు ఇకపై కనీసం రూ.5 లక్షల పరిహారం లభించనుంది. ప్రస్తుత జీవన ప్రమాణాలను. . . . .

విశాఖలో చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష 

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో 2018 మే. . . . .

హైదరాబాద్‌లో కృష్ణానదీ పునరుజ్జీవం జాతీయ సదస్సు 

కృష్ణానదీ పునరుజ్జీవంపై 2018 మే 22న హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సును తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు. . . . .

10కి చేరిన నిపా వైరస్‌ మృతులు

కేరళలో ప్రాణాంతక నిపా వైరస్‌కు బలైనవారి సంఖ్య 10కి పెరిగింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిపా వైరస్‌ కలకలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు. . . . .

హింసాత్మకంగా మారిన స్టెరిలైట్‌ రాగి కర్మాగారం ఆందోళన

కాలుష్యం వెదజల్లుతున్న ‘స్టెరిలైట్‌’ రాగి కర్మాగారాన్ని మూసేయాలని చేపట్టిన ఆందోళన తమిళనాడులో హింసాత్మకరూపం దాల్చింది.. . . . .

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు మృతి 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్‌(21) 2018 మే 22న హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందాడు.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download