Telugu Current Affairs

Event-Date: 19-May-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 23 . Showing from 1 to 20.

దివాళా పిటిషన్‌ దాఖలు చేసిన కేంబ్రిడ్జి అనలిటికా

బ్రిటన్‌కు చెందిన రాజకీయ సహా సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా అమెరికా కోర్టులో స్వచ్ఛంద దివాళా పిటిషన్‌ను సమర్పించింది. న్యూయార్క్‌లోని. . . . .

జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టులో చివరి పనిదినం 

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ జె.చలమేశ్వర్‌ చివరి పనిదినమైన 2018 మే 18న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ). . . . .

తెలంగాణకు 2 బిజినెస్‌ వరల్డ్‌ అవార్డులు

తెలంగాణ రాష్ట్రానికి రెండు బిజినెస్‌ వరల్డ్‌ అవార్డులు దక్కాయి. టీ-యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ ద్వారా పౌర సేవలు అందిస్తున్నందుకు. . . . .

వర్థమాన అంపైర్ల జాబితాలో దీపక్‌జోషి

భారత్‌కు చెందిన హాకీ అంపైర్‌ దీపక్‌జోషి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ హాకీ సంఘం (FIH) 2018 మే 18న ప్రకటించిన వర్థమాన అంపైర్ల. . . . .

కోల్‌ ఇండియా సీఎండీగా అనిల్‌కుమార్‌ ఝా

కోల్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా అనిల్‌ కుమార్‌ ఝాను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం. . . . .

కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ గురునాథ్‌రెడ్డికి యూకే అండ్‌ ఆసియా ఇన్‌స్పిరేషనల్‌ బిజినెస్‌ లీడర్స్‌ అవార్డు 

హైదరాబాద్‌కు చెందిన కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌, డైరెక్టర్‌ గురునాథ్‌రెడ్డికి యూకే అండ్‌ ఆసియా. . . . .

మాజీ రాయబారి మాధురి గుప్తాను దోషిగా ప్రకటించిన కోర్టు

పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందచేశారన్న కేసులో భారత మాజీ రాయబారి మాధురి గుప్తాను సంబంధిత. . . . .

CIA డైరెక్టర్‌గా గినా హాస్పెల్‌ నియామకానికి సెనేట్‌ ఆమోదం

అమెరికా గూఢచర్య సంస్థ CIAకు డైరెక్టర్‌గా తొలిసారి ఓ మహిళ బాధ్యతలు చేపట్టనున్నారు. 61 ఏళ్ల గినా హాస్పెల్‌కు ఈ ఘనత దక్కనుంది.. . . . .

వారిని ‘పశువులు’ అని పిలుస్తూనే ఉంటా: ట్రంప్‌

కొంతమంది అక్రమ వలసదారులను ‘పశువులు’గా అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమర్థించుకున్నారు.. . . . .

కావేరీ ముసాయిదాకు సుప్రీంకోర్టు ఆమోదం

దక్షిణాది నాలుగు రాష్ట్రాల మధ్య సాఫీగా జలాల పంపిణీకి ఉద్దేశించి.. కేంద్ర ప్రభుత్వం  సమర్పించిన కావేరీ యాజమాన్య పథకం ముసాయిదాను. . . . .

‘భారత్‌ అవినీతి అధ్యయనం’ సర్వే

ప్రభుత్వ సేవలను పొందేందుకు గతేడాది తాము లంచం ఇచ్చామని దేశంలోని 13 రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ అధ్యయనంలో 27% కుటుంబాలు వెల్లడించాయి.. . . . .

నారా లోకేష్‌కు ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రదానం

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి,  ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ 2018 మే 18న న్యూడిల్లీలో నిర్వహించిన బిజినెస్‌ వరల్డ్‌ డిజిటల్‌. . . . .

కేసీపీ ఎండీ ఇందిరాదత్‌కు CII- CMA విశిష్ఠ వ్యక్తి అవార్డు

భారత సిమెంట్‌ పరిశ్రమ వృద్ధి, పరిశ్రమలో స్థిరమైన విధానాలను ప్రవేశపెట్టడంలో చేసిన కృషికి కేసీపీ మేనేజింగ్‌ డైరెక్టరు ఇందిరాదత్‌కు. . . . .

జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీతో CII అవగాహన ఒప్పందం

వ్యవసాయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత పరిశ్రమ సమాఖ్య (CII), ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర. . . . .

కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య మృతి

కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య(80) 2018 మే 18న విజయవాడలో మృతిచెందారు. సుబ్బరామయ్య 1938, డిసెంబరు. . . . .

ఆగస్టు 11న ఇంటర్న్‌షిప్‌ దినోత్సవం

తెలంగాణ నైపుణ్య శిక్షణ అభివృద్ధి సంస్థ (TASK), ఇంటర్న్‌శాల సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో 2018 ఆగస్టు 11న ఇంటర్న్‌షిప్‌ దినోత్సవం. . . . .

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ ఏర్పాటు 

హైదరాబాద్‌ మెట్రో రైలు విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌. . . . .

హైదరాబాద్‌లో క్యాలిబర్‌ క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాలిబర్‌ క్యాంపస్‌ను 2018 మే 18న తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌. . . . .

NMDCకి ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ప్లేట్స్‌ గ్లోబల్‌ మెటల్స్‌ అవార్డు 

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) విభాగంలో NMDCకి ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ప్లేట్స్‌ గ్లోబల్‌ మెటల్స్‌ అవార్డు లభించింది. లండన్‌లో. . . . .

వాతావరణ మార్పులతో తగ్గుతున్న తేయాకు ఉత్పత్తి

వాతావరణ మార్పుల కారణంగా డార్జిలింగ్‌ లోయలో తేయాకు(టీ) ఉత్పత్తి తగ్గిపోతోందని తాజా అధ్యయనంలో తేలింది. క్రమేణా మారుతున్న ఉష్ణోగ్రతలు,. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
August-2018
Download