Telugu Current Affairs

Event-Date: 17-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 16 . Showing from 1 to 16.

‘ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితా’ విడుదల

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా ‘ఆవశ్యక వ్యాధి నిర్ధారణ పరీక్షల జాబితా’ను విడుదల చేసింది. తరచుగా కనిపించే ఆరోగ్య సమస్యలు,. . . . .

22సార్లు ఎవరెస్టు అధిరోహణతో కామి రీత షెర్పా ప్రపంచ రికార్డు 

ఎవరెస్టు శిఖరాన్ని 22 సార్లు అధిరోహించి నేపాల్‌కు చెందిన కామి రీత షెర్పా(48) ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆగ్నేయ మార్గంలో అధిరోహించి. . . . .

దేశంలో స్త్రీలపై లైంగిక హింస పెరుగుతూనే ఉంది : ‘గట్‌మషెర్‌-లాన్సెట్‌ కమిషన్‌’ నివేదిక 

జీవిత భాగస్వాముల నుంచి లైంగిక, శారీరక హింసను ఎదుర్కొనే మహిళల సంఖ్య పెరుగుతోంది. నేపాల్‌తో పోలిస్తే...భారత్‌, బంగ్లాదేశ్‌లో. . . . .

మధ్యప్రదేశ్‌ పాఠశాలల్లో ‘యస్‌ సార్‌’, ‘యస్‌ మేడం’ మాటకు బదులు ‘జై హింద్‌’

పాఠశాలల్లో టీచర్లు హాజరు పిలిచేటప్పుడు ‘యస్‌ సార్‌’, ‘యస్‌ మేడం’ అనే మాటకు బదులు ‘జైహింద్‌’ అని మాత్రమే చెప్పాలని మధ్యప్రదేశ్‌. . . . .

రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యంపెంచేందుకు జపాన్‌ చట్టం

రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు జపాన్‌ పార్లమెంటు ఒక చట్టం చేసింది. జాతీయ, స్థానిక ఎన్నికల్లో పురుషులకు, మహిళలకు. . . . .

గోల్కొండ నీలి వజ్రానికి రూ.45 కోట్లు 

మన దేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ వేలంలో భారీ. . . . .

వృద్ధుల బ్యాంకు లావాదేవీలకు ప్రత్యామ్నాయ గుర్తింపు విధానాలు

బ్యాంకు లావాదేవీల సమయంలో గుర్తింపు ధ్రువీకరణకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, ఆరోగ్యం బాగోలేని వారితో పాటు గాయాల పాలైనవారికీ. . . . .

మలేషియా సంస్కరణవాది అన్వర్‌ జైలు నుంచి విడుదల

మలేషియాకు చెందిన సంస్కరణవాది అన్వర్‌ ఇబ్రహీం(70) 2018 మే 16న జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. అసహజ. . . . .

లంచం పుచ్చుకున్న సౌదీ రిఫరీ ఫాహద్‌ అల్‌-మిర్దాసి సస్పెన్షన్‌

2018 జూన్‌లో ఆరంభమయ్యే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో విధులు నిర్వర్తించాల్సిన సౌదీ అరేబియా రిఫరీ ఫాహద్‌ అల్‌-మిర్దాసిపై ఆ దేశ ఫుట్‌బాల్‌. . . . .

2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా డిల్లీ 

2028 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా భారత రాజధాని డిల్లీ అవతరించనుందని ఐక్యరాజ్య సమితి అంచనా నివేదిక  వెల్లడించింది.. . . . .

తెలంగాణలో కొత్తగా 2 మెడికల్‌ కాలేజిలు

తెలంగాణలో రెండు కొత్త మెడికల్‌ కాలేజిలకు కేంద్ర ప్రభుత్వం 2018 మే 16న అనుమతించింది. సిద్దిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలకు 150 సీట్లు,. . . . .

ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు డిజిటల్‌ లీడర్‌ పురస్కారం 

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌కు బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌ ‘డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’. . . . .

ట్రంప్‌-కిమ్‌ సమావేశం రద్దు చేసుకుంటామని ఉత్తర కొరియా హెచ్చరిక 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మధ్య ప్రతిపాదిత చరిత్రాత్మక భేటీ సందిగ్ధంలో. . . . .

కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు

ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2018 మే 16న న్యూడిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు హోమియోపతి. . . . .

తిరుమల తిరుపతి దేవాలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తొలగింపు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు ఎ.వి.రమణదీక్షితులును తొలగించాని టీటీడీ ధర్మకర్త మండలి తీర్మానించింది.. . . . .

స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2018 ర్యాంకులు

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ 2018 మే 16న న్యూడిల్లీలో స్వచ్ఛసర్వేక్షణ్‌ 2018 ర్యాంకులను ప్రకటించారు. జాతీయ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download