Telugu Current Affairs

Event-Date: 15-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 13 . Showing from 1 to 13.

సులభ్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం

సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు డా॥ బిందేశ్వర్‌ పాఠక్‌కు నిక్కీ ఆసియా పురస్కారం లభించింది. 2018 జూన్‌ 13న టోక్యోలో జరిగే ప్రత్యేక. . . . .

ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన కాళ్లులేని షియా బోయు 

అత్యున్నత ఎవరెస్ట్‌ పర్వతంపై రికార్డుల మోత మొదలైంది. రెండు కాళ్లూలేని 69 ఏళ్ల చైనావాసి షియా బోయు ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల. . . . .

2022 కల్లా అతిపెద్ద ఉభయచర విమానం : చైనా

ప్రపంచంలోనే అతిపెద్ద ఉభయచర విమానాన్ని 2022 కల్లా సిద్ధం చేయాలని చైనా నిర్ణయించింది. కున్‌లాంగ్‌ అనే ఈ విమానం నీటిపైన, నేల పైన. . . . .

ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ శ్రీలంక పర్యటన

శ్రీలంకలో 4 రోజుల పర్యటనలో భాగంగా ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ 2018 మే 14న కొలంబోలో ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘేతో. . . . .

ICSEలో 15 మందికి 99 శాతానికిపైగా మార్కులు 

ఇండియన్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ICSE) 10వ తరగతి పరీక్షల్లో 15 మంది విద్యార్థులు 99 శాతానికిపైగా మార్కులు సంపాదించారు.. . . . .

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 77 సంస్థల విభజన పూర్తి 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో 9వ షెడ్యూులుకు చెందిన 77 ప్రభుత్వరంగ సంస్థల్లో విభజన పూర్తయిందని, మరో 24 సంస్థల ప్రక్రియ మిగిలిపోయిందని. . . . .

2017లో  ఉత్తర కొరియా నిర్వహించిన అణు పరీక్ష చాలా శక్తిమంతమైంది

ఉత్తర కొరియా చివరిసారిగా 2017లో  నిర్వహించిన అణు పరీక్ష చాలా శక్తిమంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో. . . . .

చంద్రబాబును కలిసిన అనిల్‌ అంబానీ 

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ 2018 మే 14న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నవ్యాంధ్ర రాజధాని. . . . .

డిపాజిట్లపై బీమా పరిమితిని పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రికి చంద్రబాబు లేఖ 

వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా పరిమితిని రూ.లక్ష నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి. . . . .

కేంద్ర కేబినెట్‌లో స్వల్ప మార్పులు 

కేంద్ర కేబినెట్‌లో 2018 మే 14న స్వల్ప మార్పులు జరిగాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యత నుంచి స్మృతి ఇరానీని తప్పించారు. ఇప్పటివరకూ. . . . .

గాజా ఘర్షణల్లో 52 మంది మృతి

ఇజ్రాయెల్‌-పాలెస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. జెరూసలెంలో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో.. గాజా. . . . .

‘కంటి వెలుగు’ పథకానికి రూ.106.83 కోట్లు మంజూరు 

రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గాను రూ.106.83 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రాష్ట్ర. . . . .

తెలంగాణలో విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్‌ 

తెలంగాణలో విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2% రిజర్వేషన్లను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మే 14న ఉత్తర్వులు జారీ చేసింది.. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
July-2018
Download