Telugu Current Affairs

Event-Date: 14-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 17 . Showing from 1 to 17.

బ్రిటన్‌ సంపన్నుల జాబితాలో హిందూజా సోదరులకు 2వ స్థానం

భారత్‌లో జన్మించిన హిందూజా సోదరులు బ్రిటన్‌లో అత్యంత కుబేరులుగా 2017లో తొలిస్థానం దక్కించుకోగా 2018లో మాత్రం 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు.. . . . .

సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007కి కీలక సవరణలు

వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సీనియర్‌. . . . .

అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీలో గగన్‌ నారంగ్‌కు స్వర్ణ పతకం

భారత షూటర్‌ గగన్‌ నారంగ్‌ జర్మనీలోని హనోవర్‌లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ టోర్నీ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలిచాడు.. . . . .

ఈ-నాం’ పరిధిలో మరో 200 మార్కెట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మరో 200 టోకు వ్యవసాయ మార్కెట్లను ‘ఈ-నాం’ పరిధిలోకి తీసుకురానున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ. . . . .

ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత భారత్‌లోనే ఎక్కువ

దక్షిణాసియా దేశాల్లోని ప్రజలు 2017 మే నుంచి 2018 ఏప్రిల్‌ మధ్య 97 సార్లు ఇంటర్నెట్‌ సేవలకు దూరమైతే వాటిలో 82 సందర్భాలు భారత్‌లోనే. . . . .

వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాలు వక్రీకరించాయి : నవాజ్‌ షరీఫ్‌

ముంబయిలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని పాకిస్థానే చేయించిందని స్పష్టంగా ప్రకటించిన పదవీచ్యుత ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఒకరోజు. . . . .

పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌పై కేంద్రం నిబంధనలు

ఎస్సీ విద్యార్థుల కోసం ఉద్దేశించిన ‘కేంద్ర ప్రాయోజిత పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకార వేతన పథకం’ పరిధిలోకి వచ్చే విద్యా సంస్థ కోసం. . . . .

ఆరుగురు విద్యార్థులకు సీబీఎస్‌ఈ ప్రత్యేకంగా పరీక్షలు 

దేశంలోనే మొదటిసారిగా సీబీఎస్‌ఈ ఆరుగురు విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది. వీరంతా మన దేశం తరఫున విదేశాల్లో. . . . .

ఆరు దశాబ్దాల పాటు రక్తదానంతో 24 లక్షల శిశువులకు ప్రాణదానం చేసిన జేమ్స్‌ హారిసన్‌ 

ఆరు దశాబ్దాలుగా రక్తదానం చేస్తూ లక్షలాది మంది పాలిట ప్రాణదాతగా నిలిచిన ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ హారిసన్‌ 2018 మే 11న చివరిసారిగా. . . . .

టీజేఏసీ ఛైర్మన్‌గా రఘు 

తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీజేఏసీ) నూతన ఛైర్మన్‌గా కె.రఘు, కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ పురుషోత్తం ఎన్నికయ్యారు. 2018 మే 13న. . . . .

‘మంగళాపురం కథలు’ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ ఆనందరాం సతీమణి విమల రాసిన ‘మంగళాపురం కథలు’ పుస్తకాన్ని గవర్నర్‌ నరసింహన్‌ 2018 మే 13న హైదరాబాద్‌లో. . . . .

అసెంట్‌ నివేదికలో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు 47వ స్థానం

లైంగిక అక్రమ రవాణాను నిరోధించడంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ మరో మైలురాయిని చేరుకున్నారు.. . . . .

ఇండోనేసియాలో చర్చిలపై ఆత్మాహుతి దాడులు 

ఇండోనేసియాలో చర్చిలే లక్ష్యంగా ఉగ్రవాదులు వరుస దాడులు చేపట్టారు. సామూహిక ప్రార్థనలు చేస్తున్నవారిపై ఆత్మాహుతి పేలుళ్లకు. . . . .

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ. . . . .

దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనానికి తెలంగాణ ‘ఉద్దీపన’ 

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధి నకిరేకల్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల్లో స్వచ్ఛత కోసం. . . . .

శత్రువులపై దాడికి భారత సైన్యం కొత్త వ్యూహం ‘ఎయిర్‌ క్యావరీ’ 

భారత సైన్యం ‘ఎయిర్‌ క్యావరీ’ పేరుతో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. శత్రు దేశపు భూతల దళాలను గుర్తించి, నాశనం చేయడానికి. . . . .

పుంగ్యే-రి కేంద్రాన్ని ధ్వంసం చేయనున్న ఉత్తర కొరియా 

అణు పరీక్షలకు స్వస్తి పలుకుతూ ఉత్తర కొరియా ‘పుంగ్యే-రి’ అణు పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేయనుంది. ప్రత్యేకంగా ఆహ్వానించిన. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download