Telugu Current Affairs

Event-Date: 13-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

జంతువుల్లో స్మృతుల నెమరివేత

జంతువులు మేతనే కాకుండా స్మృతులను కూడా నెమరువేసుకుంటాయని ఇండియానా విశ్వవిద్యార్థులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. జంతువుల్లో. . . . .

స్మారక భవనంగా అంబేడ్కర్‌ లండన్‌ నివాస గృహం

లండన్‌ మహానగరం చారిత్రక అంశాల్లో బీఆర్‌ అంబేడ్కర్‌కు కూడా చోటు లభించనుంది. వందేళ్ల కింద ఉన్నత చదువుల కోసం లండన్‌ వెళ్లిన. . . . .

మెలాక ఐటీఎఫ్‌ గ్రేడ్‌-4 టెన్నిస్‌ డబుల్స్‌ విజేత శివాని 

మలేషియాలో జరిగిన మెలాక ఐటీఎఫ్‌ గ్రేడ్‌-4 అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విజేతగా తెలంగాణ టెన్నిస్‌ క్రీడాకారిణి. . . . .

పాక్‌ హాకీ దిగ్గజం మన్సూర్‌ అహ్మద్‌ మృతి 

పాకిస్థాన్‌ హాకీ దిగ్గజం మన్సూర్‌ అహ్మద్‌ 2018 మే 12న మృతి చెందాడు. 49 ఏళ్ల అహ్మద్‌ దీర్ఘకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతడు. . . . .

త్రీడీ సాంకేతికతతో తుంటి మార్పిడి ఆపరేషన్‌

అత్యాధునిక 3డీ ముద్రిత సాంకేతికతతో రూపొందించిన అవయవంతో, తుంటి జాయింట్‌ మార్పిడి శస్త్రచికిత్సను డిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు. . . . .

అంగారకుడిపై హెలికాప్టర్‌  విహారం

అంగారకుడి వాతావరణంలో తొలిసారిగా ఒక చిన్న హెలికాప్టర్‌ను గగనవిహారం చేయించనున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రకటించింది.. . . . .

హెచ్‌-4 వీసాదారుల్లో 93% భారతీయులే

అమెరికాలో ఉద్యోగ అనుమతులు పొందిన హెచ్‌-4 వీసాదారుల్లో 93% మంది భారతీయులే ఉన్నారు. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఓ స్వతంత్ర కమిటీ. . . . .

ఐఎస్‌పై విజయం తర్వాత తొలిసారి ఇరాక్‌లో ఎన్నికలు

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)పై విజయం తర్వాత ఇరాక్‌లో 2018 మే 12న తొలిసారిగా పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌ కేంద్రాలకు కట్టుదిట్టమైన. . . . .

మలేసియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌పై ప్రయాణ నిషేధం

మలేసియా ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రధాని పదవిని కోల్పోయిన నజీబ్‌ రజాక్‌ ఎక్కడికీ వెళ్లరాదంటూ ఆయన ప్రయాణాలపై కొత్త ప్రభుత్వం. . . . .

ఫాల్కన్‌-9 రాకెట్‌ ప్రయోగం

అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ శక్తిమంతమైన ఫాల్కన్‌-9 రాకెట్‌ను 2018 మే 12న విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా. . . . .

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 

ప్రపంచవ్యాప్తంగా 2018 మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. న్యూడిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో. . . . .

మాజీ భర్తపై కూడా గృహహింస కేసు పెట్టొచ్చు : సుప్రీంకోర్టు

గృహహింస నిరోధక చట్టం కింద మాజీ భర్తపై కూడా మహిళలు ఫిర్యాదు నమోదు చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. విడాకులు మంజూరైనా వేధింపులకు. . . . .

జాతీయ ప్రతిభా స్కాలర్‌షిప్‌ రెట్టింపు

రాష్ట్ర ప్రభుత్వ పరీక్ష విభాగం ఏటా నవంబరులో నిర్వహించే జాతీయ ప్రతిభా  స్కాలర్‌షిప్‌ను కేంద్రం రెట్టింపు చేసింది. గతంలో. . . . .

నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే శిమ్మ ప్రభాకరరావు మృతి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మాజీ శాసనసభ్యుడు శిమ్మ ప్రభాకరరావు(63) 2018 మే 12న విశాఖపట్నంలో మృతి చెందారు. టీడీపీ ఆవిర్భావంతో పార్టీలో. . . . .

విజయవాడలో హజ్‌హౌస్‌ శంకుస్థాపన 

విజయవాడలో రూ.80 కోట్లతో 1.20 ఎకరాల్లో నిర్మించబోయే హజ్‌హౌస్‌ పనులకు సీఎం చంద్రబాబునాయుడు 2018 మే 12న శంకుస్థాపన చేశారు. ఇక్కడ 1200 మందికి. . . . .

యాసంగి వరి ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రికార్డు

యాసంగి వరి ధాన్యం దిగుబడుల్లో తెలంగాణ రైతులు కొత్త రికార్డు సృష్టించారు. గత ఐదేళ్ల యాసంగి సీజన్‌లో అత్యధికంగా ఈసారి అరకోటి. . . . .

అంతర్జాతీయ కరాటే పోటీల్లో తెలంగాణ గిరిజన విద్యార్థులకు రజత పతకాలు

దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా ఏజెన్సీకి చెందిన గిరిజన బిడ్డలు మెరిశారు. జాతీయస్థాయి. . . . .

స్టోరీ ఆఫ్‌ ఆర్‌టీఐ పుస్తక ఆవిష్కరణ

మంథన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో 2018 మే 12న నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌. . . . .

ముంబై దాడులపై నవాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని అంగీకరించారు. ముంబైలో. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...