Telugu Current Affairs

Event-Date: 11-May-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

చట్టబద్దంగా ట్రాన్స్‌జెండర్ల పెళ్లి

భారత్‌లో లెసిబియన్‌, గే, బై సెక్సువల్‌ అండ్‌ ట్రాన్స్‌జెండర్‌ (LGBT) కమ్యూనిటీ తొలి విజయం సాధించింది. కేరళ రాష్ట్రంలో ఇషాన్‌,. . . . .

ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న నగరం లండన్‌

బ్రెగ్జిట్‌ సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ లండన్‌ ప్రపంచంలోనే విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన, ఉత్తమ విశ్వవిద్యాలయాలున్న. . . . .

మలేసియా ప్రధానిగా మరోసారి మహతీర్‌

మలేసియా ప్రధానమంత్రిగా మహతీర్‌ బిన్‌ మహమ్మద్‌(92) మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇంతపెద్ద వయస్సులో ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు.. . . . .

లైంగిక దాడుల బాధితుల పరిహారం పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలి : నల్సా

లైంగిక దాడుల బాధితులకు పరిహారం ఇచ్చేందుకు తాము ప్రతిపాదించిన పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందని జాతీయ న్యాయ సేవ. . . . .

పతుల కేసులో బిడ్డకు న్యాయమూర్తి నామకరణం

వేర్వేరు మతాలకు చెందిన తల్లిదండ్రుల దాంపత్య వివాదం నేపథ్యంలో వారి రెండో బిడ్డకు పేరు పెట్టే విషయం  కేరళ హైకోర్టు వరకు రావడంతో. . . . .

కేంద్ర పథకాల ప్రచారానికి ‘కిసాన్‌ సంవాద్‌’

నరేంద్రమోడి ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలపై ప్రచారం కల్పించేందుకు  బీజేపీ కిసాన్‌మోర్చా కార్యకర్తలకు. . . . .

అమెరికాలో OPT కింద అనుమతి పొందిన విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువ 

అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో అక్కడే ఉండి పని చేయడానికి అధికారికంగా అనుమతి పొందిన వారిలో భారతీయు మొదటి స్థానంలో. . . . .

అటల్‌టింకరింగ్‌ ల్యాబ్స్‌ నవ కల్పన పోటీలో తెలంగాణ విద్యార్థులకు చోటు 

విద్యార్థుల్లో వినూత్న ఆలోచననలు ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్‌ ఏర్పాటు చేసిన అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌ పోటీలో హైదరాబాద్‌. . . . .

కెన్యాలో బద్దలైన ఆనకట్ట: 47 మంది మృతి 

కెన్యాలోని నకురు పట్టణంలోని సొలాయ్‌ ప్రాంతంలో గల  ఆనకట్ట ‘‘ద ప్రైవేట్‌ పటేల్‌ డామ్‌’’ 2018 మే 9న బద్దలై జల ప్రళయం సృష్టించింది.. . . . .

పీసా హార్మ్యం గుట్టు రట్టు

ఇటలీలో ఒకవైపు ఒరిగి ఉండే పీసా హార్మ్యం 1280 నుంచి బలమైన భూకంపాలను సైతం తట్టుకుని ఎలా నిలబడగలిగిందనే విషయాన్ని శాస్త్రవేత్తలు. . . . .

స్విట్జర్లాండ్‌లో 104 ఏళ్ల ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్‌ గూడాల్‌ బలవన్మరణం 

స్వదేశంలో ఆత్మహత్యకు అనుమతించడం లేదన్న అసంతృప్తితో స్విట్జర్లాండ్‌కు చేరుకున్న 104 ఏళ్ల ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్‌. . . . .

సియాచిన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధక్షేత్రం సియాచిన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2018 మే 10న పర్యటించారు. ఇక్కడి సైనిక. . . . .

నమోదిత కంపెనీ బోర్డుల్లో భారీ మార్పులకు సెబీ శ్రీకారం

నమోదిత కంపెనీ బోర్డుల్లో భారీ మార్పులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న ఛైర్మన్‌, మేనేజింగ్‌. . . . .

మొక్కజొన్న, జొన్నకు క్వింటాలుకు రూ.200 

మొక్కజొన్న, జొన్న రైతుకు ధరల స్థిరీకరణ పథకం కింద క్వింటాలుకు రూ.200 చొప్పున ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.. . . . .

అతిపెద్ద జెండాను ఆవిష్కరించిన పవన్‌ కల్యాణ్‌

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 2018 మే 10న హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని. . . . .

ఓర్వకల్లులో జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 మే 10న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో జైరాజ్‌ ఇస్పాత్‌. . . . .

ఉత్తర కొరియా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లు విడుదల

దేశ విద్రోహ కుట్రకుపాల్పడుతున్నారన్న ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్న ముగ్గురు అమెరికన్లు కిమ్‌ డోంగ్‌ చుల్‌, కిమ్‌ హక్‌-సాంగ్‌,. . . . .

న్యూయార్క్‌లో అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల సమావేశం

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చరిత్రాత్మక భేటీకి ముహూర్తం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా. . . . .

భారత్‌పై WTOలో అమెరికా ఫిర్యాదు 

వరి, గోధుమకు ఇచ్చే మద్దతు ధరను భారత్‌ బాగా తక్కువ చేసి చూపిస్తోందంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కు అమెరికా ఫిర్యాదు చేసింది. WTO. . . . .

రైతుబంధు పథకం ప్రారంభం 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌లో రైతుబంధు పథకం కార్యక్రమాన్ని. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...