Telugu Current Affairs

Event-Date: 09-May-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 25 . Showing from 1 to 20.

ఆంధ్రప్రదేశ్‌ 2017-18 జీడీడీపీ గణాంకాలు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.42,324కి పెరిగింది. 2016-17తో పోలిస్తే 2017-18లో 10 శాతానికి పైగా అధికమైంది. అప్పటికీ ఇప్పటికీ. . . . .

జపాన్‌ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం

ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న జపాన్‌ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్రాయెల్‌ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన. . . . .

ఫిడే రేటెడ్‌ చెస్‌ విజేత బాలకృష్ణ 

ఐజీఎంఎస్‌ఏ ఫిడే బిలో 1500 రేటింగ్‌ చెస్‌ టోర్నీలో కె.బాలకృష్ణ విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో ఓపెన్‌ విభాగంలో. . . . .

థామస్‌-ఉబెర్‌ కప్‌ భారత జట్ల సారథులుగా ప్రణయ్‌, సైనా నెహ్వాల్‌

థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. మహిళల జట్టుకు సైనా నెహ్వాల్‌, పురుషుల బృందానికి హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌. . . . .

ఆసీస్‌ వన్డే కెప్టెన్‌గా పైన్‌ 

ఆసీస్‌ కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ 2018 జూన్‌లో ఇంగ్లాండ్‌లో పర్యటించే ఆస్ట్రేలియా వన్డే జట్టుకు టిమ్‌ పైన్‌ను కెప్టెన్‌గా. . . . .

ఆంధ్రా బ్యాంకు డిపాజిట్లపై స్వల్పంగా వడ్డీరేట్లు పెంపు 

ఏడాది నుంచి 10 సం॥ల కాలపరిమితి గల రిటైల్‌ డిపాజిట్లపై వడ్డీరేటును ఆంధ్రాబ్యాంకు 10-25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. రూ.కోటి కన్నా. . . . .

2018లో భారత వృద్ధి 7.2% : ఐక్యరాజ్యసమితి 

కార్పొరేట్‌ సంస్థలు, బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్లలో బలహీనత, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు ప్రభావంతో 2017లో భారత వృద్ధి నెమ్మదించిందని. . . . .

10 నుంచి డిల్లీలో ఆసియా మీడియా సదస్సు

కేంద్ర సమాచార శాఖ ఆధ్వరంలో 2018 మే 10 నుంచి 12 వరకు డిల్లీలో ‘ఆసియా మీడియా సదస్సు’ను నిర్వహించనున్నారు. ‘టెల్లింగ్‌ అవర్‌ స్టోరీస్‌-ఏసియా. . . . .

త్రీడీ ముద్రిత ఆయుధాలతో ప్రపంచ భద్రతకు ముప్పు 

త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీ చాలా తేలికై ఉగ్రవాదుల నుంచి సాధారణ వీధి గూండాల వరకూ అందరూ తేలిగ్గా ఆయుధాలను పొందుతారని. . . . .

లైంగికదాడి బాధితుల్లో 5-10శాతం మందికే పరిహారం : నల్సా

దేశవ్యాప్తంగా లైంగిక దాడి బాధితుల్లో 5-10 శాతం మందికే సంబంధిత పథకాల కింద పరిహారం అందుతోందని వెల్లడయింది. రాష్ట్రాల న్యాయసేవల. . . . .

నాథూలా పాస్‌ను తిరిగి తెరిచిన చైనా

కైలాష్‌ మానసరోవర్‌ యాత్ర నేపథ్యంలో నాథూలా పాస్‌ను తిరిగి రాకపోకల నిమిత్తం తెరిచినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌. . . . .

ప్రపంచంలోనే తొలిసారిగా రోబో సాయంతో కణితి తొలగింపు

అత్యంత అరుదుగా మెడ లోపలి భాగంలోని ఎముకపై ఏర్పడే కణితిని ప్రపంచంలోనే తొలిసారిగా రోబో సాయంతో వైద్యులు విజయవంతంగా తొలగించారు.. . . . .

ఆర్మీనియా నూతన ప్రధానిగా నికోల్‌ పాష్నియాన్‌ 

ఆర్మీనియా దేశ నూతన ప్రధానిగా నికోల్‌ పాష్నియాన్‌ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడైన ఆయనను 2018 మే 8న ఆ దేశ పార్లమెంటు ప్రధాని. . . . .

హజ్‌ నిర్వాహకులకు పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం

చట్టవిరుద్ధంగా అనర్హత వేటు వేసి వ్యాపారానికి దూరం చేసినందుకుగాను ఏడుగురు హజ్‌ యాత్ర నిర్వాహకులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం. . . . .

బెర్ముడా తీరంలో 100కు పైగా కొత్త జాతుల గుర్తింపు

గతంలో ఎన్నడూ కనిపించని 100కు పైగా కొత్త జాతుల జీవులను బెర్ముడా తీరంలోని మహాసముద్ర ప్రాంతంలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం. . . . .

మూత్రపిండాలపై పరిశోధనలకు తాహిర్‌ హుస్సేన్‌కు రూ.10.7 కోట్లు 

ఊబకాయంతో మూత్రపిండాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించే ఔషధాల తయారీ దిశగా విస్తృత పరిశోధనలు చేసేందుకుగాను భారతీయ అమెరికన్‌. . . . .

సౌదీ మహిళలు వాహనాలు నడిపేందుకు అనుమతి

18 ఏళ్లకు పైబడిన వయసున్న మహిళలు డ్రైవింగ్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవడానికి సౌదీ అరేబియా అనుమతించింది. దీంతో 2018 జూన్‌. . . . .

దివ్యాంగులకు తోడ్పడే ఆవిష్కరణకు మైక్రోసాఫ్ట్‌ AI for Accessibility

దివ్యాంగులకు ఉపయోగపడే కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్‌ సంస్థ సిద్ధమైంది. ఇందుకోసం రూ.167.5. . . . .

అఫ్గాన్‌లో అపహరణకు గురైన భారతీయుల విడుదలకు యత్నాలు

అఫ్గానిస్థాన్‌లో అపహరణకు గురైన ఏడుగురు భారతీయులను సురక్షితంగా విడిపించేందుకు భారత్‌ కృషి చేస్తోంది. 2018 మే 7న భారత్‌ రాయబారి. . . . .

జిన్‌పింగ్‌ ప్రత్యర్థి సున్‌ జేంగ్‌కయీకి జీవిత ఖైదు

జిన్‌పింగ్‌ తర్వాత చైనా అధ్యక్షుడు అవుతారనుకున్న కమ్యూనిస్ట్‌పార్టీ మాజీ సీనియర్‌ నేత సున్‌ జేంగ్‌కయీకి జీవిత ఖైదు పడింది.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download