Telugu Current Affairs

Event-Date: 08-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 13 . Showing from 1 to 13.

రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్‌ ప్రమాణ స్వీకారం

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ (65) 2018 మే 7న నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పటికే దాదాపు ఇరవై ఏళ్లుగా ఆయన ఈ హోదాలో. . . . .

సివిల్ప్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ అనుదీప్‌కు తెలంగాణ సీఎం ఆశీస్సులు 

సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో ప్రథమ ర్యాంక్‌ సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులు అందజేశారు.. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం

మహిళలు, బాలికలపై పెరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమాన్ని. . . . .

ఫిక్కీ ‘సంఘటిత రంగంలో స్త్రీ-పురుష సమానత్వ సూచిక’

ఫిక్కీ మహిళా విభాగం రూపొందించిన ‘సంఘటిత రంగంలో స్త్రీ-పురుష సమానత్వ సూచిక’ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. . . . .

జయలలిత స్మారక మందిరానికి శంకుస్థాపన 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి ఉన్న ప్రాంతంలో స్మారక మందిరం నిర్మాణానికి 2018 మే 7న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి,. . . . .

కథువా కేసు పఠాన్‌కోట్‌కు బదిలీ

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు మార్చాలని సుప్రీం కోర్టు. . . . .

ఐఎస్‌ ఉగ్రవాదుల అనుసంధానంగా ఫేస్‌బుక్‌

వేలమంది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులను దగ్గర చేసేందుకు వారధిలా పనిచేసినట్లు ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ‘‘సజెస్టెడ్‌. . . . .

202 రంగులున్నచీర రూపొందించిన  సిరిసిల్ల చేనేత కార్మికుడు 

తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌ అద్భుతం సృష్టించారు. 202 రంగులు గల కాటన్‌, పాలిస్టర్‌ చీరను మరమగ్గంపై. . . . .

దేశికోత్తమ పురస్కారానికి అమితాబ్‌ పేరు ప్రతిపాదన

విశ్వభారతి విశ్వవిద్యాలయం దేశికోత్తమ పురస్కారానికి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ పేరును ప్రతిపాదించింది. ఆయనతో పాటు ప్రఖ్యాత. . . . .

భారత్‌లో బీటీ పత్తి విత్తనాల పేటెంట్‌ హక్కులపై మాన్‌శాంటో వినతికి సుప్రీం తిరస్కరణ

భారత్‌లో బీటీ పత్తి విత్తనాలపై తమ పేటెంట్‌ హక్కులు కొనసాగించాలని అమెరికాకు చెందిన మాన్‌శాంటో కంపెనీ చేసిన విజ్ఞప్తికి. . . . .

కేంద్ర కార్యాలయాల్లోకి మాజీ ఎంపీల ప్రవేశంపై నియంత్రణ

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లోకి మాజీ ఎంపీల ప్రవేశంపై డిల్లీలో నియంత్రణ విధించారు. ఇదివరకు ఎంపీలు, మాజీ ఎంపీలు ఐడీ కార్డు. . . . .

రాజ్యసభ నిబంధనల పునఃపరిశీలనకు వీకే అగ్నిహోత్రి కమిటీ

రాజ్యసభ తరచూ వాయిదాలు పడకుండా కార్యకలాపాలు మరింత మెరుగ్గా, సజావుగా కొనసాగేలా నిబంధనల పునఃపరిశీలనకు ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు. . . . .

కేబినెట్‌ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు

కేబినెట్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ సిన్హా (62) పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు 2018 మే 7న అధికారిక ప్రకటన వెలువడింది.. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download