Telugu Current Affairs

Event-Date: 05-May-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 23 . Showing from 1 to 20.

సాహితీ నోబెల్‌ వాయిదా

2018 సంవత్సరానికి గాను సాహితీ రంగంలో నోబెల్‌ బహుమతి పురస్కారం వాయిదా పడింది. 1949 తర్వాత సాహిత్యంలో నోబెల్‌ వాయిదాపడటం ఇదే ప్రథమం.. . . . .

ఆహారధాన్యాలకు అదనపు బలవర్ధకాల జోడింపునకు 3 జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టు 

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తున్న ఆహార ధాన్యాలకు అదనపు బలవర్ధకాలను జోడించడంలో భాగంగా 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో 108 ఉద్యోగుల వేతనాలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో 108 ఉద్యోగుల వేతనాలు రూ.4000 వంతున పెరిగాయి. ప్రస్తుతం 108 అంబులెన్సు డ్రైవర్లకు రూ.11500, అత్యవసర వైద్య సాంకేతిక ఉద్యోగులకు. . . . .

సహలాపుట్టుగ గ్రామాన్ని దత్తత తీసుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2018 మే 4న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు.. . . . .

NTPC రీజినల్‌ ఈడీగా దిలీప్‌ కుమార్‌

NTPC దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ దూబే బాధ్యతలు స్వీకరించారు. 2016 నుంచి ఆయన NTPC రామగుండం. . . . .

అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  చైర్‌ పర్సన్‌గా క్రిష్‌ ఐయ్యర్‌ 

అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కొత్త చైర్‌పర్సన్‌గా వాలీమార్ట్‌ ఇండియా సీఈఓ క్రిష్‌ ఐయ్యర్‌ నియమితులయ్యారు. బోయింగ్‌. . . . .

హైసియా ప్రెసిడెంట్‌గా మురళి బొళ్లు 

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎగుమతిదారు సంఘం (హైసియా) 2018-20 కాలానికి గాను నూతన ప్రెసిడెంట్‌గా జెనీక్యూ ఫౌండర్‌ మురళి బొళ్లు ఎన్నికయ్యారు.. . . . .

3 ఆస్పత్రులకు డయాలసిస్‌ యూనిట్లు 

తెలంగాణ రాష్ట్రంలోని మూడు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ యూనిట్ల ఏర్పాటుకు అనుమతినిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ 2018 మే 4న ఉత్తర్వులు జారీ. . . . .

టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా రాఘవేంద్రరావు

శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌ చైర్మన్‌, సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావుకు టీటీడీ ట్రస్ట్‌ బోర్డులో స్థానం దక్కింది. నూతన. . . . .

ఉభయ కొరియాల్లో ఒక్కటే టైం

ఉత్తరకొరియా తన ప్రామాణిక సమయాన్ని 30 నిమిషాలు ముందుకు జరిపింది. దీంతో ఉభయ కొరియాల మధ్య 2018 మే 4 నుంచి ఒకే టైం అమల్లోకి వచ్చినట్లయింది.. . . . .

వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు

గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌ను భారత వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య. . . . .

మానవ చరిత్రలో తొలిసారి 410 PPMను దాటిన కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాల స్థాయి 

భూతాపానికి ప్రధాన కారణమైన కార్బన్‌ డైఆక్సైడ్‌ స్థాయి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. మానవ చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో. . . . .

లలిత్‌బాబుకు జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌

జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్‌మాస్టర్‌ ముసునూరి రోహిత్‌ లలిత్‌బాబు (ఆంధ్రప్రదేశ్‌) విజేతగా నిలిచాడు.. . . . .

న్యూయార్క్‌ కోర్టు న్యాయమూర్తిగా భారతీయురాలు

అమెరికాలో నివసిస్తున్న దీపా అంబేకర్‌(41) అనే భారతీయ మహిళ న్యూయార్క్‌ సిటీ సివిల్‌ న్యాయస్థానం తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు.. . . . .

పాస్‌వర్డ్‌లు మార్చుకోండి: ట్విటర్‌ 

ముందు జాగ్రత్త చర్యగా పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌ వినియోగదారులకు సూచించింది. పాస్‌వర్డ్‌. . . . .

తెలంగాణలో 3 జాతీయ వనరుల కేంద్రాలు

ఉన్నత విద్య ఉపాధ్యాయులకు తాజా సిలబస్‌ను అనుసరించి విద్యార్థులకు నూతన మెళకువలు నేర్పించడం, బోధన పద్ధతులపై శిక్షణకు కేంద్ర. . . . .

సీఎం సహాయ నిధికి హడ్కో నగదు పురస్కారం 

రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీల్లో చేపట్టిన 12.50 లక్షల ఆస్తుల మ్యాపింగ్‌ ప్రాజెక్టుకుగాను తెలంగాణ పురపాలకశాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవికి. . . . .

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌లకు మేధోసంపత్తి హక్కలు 

తాగునీటిని శుద్ధి చేసేందుకు నానో పరిజ్ఞానంతో కూడిన పాలిమర్‌ తెరను తయారు చేసిన హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు. . . . .

తెలంగాణ బాలల న్యాయ నిధి ఏర్పాటు

బాలల సంక్షేమం, పునరావాసానికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం బాలల న్యాయ నిధి ఏర్పాటు చేసింది. బాలల న్యాయచట్టం-2015 అమల్లో. . . . .

పాకిస్థానీ ఆషికీ అలీకి జీవితఖైదు సబబే : ఉమ్మడి హైకోర్టు

పర్యాటకుడి ముసుగులో భారతదేశం వచ్చి రక్షణశాఖకు సంబంధించిన వివరాల్ని పాకిస్థాన్‌లో ఉన్న వారికి చేరవేయడాన్ని తప్పుపడుతూ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download