Telugu Current Affairs

Event-Date: 01-May-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

షికాగోలో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ 

ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ను 2018 సెప్టెంబరు 7 నుంచి 9 వరకు అమెరికాలోని షికాగోలో నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద షికాగోలో. . . . .

 తెలంగాణలో బీసీ, ఈబీసీ స్కార్‌షిప్‌లకు రూ.1550 కోట్లు

రాష్ట్రంలో బీసీ విద్యార్థుల బోధన ఫీజు, స్కార్‌షిప్‌లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1250 కోట్లు విడుదల చేసింది. ఆర్థికంగా. . . . .

ఇండియన్‌ ఇంజినీరింగ్‌ ఒలింపియాడ్‌లో నిట్‌ విద్యార్థిని ప్రతిభ 

వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కవితాకిరణ్‌ప్రసాద్‌ ఇండియన్‌. . . . .

సుష్మీ బదులికాకు యువ శాస్త్రవేత్త అవార్డు 

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుష్మీ బదులికా యువ శాస్త్రవేత్త అవార్డు-2018 జాబితాలో చోటు దక్కించుకున్నారు. సైన్స్‌లో. . . . .

ఆంధ్రప్రదేశ్‌ కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌ పునర్నియామకం 

ఆంధ్రప్రదేశ్‌ కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌గా రఘపతుల రామ్మోహన్‌రావును ప్రభుత్వం పునర్‌ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ. . . . .

ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు. . . . .

జపాన్‌ జ్ఞాపకశక్తి ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు 20 పతకాలు 

టోక్యోలో జరిగిన జపాన్‌ జ్ఞాపకశక్తి  ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు 20 పతకాలు దక్కాయి. నెల్లూరుకు చెందిన విద్యార్థులు. . . . .

టీటీడీ ధర్మకర్త మండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి ప్రమాణస్వీకారం 

తిరుమల, తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి 2018 ఏప్రిల్‌. . . . .

ఆంధ్రప్రదేశ్‌ 2018-2020 యానిమేషన్‌ విధానం మార్గదర్శకాలు

యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన. . . . .

ట్విట్టర్‌ కూడా డేటా అమ్మినట్లు సండే టెలిగ్రాఫ్‌ కథనం

డేటా కుంభకోణంలో ప్రధాన కేంద్రంగా ఉన్న కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాకు ట్విట్టర్‌ కూడా డేటా అమ్మినట్లు ఒక మీడియా కథనం వెల్లడించింది.. . . . .

జమ్ముకాశ్మీర్‌ మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణ

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర మంత్రివర్గాన్ని 2018 ఏప్రిల్‌ 30న పునర్‌ వ్యవస్థీకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌పాల్‌శర్మ,. . . . .


ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఇద్రిస్‌ హసన్‌ లతీఫ్‌ మృతి

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఇద్రిస్‌ హసన్‌ లతీఫ్‌ (94) 2018 ఏప్రిల్‌ 30న హైదరాబాద్‌లో మృతి చెందారు.. . . . .

అఫ్గాన్‌ ఆత్మాహుతి పేలుళ్లలో 36 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో 2018 ఏప్రిల్‌ 30న వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. రాజధాని కాబూల్‌లో జంట బాంబులు, కాందహార్‌లో ఓ పేలుడు చోటుచేసుకోగా. . . . .

భారతీయుడిని భద్రంగా అప్పగించిన పాకిస్థాన్‌

ఏడాది కిందట అనుకోకుండా పాకిస్థాన్‌లో ప్రవేశించిన ఓ భారతీయుడిని దాయాది దేశం 2018 ఏప్రిల్‌ 29న సురక్షితంగా అప్పగించింది. లాహోర్‌కు. . . . .

శృంగార సంబంధం లేకపోతే వివాహం రద్దు చేయవచ్చు : బొంబాయి హైకోర్టు

దంపతుల మధ్య శృంగార సంబంధం లేకపోతే ఆ ప్రాతిపదికన వారి వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది.. . . . .

గూగుల్‌లో CBSE పరీక్ష ఫలితాల సమాచారం 

CBSE నిర్వహించే పరీక్ష ఫలితాలను విద్యార్థులు నేరుగా గూగుల్‌ సెర్చ్‌ పేజీలో చూసుకునేందుకు ఆ బోర్డుతో చేతులు కలిపినట్లు గూగుల్‌. . . . .

వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్‌ 2019

2019 ప్రవాసీ భారతీయ దివస్‌ను వారణాసిలో నిర్వహించనున్నారు. 2019 జనవరి 21 నుంచి 23 వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విదేశీ ప్రతినిధులు. . . . .

ఏపీ సచివాలయ సందర్శనకు ఆధార్‌ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సందర్శకులకు ఆధార్‌ సంఖ్య తప్పనిసరి చేస్తూ సాధారణ, పరిపాలనా శాఖ(జీఏడీ) 2018 ఏప్రిన 30న ఉత్తర్వులు జారీచేసింది.. . . . .

పాక్‌ మూలాలున్న సాజిద్‌ జావిద్‌కు బ్రిటన్‌ హోం మంత్రి పదవి

పాకిస్థాన్‌ మూలాలున్న బ్రిటన్‌ ఎంపీ సాజిద్‌ జావిద్‌(48) 2018 ఏప్రిల్‌ 30న బ్రిటన్‌ కొత్త హోం మంత్రిగా నియమితులయ్యారు. కన్సర్వేటివ్‌. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download