Telugu Current Affairs

Event-Date: 30-Apr-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 17 . Showing from 1 to 17.

సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా పవన్‌ చామ్లింగ్‌ రికార్డు

దేశ రాజకీయాల్లో 2018 ఏప్రిల్‌ 29న సరికొత్త రికార్డు నమోదైంది. అత్యంత సుదీర్ఘకాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన నేతగా సిక్కిం ముఖ్యమంత్రి. . . . .

తమిళనాడులో  మరో కొత్త పార్టీ ‘అమ్మఅణి’

తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. జయలలిత వర్గం అనే అర్థాన్నిచ్చేలా ‘అమ్మఅణి’ పేరుతో శశికళ తమ్ముడు దివాకరన్‌. . . . .

యువతే లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త కార్యక్రమం ‘ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరండి’ 

యువతలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే చర్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రీకారం చుట్టింది. ‘ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరండి’ పేరుతో తమ. . . . .

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి సుధాకర్‌రెడ్డి 

భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకరరెడ్డి (76) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ఎన్నిక కావడం. . . . .

జమ్ముకశ్మీర్‌ డిప్యూటీ సీఎం నిర్మల్‌సింగ్‌ రాజీనామా

జమ్ముకశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌ 2018 ఏప్రిల్‌ 29న తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీ. . . . .

నెయ్‌మార్‌ జూనియర్‌ ఫైవ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత ముంబయి 

నెయ్‌మార్‌ జూనియర్‌ ఫైవ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో జాగో బొనిటో ముంబయి జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌లో 2018 ఏప్రిల్‌ 29న నిర్వహించిన. . . . .

కళాశ్రమం రవీంద్రశర్మ మృతి

తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కళా రంగానికి దిక్సూచిగా నిలిచిన కళాశ్రమ వ్యవస్థాపకులు రవీంద్రశర్మ గురూజీ(65) 2018 ఏప్రిల్‌. . . . .

ప్రధాని నరేంద్రమోడి ‘మన్‌ కీ బాత్‌’ 

ప్రధాని నరేంద్రమోడి 2018 ఏప్రిల్‌ 29న  మన్‌ కీ బాత్‌(మనసులో మాట) కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన. . . . .

ముంబయి బాంబు పేలుళ్ల కేసులో చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ తొలగింగిన పాక్‌

ముంబయి తీవ్రవాద దాడి కేసు విచారణ నుంచి చీఫ్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న చౌధ్రీ అజహర్‌ను పాకిస్థాన్‌ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వశాఖ. . . . .

కేదార్‌నాథ్‌ ఆలయంలో పూజలు పునఃప్రారంభం 

కేదార్‌నాథ్‌ ఆలయం మహాద్వారాలను 2018 ఏప్రిల్‌ 29న తెరిచారు. శీతాకాలం మొదలవగానే మూసివేసిన ఈ ఆలయాన్ని 6 నెలల అనంతరం తిరిగి తెరిచే. . . . .

మాజీ స్పీకర్‌ పి.రామచంద్రారెడ్డి మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి 2018 ఏప్రిల్‌ 28న హైదరాబాద్‌లో మృతిచెందారు. కొంతకాలంగా ఆర్థరైటిస్‌. . . . .

సెప్టెంబర్‌లో భారత్‌-పాక్‌ సంయుక్త సైనిక విన్యాసాలు

బద్ధ శత్రువులైన భారత్‌-పాకిస్థాన్‌లు తొలిసారిగా సైనిక విన్యాసాల్లో కలిసి పాల్గొనబోతున్నాయి. 2018 సెప్టెంబరులో రష్యాలో జరగబోయే. . . . .

తెలంగాణ జనసమితి(తెజస) అధ్యక్షుడిగా కోదండరాం

తెలంగాణ జనసమితి(తెజస) ఆవిర్భావ సభ  2018 ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌. . . . .

అయ్యప్పస్వామి నైవేద్యాల తయారీలో మార్పులు

శబరిమల అయ్యప్ప దేవాలయంలో స్వామివారికి నివేదించే అప్పం, అరవన(బియ్యం, బెల్లం పాకంతో చేసే ప్రత్యేక ప్రసాదం) తయారీలో మార్పులు. . . . .

గుజరాత్‌లో బౌద్ధమతం స్వీకరించిన 450 మంది హిందువులు 

గుజరాత్‌లో హిందువులుగా కొనసాగుతున్న 450 మంది దళితులు 2018 ఏప్రిల్‌ 29న బౌద్ధమతం స్వీకరించారు. మోటా సాంధియా గ్రామంలో జరిగిన మతమార్పిడి. . . . .

మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుళ్ల ఎంపిక వివాదం

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక నిమిత్తం హాజరైన అభ్యర్థులను వారి సామాజిక వర్గాల వారీగా విభజించి,. . . . .

కార్మిక కోడ్‌పై అభిప్రాయాల సమర్పణ గడువు పొడిగింపు

కార్మికు భద్రతే లక్ష్యంగా ప్రతిపాదించిన కార్మిక కోడ్‌పై అభిప్రాయాలను సమర్పించాల్సిన గడువును కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download