Telugu Current Affairs

Event-Date: 26-Apr-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 20 . Showing from 1 to 20.

ఫేస్‌బుక్‌, CAలకు భారత్‌ రెండోసారి నోటీసు

డేటా ఉల్లంఘన అంశంపై మరిన్ని వివరాలు కోరుతూ కేంబ్రిడ్జ్‌ అనలిటికా(CA), ఫేస్‌బుక్‌ సంస్థలకు భారత ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 25న రెండోసారి. . . . .

పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌కు 138వ స్థానం

పత్రికా స్వేచ్ఛలో భారత్‌ 138వ స్థానంలో నిలిచింది. 180 దేశాల్లోని పత్రికాస్వేచ్ఛ ఇతర పరిస్థితులపై రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌. . . . .

జీశాట్‌11 ప్రయోగం వాయిదా

జీశాట్‌-11 ఉపగ్రహ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వాయిదా వేసింది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. . . . .

సి-438 నౌక ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కోస్ట్‌గార్డ్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో 2018 ఏప్రిల్‌ 25న ఇంటర్‌ సెప్టర్‌ బోట్‌ చార్లీ-438(సి-438)ను ఆంధ్రప్రదేశ్‌. . . . .

ఆంధ్రప్రదేశ్‌కు హడ్కో అవార్డు

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల్లో గృహనిర్మాణ అభివృద్ధికి చేస్తున్న కృషికి హడ్కో అవార్డులు లభించాయి. 48వ హడ్కో వ్యవస్థాపక దినోత్సవం. . . . .

దసలి పట్టుపై విదేశీ శాస్త్రవేత్తల అధ్యయనం 

మారుమూల ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేస్తున్న దసలి పట్టు వస్త్రాలు, రైతుల జీవన స్థితిగతులపై విదేశీ శాస్త్రవేత్తలు. . . . .

CBI మాజీ జేడీ క్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ 

మహారాష్ట్ర అదనపు డీజీపీ, CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ 28 ఏళ్ల సుదీర్ఘ సేవలు ముగిశాయి. స్వచ్ఛంద పదవీ విరమణ(VRS) కోరుతూ లక్ష్మీనారాయణ. . . . .

ప్రామాణిక కాలమానాన్ని పాటించనున్న టెలికాం

కేంద్ర టెలికాం శాఖ ఇకపై భారతీయ ప్రామాణిక కాలమానాన్ని అనుసరించనుంది. ఈ విషయమై శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి-జాతీయ భౌతిక. . . . .

BSF డేర్‌ డెవిల్స్‌ సరికొత్త రికార్డు 

సరిహద్దు భద్రతా దళం(BSF)కు చెందిన డేర్‌ డెవిల్స్‌ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. BSF ఇన్స్‌పెక్టర్‌ అవదేశ్‌ కుమార్‌. . . . .

LICకి రెండు, నాలుగో శనివారాలు సెలవు

ప్రభుత్వరంగ బ్యాంకు తరహాలోనే జీవిత బీమా సంస్థ(LIC) ఉద్యోగులకు కూడా ఇకనుంచి ప్రతి రెండు, నాలుగో శనివారం సెలవు ఉంటుంది. ఈ తరహా. . . . .

అర్జున అవార్డుకు ధావన్‌, మంధాన పేర్లు సిఫారసు 

క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, స్మృతి మంధానను బీసీసీఐ అర్జున అవార్డుకు సిఫారసు చేసింది. బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఈ. . . . .

మహబూబాబాద్‌ జిల్లాలో కాకతీయుల కాలం నాటి మరో శాసనం 

కాకతీయుల కాలం నాటి ఓ శాసనం తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుడితండాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వెలుగుచూసింది.. . . . .

తెలంగాణకు 5 హడ్కో అవార్డులు

తెలంగాణకు 5 హౌసింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (హడ్కో) అవార్డులు లభించాయి. 2018 ఏప్రిల్‌ 25న డిల్లీలో 48వ హడ్కో వ్యవస్థాపక. . . . .

మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మృతి

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, శాసనసభ మాజీ సభ్యుడు ఆనం వివేకానందరెడ్డి(67) 2018 ఏప్రిల్‌ 25న హైదరాబాద్‌లో మృతి చెందారు. 1950 డిసెంబరు. . . . .

సిద్దిపేట మార్కెట్‌ యార్డుకు ISO సర్టిఫికెట్‌

తెంగాణలోని సిద్దిపేట మార్కెట్‌ యార్డు ISO 9001:2015 సర్టిఫికెట్‌ సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన తొలి మార్కెట్‌. . . . .

బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపుకు జీవిత ఖైదు 

తనను తాను అవతార పురుషుడుగా చెప్పుకొంటూ ఆధ్యాత్మిక గురుగా ప్రసిద్ధి చెందిన ఆశారాం బాపు(77)ను అత్యాచారం కేసులో రాజస్థాన్‌లోని. . . . .

మే 8 నుంచి డిల్లీలో అంతర్జాతీయ ఫార్మా ప్రదర్శన

కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన భారత ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతుల అభివృద్ధి మండలి (ఫార్మెక్సిల్‌) ఫార్మా,. . . . .

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న. . . . .

ముడి జనుము కనీస మద్దతు ధర రూ.200 పెంపు

ముడి జనుము కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 25న క్వింటాలుకు రూ.200 పెంచింది. ఈ పెంపుతో 2018-19 పంట కాలానికి ముడి జనుము. . . . .

వెదురు అభివృద్ధి కార్యక్రమానికి కేంద్రం ఆమోదం

పునర్‌వ్యవస్థీకరించిన జాతీయ వెదురు కార్యక్రమాని(NBM)కి కేంద్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 25న ఆమోదం తెలిపింది. 14వ ఆర్థిక సంఘం (2018-19, 2019-20). . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download