Telugu Current Affairs

Event-Date: 21-Apr-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. . . . .

అటవీ భూములకు కూడా రైతుబంధు చెక్కులు

అటవీ హక్కుల చట్టం(ROFR) పత్రం కలిగి ఉన్న రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుబంధు చెక్కును ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. . . . .

‘తెలంగాణ భూగర్భ జల వనరుల పరిరక్షణ, నిర్వహణ పైలెట్‌ ప్రాజెక్టు’ నివేదిక

నాగార్జునసాగర్‌ ఆధునికీకరణలో భాగంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా మర్రిగూడ, చందూర్‌ మండలాల్లోని 14 పంచాయతీల్లో భూగర్భ జవనరుల. . . . .

NPSకు బ్యాంక్‌ ఖాతా, మొబైల్‌ నెంబరు తప్పనిసరి

జాతీయ పింఛను పథకం (NPS) చందాదార్లకు బ్యాంక్‌ ఖాతా, మొబైల్‌ నెంబరు తప్పనిసరి చేస్తూ పింఛను నిధి నియంత్రణ, ప్రాథికార మండలి (PFRDA). . . . .

నరోదా పాటియా అల్లర్ల కేసులో గుజరాత్‌ హైకోర్టు తీర్పు 

సంచలనం రేపిన నరోదా పాటియా (గుజరాత్‌) అల్లర్ల కేసులో బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నానీ సహా 18మందిని గుజరాత్‌ హైకోర్టు 2018 ఏప్రిల్‌. . . . .

డిల్లీ హైకోర్టు మాజీ సీజే రాజీందర్‌ సచార్‌ మృతి

నాటి సచార్‌ కమిటీ సారధి, డిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజీందర్‌ సచార్‌(94) 2018 ఏప్రిల్‌ 20న డిల్లీలో మృతి చెందారు 

సన్యాసం స్వీకరించిన 24 ఏళ్ల చార్టెడ్‌ అకౌంటెంట్‌

ముంబయికి చెందిన వందల కోట్ల ఆస్తిపాస్తులు గల 24 సం॥ల మోక్షేస్‌సేఠ్‌ 2018 ఏప్రిల్‌ 20న వాటిని పరిత్యజించాడు. గాంధీనగర్‌లో జరిగిన. . . . .

అర్జున అవార్డుకు మనిక బత్రా పేరు 

గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల టీటీలో 4 పతకాలతో సత్తాచాటిన మనిక బత్రా పేరును అర్జున అవార్డు కోసం భారత టేబుల్‌ టెన్నిస్‌. . . . .

కరీంనగర్‌ కలెక్టర్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే. . . . .

గుడ్డు పెట్టిన కోడి పుంజు 

కోడిపుంజు గుడ్డుపెట్టిన అరుదైన సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో 2018 ఏప్రిల్‌ 20న. . . . .

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసు

భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు జారీ అయ్యాయి. భారత ప్రధాన న్యాయమూర్తి. . . . .

మహిళలపై అకృత్యాల కేసుల్లో 48 మంది ఎంపీలు, ఎమ్మెల్యేులు : ADR

మహిళలపై అకృత్యాలకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న వారిలో 48 మంది వరకు ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌. . . . .

బోదకాలు బాధితులకు నెలకు రూ.1000 పింఛను

బోదకాలు వ్యాధితో బాధపడుతున్నవారికి పింఛను పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తెంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో 2018 మే నెల నుంచి పింఛన్లు. . . . .

12 ఏళ్లకే వజ్రాల వ్యాపారి తనయుడి సన్యాసం 

కోట్లకు పడగలెత్తిన సూరత్‌కు చెందిన వజ్రాల  వ్యాపారి దీపేశ్‌షా కుమారుడు, 12 ఏళ్ల భవ్యషా జైన సన్యాసిగా మారాడు. వందలాది సన్యాసులు,. . . . .

ఆటో డ్రైవర్లకు కమర్షియల్‌ లైసెన్సులు అవసరం లేదు 

టాక్సీలు, ఆటోలు, తేలికపాటి వాహనాలు(LMV) నడిపేందుకు విడిగా కమర్షియల్‌ లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం. . . . .

హైదరాబాద్‌ యువకుడికి యుధ్‌వీర్‌ పురస్కారం 

ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర్‌ ఫౌండేషన్‌ స్మారక పురస్కారం 2018 ఈ ఏడాది హైదరాబాద్‌ యువకుడు సయ్యద్‌ ఉస్మాన్‌ అజహర్‌ మక్సూసీని వరించింది.. . . . .

తెలంగాణకు 4 కాయకల్ప అవార్డులు

ఉన్నత ప్రమాణాలతో పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తున్న ఆసుపత్రులకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న కాయకల్ప అవార్డుల్లో జిల్లా ఆసుపత్రుల. . . . .

జపాన్‌లో అగ్నిపర్వతం విస్ఫోటనం

దక్షిణ జపాన్‌లోని ఓ అగ్నిపర్వతం 250 ఏళ్ల తర్వాత తొలిసారిగా బుసలు కొడుతోంది. దీని పొగ, సెగ ప్రభావం వంద మీటర్ల వరకూ కనిపిస్తోంది.. . . . .

డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్‌ 

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ కలెక్టర్‌ నియామక పత్రాన్ని అందుకున్నాడు.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download