Telugu Current Affairs

Event-Date: 19-Apr-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 20 . Showing from 1 to 20.

‘మేలుకొలుపు’ పుస్తకావిష్కరణ 

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం రాసిన మేలుకొలుపు పుస్తకావిష్కరణ కార్యక్రమం 2018 ఏప్రిల్‌ 18న హైదరాబాద్‌లో జరిగింది.. . . . .

వెంట్రుకల రంగును నిర్ధారించడంలో 124 జన్యువులు 

మానవుల వెంట్రుకల రంగును నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించే 124 జన్యువులను  బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు. . . . .

బార్బరా బుష్‌ మృతి 

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యు. బుష్‌(సీనియర్‌) భార్య బార్బరా బుష్‌(92) 2018 ఏప్రిల్‌ 18న మృతి చెందారు. ఆమె మరణించినపుడు. . . . .

వాయు కాలుష్య మరణాల్లో సగానికి పైగా భారత్‌, చైనాల్లోనే 

ప్రపంచ జనాభాలో 95 శాతానికిపైగా మంది అసురక్షిత గాలినే(ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే) పీల్చుకుంటున్నారని. . . . .

తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంపు 

తెలంగాణ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను 75 శాతం పెంచుతూ విద్యాశాఖ. . . . .

తెలంగాణలో అమల్లోకి నూతన పంచాయతీరాజ్‌ చట్టం

తెలంగాణ పంచాయతీరాజ్‌ నూతన చట్టం అమల్లోకి వచ్చింది. నూతన చట్టంలోని 9 అంశాలు మినహా మిగతావన్నీ 2018 ఏప్రిల్‌ 18న నుంచి అమల్లోకి వచ్చినట్లు. . . . .

డిండికి విద్యాసాగర్‌రావు పేరు పెడుతూ ఉత్తర్వులు

తెలంగాణ లోని నల్గొండ జిల్లాలో గల డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు దివంగత నీటిపారుదల సలహాదారు శ్రీ రామరాజు విద్యాసాగర్‌రావు. . . . .

తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు నూతన లోగో 

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కొత్త లోగోను సంస్థ ఛైర్మన్‌ పి.రామ్మోహన్‌రావు, ఎండీ అరవింద్‌కుమార్‌లు 2018 ఏప్రిల్‌. . . . .

చంద్రయాన్‌-2 ప్రయోగం వాయిదా 

చంద్రయాన్‌-2 ప్రయోగం వాయిదా పడింది. చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని 2018 ఏప్రిల్‌ నెలాఖరులో చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. . . . .

శ్రీశ్రీ రవిశంకర్‌కు ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌ అవార్డు 

ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌ అవార్డు దక్కింది.. . . . .

రైతుబంధు పథకంపై రైతుల మనోభావాలపై జే-పాల్‌ అధ్యయనం

రైతుబంధు పథకంపై నేరుగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 18న నిర్ణయించింది. ప్రపంచ. . . . .

దక్షిణ మధ్య రైల్వేకు గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ పురస్కారం

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 2018 ఏప్రిల్‌ 15 నుంచి 17 వరకు ‘దక్షిణ మధ్య రైల్వే-2022 వైపునకు పరివర్తనా యాత్ర’ నినాదంతో జరిగిన జాతీయ. . . . .

ఆదిభట్లలో టాటా లాక్‌హీడ్‌ అత్యాధునిక సదుపాయం 

ఏరోస్పేస్‌ రంగంలో దేశంలోనే తొలిసారిగా కొత్త సదుపాయాన్ని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ (TLMAL) అందుబాటులోకి తీసుకువచ్చింది.. . . . .

BCCIని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలి : లా కమిషన్‌

భారత క్రికెట్‌ నియంత్రణ మండలిని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్‌ సూచించింది. BCCI ప్రభుత్వ సంస్థ కిందికి. . . . .

పెళ్లి చేసుకునే జంటలకు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే ‘పెళ్లి కానుక’ 

కులమతాలకు అతీతంగా హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో వివాహం చేసుకోబోయే వారికి ‘పెళ్లి కానుక’ అందిస్తామని ఎమ్మెల్యే,. . . . .

మహిళా పైలెట్‌ సమయస్ఫూర్తితో తప్పిన పెనుప్రమాదం 

అమెరికాలో మహిళా పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఫిలడెల్ఫియాలో 32వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల ఆరోగ్య పథకం పొడిగింపు

వర్కింగ్‌ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. . . . .

2,794 పాఠశాల్లో ఇంగ్లీష్‌ మీడియం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2,794 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం సెక్షన్లను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ పాఠశాల. . . . .

శౌర్యచక్ర అందుకున్న రక్షణేతర రంగ వ్యక్తి కమల్‌నాయుడు మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రిటైర్డు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, దేశంలోనే తొలిసారి రక్షణేతర రంగం నుంచి శౌర్యచక్ర అవార్డును అందుకున్న. . . . .

కామన్వెల్త్‌ విజేత వెంకట రాహుల్‌కు ఏపీ ముఖ్యమంత్రి అభినందన 

21వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన రాగా వెంకటరాహుల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download