Telugu Current Affairs

Event-Date: 10-Apr-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో 5వ రోజు భారత్‌కు 7 పతకాలు

21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 5వ రోజు 2018 ఏప్రిల్‌ 9న భారత్‌ 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు మొత్తం 7 పతకాలను కైవసం చేసుకుంది.  బ్యాడ్మింటన్‌. . . . .

ఆలంపూర్‌ ప్రాంతంలో చమురు నిక్షేపాలు 

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ ప్రాంతంలో చమురు నిక్షేపాలున్నట్లు భారత ప్రభుత్వ రంగ సంస్థ ONGC ఉపగ్రహం ద్వారా. . . . .

బ్రిటన్‌ రాణి మహమ్మద్‌ వారసురాలు

ప్రవక్త మహమ్మద్‌కు బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 43వ తరం సంతానమని తాజా అధ్యయనమొకటి ఉద్ఘాటించింది. ప్రవక్త కుమార్తె ఫాతీమా ద్వారా. . . . .

అమెరికా శాసనకర్తలకు ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌ వాంగ్మూలం 

డేటా దుర్వినియోగం కాకుండా నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌ కానీ, సంస్థ సభ్యులు కాని తగినంత కసరత్తు చేయలేదని ఆ సంస్థ సీఈవో మార్క్‌. . . . .

తాటికొండ గాలిగుట్టపై డాల్మన్‌ సమాధులు గుర్తింపు 

తెలంగాణలోని జనగామ జిల్లా తాటికొండ శివారులోని గాలిగుట్టపై డాల్మన్‌ సమాధులను జనగామకు చెందిన ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు రెడ్డి. . . . .

CRPF శౌర్య దినోత్సవం

CRPF శౌర్య దినోత్సవ కార్యక్రమాన్ని 2018 ఏప్రిల్‌ 9న న్యూడిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి. . . . .

ఈ-ఆధార్‌లో కొత్త క్యూఆర్‌ కోడ్‌

ఈ-ఆధార్‌ కార్డులో ప్రస్తుతమున్న క్యూఆర్‌ కోడ్‌ స్థానంలో సురక్షితమైన డిజిటల్‌ సంతకంతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ను భారత విశిష్ట. . . . .

హిమాచల్‌ప్రదేశ్‌లో స్కూల్‌ బస్సు లోయలో పడి 30 మంది మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల జిల్లా గుర్చల్‌ గ్రామం వద్ద  2018 ఏప్రిల్‌ 9న పాఠశాల బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 27 మంది విద్యార్థులు. . . . .

గిరిజనులకు వైద్య సేవల కొరకు ఆరోగ్య రథాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ సామాజిక. . . . .

ఏపీలో ఉపాధి హామీకి రూ.3 వేల కోట్లు మంజూరు 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2018-19వ ఆర్థిక సంవత్సరంలో తొలివాయిదా కింద రూ.3 వే కోట్లను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేస్తూ కేంద్ర. . . . .

చంద్రన్న పెళ్లి కానుక రూ.35 వేలు 

చంద్రన్న పెళ్లి కానుక పేరుతో బీసీ వధువుకు ఇస్తున్న నగదు బహుమతి మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.. . . . .

ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ రాజీనామా ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ చేసిన రాజీనామాను ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 9న ఆమోదించింది.. . . . .

ఆంధ్రప్రదేశ్‌లో 61 రోజుల పాటు చేపల వేట నిషేధం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మోటార్‌ బోట్ల ద్వారా పట్టే చేపలు, రొయ్యల వేటను మత్స్యశాఖ 61 రోజుల పాటు నిషేధించింది. ఈ నిషేధం 2018 ఏప్రిల్‌. . . . .

వీణ విద్వాంసురాలు మండా మాణిక్యం మృతి

ప్రముఖ వీణ విద్వాంసురాలు మండా మాణిక్యం(78) 2018 ఏప్రిల్‌ 9న విజయనగరంలో మృతి చెందారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో. . . . .

దుబాయ్‌లో నాగిరెడ్డి స్మారక పురస్కార ప్రదానోత్సవం

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్‌ వ్యవస్థాపకులు బి. నాగిరెడ్డి సంస్మరణార్థం ఆరేళ్లుగా నిర్వహిస్తున్న. . . . .

విద్యార్థుల్లో విటమిన్‌ డీ లోపం సమస్య పరిష్కారానికి ‘ప్రాజెక్టు ధూప్‌’ 

విటమిన్‌ డీ లోపంతో బాధపడుతున్న విద్యార్థుల సమస్య పరిష్కారానికి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) వినూత్న. . . . .

కేన్సర్‌ చికిత్సకు బెర్రీల్లోని రంగు

స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, బిల్‌బెర్రీ వంటి పండ్లలో ఉండే సహజసిద్ధమైన రంగు(ఆంథోసియానిన్స్‌) కేన్సర్‌ వ్యాధికి చికిత్స. . . . .

కీమోథెరపీని మెరుగుపరిచే బయోమార్కర్‌

కేన్సర్‌ నివారణకు ఉపయోగించే థెరపీను మెరుగుపరిచే కొత్త బయోమార్కర్‌ను జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.. . . . .

పార్లమెంటరీ రిపబ్లిక్‌గా ఆర్మేనియా

మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌ ఆర్మేనియా పార్లమెంటరీ రిపబ్లిక్‌గా అవతరించింది. అసాధారణ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆ దేశ కొత్త. . . . .

వరల్డ్‌ హెల్త్‌ డే

ప్రపంచవ్యాప్తంగా 2018 ఏప్రిల్‌ 7న 70వ వరల్డ్‌ హెల్త్‌ డేను నిర్వహించారు. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ వార్షికోత్సవాన్ని వరల్డ్‌. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download