Telugu Current Affairs

Event-Date: 04-Apr-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 17 . Showing from 1 to 17.

విదేశీ ఉగ్రవాద సంస్థగా సయీద్‌ రాజకీయ ఫ్రంట్‌ 

ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు చెందిన పాకిస్థాన్‌లోని రాజకీయ ఫ్రంట్‌ మిల్లీ ముస్లిం లీగ్‌´(MML)ను విదేశీ ఉగ్రవాద. . . . .

ఆధార్‌ సంఖ్యకు బదులు VID బీటా వర్షన్‌

ఆధార్‌తో వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందనే ఆరోపణలకు పరిష్కారంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI)కొత్త ఫీచర్‌ను. . . . .

రాజ్యసభ సభ్యులుగా 41 మంది ప్రమాణ స్వీకారం

15 రాష్ట్రాలకు చెందిన మొత్తం 41 మంది నూతన సభ్యులు 2018 ఏప్రిల్‌ 3న రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేంద్ర మంత్రులు రవిశంకర్‌. . . . .

రాజ్యసభా నాయకునిగా మరోసారి అరుణ్‌జైట్లీ

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో సభానాయకునిగా 2018 ఏప్రిల్‌ 3న మరోసారి నియమితులయ్యారు. సభకు తిరిగి ఎన్నికైన ఆయన్ని. . . . .

ఇరాక్‌ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

ఇరాక్‌లోని మోసూల్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు హతమార్చిన 39 మంది భారతీయుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు  కేంద్ర. . . . .

యాక్సిస్‌ బ్యాంక్‌ బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ ఆంక్షలు

బంగారం దిగుమతులు చేయకుండా యాక్సిస్‌ బ్యాంక్‌పై రిజర్వు బ్యాంక్‌ నిషేధం విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి. . . . .

జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభం

జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ తన బ్యాంకింగ్‌ కార్యకలాపాలను 2018 ఏప్రిల్‌ 3న ప్రారంభించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.. . . . .

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ సాయం పెంపుపై ఉత్తర్వులు జారీ

తెలంగాణలోని పేద యువతులకు వివాహ సాయం కోసం అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద సాయం రూ.1,00,116కి పెంచుతూ ప్రభుత్వం. . . . .

900 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాన్ని గుర్తించిన నాసా

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్‌ అంతరిక్ష టెలిస్కోపు విశ్వంలో అత్యంత సుదూర ప్రాంతంలో ఉన్న ఒక నక్షత్రాన్ని విశ్వంలో. . . . .

370వ అధికరణం తాత్కాలికం కాదు: సుప్రీం

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలిక నిబంధనేమీ కాదని సుప్రీంకోర్టు 2018 ఏప్రిల్‌. . . . .

అసత్య కథనాలను అడ్డుకునేందుకు వార్తాసంస్థలకు కొత్త ప్రమాణాలు : రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌ 

అసత్య వార్తల ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు పత్రికస్వేచ్ఛ కోసం పోరాడే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌. . . . .

ఫేక్ న్యూస్ కట్టడి నిబంధన ఉత్తర్వులు రద్దు 

నకిలీ వార్తల కట్టడి కోసమంటూ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన కఠిన మార్గదర్శకాలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కు. . . . .

రైడ్లర్‌ యాప్‌ను కొనుగోలు చేసిన ఓలా

టికెటింగ్‌, కమ్యూటింగ్‌ యాప్‌ రైడ్లర్‌ను క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఓలా కొనుగోలు చేసింది. మొటిలిటీ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రజారవాణా. . . . .

దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థ IISC

దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISC) నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి. . . . .

వేసవిలో పప్పుధాన్యాల సాగుకు ప్రోత్సాహం 

వేసవిలో పప్పుధాన్యాల సాగుకు ప్రోత్సాహం అందించేందుకు విత్తనాలను రాయితీపై అందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.. . . . .

నిరుద్యోగ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు నామినేషన్‌పై పనులు 

గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో చేపట్టే పనులకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్పందన. . . . .

మైనార్టీ ఆర్థిక సంస్థ విభజనకు ఉత్తర్వులు

ఉమ్మడి రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థకు సంబంధించి ఉద్యోగులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download