Telugu Current Affairs

Event-Date: 02-Apr-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 18 . Showing from 1 to 18.

స్వల్ప కాలంలో వృద్ధి పరంగా హైదరాబాద్‌కు ప్రపంచంలోనే అగ్ర స్థానం

స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్‌ 30 నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా,. . . . .

సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత కేరళ

సంతోష్‌ ట్రోఫీ ఫుట్‌బాల్‌ టోర్నీలో కేరళ విజేతగా నిలిచింది. 2018 ఏప్రిల్‌ 1న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో కేరళ జట్టు బెంగాల్‌ జట్టును. . . . .

మానవులను అంగారకుడిపైకి చేరవేసే ‘బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌’ 

మానవులను అంగారకుడిపైకి చేరవేసే శక్తిమంతమైన రాకెట్‌ డిజైన్‌ను అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ మరింత మెరుగుపరచింది.. . . . .

ఉష్ణ వాహకంగా ప్లాస్టిక్‌

అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిపుణులు ప్రత్యేక పాలిమర్ల సాయంతో ప్లాస్టిక్‌ను ఉష్ణ వాహకంగా. . . . .

మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిలో భారత్‌కు రెండో స్థానం: ICA

మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో చైనా ఉండగా, స్వల్ప కాలంలోనే భారత్‌ రెండోస్థానానికి. . . . .

‘తలచుకుందాం.. ప్రేమతో’ పుస్తకావిష్కరణ

డా॥ యలమంచిలి శివాజీ రాసిన ‘తలచుకుందాం.. ప్రేమతో’ పుస్తకాన్ని 2018 ఏప్రిల్‌ 1న విజయవాడలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌. . . . .

పీఎం సహాయనిధికి సచిన్‌ టెండుల్కర్‌ ఎంపీ వేతనం 

రాజ్యసభ ఎంపీ పదవి నుంచి ఇటీవలే విరమణ పొందిన క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సభ్యకాలంలో వేతనం, ఇతర భృతులుగా తాను అందుకున్న. . . . .

ఇ-వే బిల్లుల జారీ ప్రక్రియ ప్రారంభం

సరకు అంతర్రాష్ట్ర రవాణా కోసం ఇ-వే బిల్లుల జారీ ప్రక్రియ 2018 ఏప్రిల్‌ 1న దేశవ్యాప్తంగా మొదలైంది. మొదటిరోజు 1.71 లక్షలకు పైగా ఇ-వే. . . . .

శివకుమారస్వామి 111వ పుట్టినరోజు వేడుకలు

నడిచే దేవుడిగా కర్ణాటకలో పేరుగాంచిన తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి తన 111వ పుట్టినరోజు వేడుకలను 2018 ఏప్రిల్‌ 1న ఘనంగా. . . . .

శ్రీశైలంలో శివాజీ ధ్యాన కేంద్రం ప్రారంభం 

అంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో గల శివాజీ స్ఫూర్తి కేంద్రంలో రూ.3 కోట్లతో నిర్మించిన శివాజీ ధ్యాన మందిరాన్ని. . . . .

విద్యుదుత్పత్తిలో రామగుండం బీ-థర్మల్‌ కేంద్రం రికార్డు 

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జెన్‌కో 62.5 మెగావాట్ల బీ-థర్మల్‌ విద్యుత్కేంద్రం ఉత్పత్తిలో రికార్డు సాధించింది.. . . . .

పాదాలతో పెయింటింగ్‌లో గిన్నిస్‌ రికార్డు సాధించిన జాహ్నవి

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటుసంపాదించుకున్న మాగంటి జాహ్నవి ఇటీవల కాలి(పాదం)తో 140 అడుగుల అతిపెద్ద చిత్రం గీసింది.. . . . .

అవుట్‌సోర్సింగ్‌కు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నిర్వహణ బాధ్యత 

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు సికింద్రాబాద్‌తో పాటు మరో 4 రైల్వేస్టేషన్ల నిర్వహణను. . . . .

కశ్మీర్‌లో భద్రతా దళా కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు మృతి

కశ్మీర్‌లో భద్రతా బలగాలు ఒకేసారి మూడుచోట్ల ఉగ్రవాదుల భరతం పట్టాయి. 2018 మార్చి 31న మొదలైన కాల్పులు ఏప్రిల్‌ 1 వరకు కొనసాగాయి.. . . . .

జీశాట్‌-6ఏ ఉపగ్రహంతో తెగిపోయిన సంబంధాలు

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-6ఏతో సంబంధాలు తెగిపోయాయి. నింగిలోకి చేరిన. . . . .

తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి కూలీల వేతనం రూ.8 పెంపు 

ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల రోజువారీ వేతనాన్ని పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో. . . . .

మద్రాసు యూనివర్సిటీ పరిధిలో కాపీ కొడితే రూ.50 వేల జరిమానా

వర్శిటీ పరిధిలో నిర్వహించే పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే రూ.50 వేల జరిమానా విధించాలని మద్రాసు యూనివర్సిటీ. . . . .

జనసేన మొబైల్‌ యాప్‌ ప్రారంభం

జనసేన పార్టీ మొబైల్‌ యాప్‌ను ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ముత్తంశెట్టి విజయనిర్మల 2018 ఏప్రిల్‌ 1న విజయవాడలో. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download