Telugu Current Affairs

Event-Date: 31-Mar-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 12 . Showing from 1 to 12.

కందిలో ‘మెగా కిచెన్‌’ కేంద్రం ప్రారంభం

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలో అక్షయ పాత్ర సంస్థ, ఇన్ఫోసిస్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రూ.18.50కోట్లతో నిర్మించిన భవన,. . . . .

తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా దామోదర్‌రెడ్డి 

తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సి.దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి పొన్న అశోక్‌గౌడ్‌పై ఆయన. . . . .

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 45 గ్రామీణ రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యం 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 45 గ్రామీణ ప్రాంత రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ స్టేషన్లలో. . . . .

23 దేశాల దౌత్యవేత్తలను బహిష్కరించిన రష్యా

రష్యా మాజీ గూఢచారిపై విషప్రయోగం సంక్షోభం మరింత తీవ్రమయ్యింది. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలపై రష్యా దెబ్బకు దెబ్బ తీసింది. మాస్కోలోని. . . . .

ఒంటిమిట్ట సీతారామ కల్యాణంలో విషాదం

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గల ఒంటిమిట్ట సీతారామ ఆలయంలో  2018 మార్చి 30న అకాల వర్షం, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో. . . . .

అన్నాహజారే దీక్ష విరమణ

కేంద్రంలో లోక్‌పాల్‌, రాష్ట్రాల్లో లోకాయుక్త నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ 2018 మార్చి 23న డిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌. . . . .

మానవ శరీరంలో కొత్త అవయవం ‘ఇంటర్‌స్టిటియం’

మానవ శరీరంలో ఓ కొత్త ‘అవయవాన్ని’ తాము గుర్తించినట్లు అమెరికాలోని న్యూయార్క్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకటించారు.. . . . .

GSLV-F08 ప్రయోగం విజయవంతం 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2018 మార్చి 29న ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లురు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌. . . . .

సన్‌రైజర్స్‌ సారథి విలియమ్సన్‌ 

ఐపీఎల్‌ 11వ సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సారథ్యం వహిస్తాడు. బాల్‌ టాంపరింగ్‌. . . . .

త్వరలో పాఠ్య పుస్తకాలపై  QR కోడ్‌

జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (NCERT) ప్రచురించే పాఠ్యపుస్తకాలపై 2019 నుంచి QR (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ను ముద్రించనున్నట్లు. . . . .

డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్‌

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్యూటీ కలెక్టర్‌ నియామక. . . . .

తెలంగాణ శాసనసభ, మండలి నిరవధిక వాయిదా 

తెలంగాణ శాసనసభ, మండలి 9వ సెషన్‌ సమావేశాలు 2018 మార్చి 29న ముగిశాయి. పంచాయతీరాజ్‌ చట్టం ఆమోదం అనంతరం శాసనసభను స్పీకర్‌ మధుసూదనాచారి,. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download