Telugu Current Affairs

Event-Date: 25-Mar-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 17 . Showing from 1 to 17.

కామన్వెల్త్‌కు బృందం నుంచి సౌమ్యజిత్‌ తొలగింపు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సౌమ్యజిత్‌ ఘోష్‌ను కామన్వెల్త్‌ భారత బృందం నుంచి తొలగించారు.. . . . .

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం రూ.లక్షకు పెంపు

దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. ఈమేరకు మహిళాశిశు. . . . .

రెవెన్యూ డివిజన్‌గా పరకాల

తెలంగాణలోని వరంగల్‌ గ్రామీణ జిల్లా పరకాలను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 23న నిర్ణయం తీసుకుంది.. . . . .

సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యుడిగా యాకూబ్‌ 

కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల ఏర్పాటు చేసిన తెలుగు సలహామండలిలో ప్రముఖ కవి యాకూబ్‌కు స్థానం కల్పించారు. యాకూబ్‌ 2018 నుంచి 2022 వరకు. . . . .

కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణం పుస్తకావిష్కరణ 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జీవితంలో అనేక ఘట్టాలను పొందుపరుస్తూ భూపాలపల్లికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌. . . . .

కర్ణాటకలో అల్ప సంఖ్యాకులుగా లింగాయతులు

లింగాయతు, బసవతత్త్వాన్ని నమ్మిన వీరశైవుల్ని మత అల్ప సంఖ్యాకులుగా కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కర్ణాటక. . . . .

బీసీసీఐ అంతర్‌ రాష్ట్ర మహిళ సౌత్‌జోన్‌ ఛాంప్‌ ఆంధ్ర 

బీసీసీఐ సౌత్‌జోన్‌ అంతర్‌ రాష్ట్ర మహిళ అండర్‌-23 టీ20 లీగ్‌ క్రికెట్‌లో ఆంధ్ర సత్తాచాటింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన. . . . .

సిద్దిపేట శ్రీసాయితేజ స్లమ్‌ సమాఖ్యకు స్వచ్ఛత అవార్డు

తెలంగాణలోని సిద్దిపేటలో గల శ్రీసాయి తేజ స్లమ్‌ సమాఖ్యకు స్వచ్ఛత ఎక్స్‌లెన్స్‌ అవార్డు భించింది. 33 మహిళా సంఘాలు, 345 మంది సభ్యులతో. . . . .

హీరో మోటోకార్ప్‌ మొదటిదశ పనులకు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సత్యవేడు శ్రీసిటీ సమీపంలోని మదనపాలెం సమీపంలో 636 ఎకరాల్లో నిర్మించబోయే హీరో మోటోకార్ప్‌. . . . .

రూ.84.46 లక్షల కోట్ల వ్యయ బిల్లుకు అమెరికా సెనేట్‌ ఆమోదం

అమెరికా ప్రభుత్వం మరోసారి మూతపడటాన్ని నివారిస్తూ.. రూ.84.46 లక్షల కోట్ల వ్యయ బిల్లును ఆ దేశ సెనేట్‌ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా. . . . .

అమెరికా జాతీయ భద్రత సలహాదారుగా జాన్‌ బోల్టన్‌

అమెరికా జాతీయ భద్రత సలహాదారు పదవి నుంచి లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హెచ్‌ఆర్‌ మెక్‌మాస్టర్‌ను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. . . . .

ఇజ్రాయెల్‌కు తొలి భారతీయ విమానం

ఇజ్రాయెల్‌కు తొలిసారిగా ఎయిర్‌ ఇండియా తన విమాన సేవలను ప్రారంభించింది. సౌదీ అరేబియా విధించిన దశాబ్దాల గగనత నిషేధానికి ముగింపు. . . . .

GHIAL దశాబ్ది ఉత్సవాలు

GMR హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(GHIAL) ప్రారంభించి 10 సం॥లు అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవ కార్యక్రమాన్ని జీఎంఆర్‌ గ్రూప్‌. . . . .

లోక్‌పాల్‌ ఏర్పాటు కోసం అన్నాహజారే మరోసారి నిరవధిక దీక్ష 

లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే 2018 మార్చి 23న నుంచి డిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో. . . . .

లాభదాయక పదవుల కేసులో ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును కొట్టేసిన డిల్లీ హైకోర్టు 

లాభదాయక పదవుల కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును డిల్లీ హైకోర్టు 2018 మార్చి 23న కొట్టేసింది.. . . . .

రాజ్యసభలో బీజేపీ మరింత బలోపేతం

రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 245 మంది సభ్యున్న పెద్దల సభలో పూర్తిస్థాయి. . . . .

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం

తెలంగాణలో 2018 మార్చి 23న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మూడింటిని కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం 107 ఓట్లు. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download