Telugu Current Affairs

Event-Date: 22-Mar-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 8 . Showing from 1 to 8.

న్యూడిల్లీలో 17వ ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌ నెట్‌వర్క్‌ సదస్సు

17వ ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌ నెట్‌వర్క్‌ సదస్సు 2018 మార్చి 21న న్యూడిల్లీలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సుకు. . . . .

భోపాల్‌లో 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 

106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. 2019 జనవరి 3 నుంచి 7 వరకు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని. . . . .

శశికళ భర్త నటరాజన్‌ మృతి

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె.శశికళ భర్త నటరాజన్‌ మరుతప్ప (74) 2018 మార్చి 20న చెన్నైలో మృతి చెందారు. దీంతో బెంగళూరు. . . . .

పద్మ పురస్కారాలు ప్రదానం 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మ 2018 మార్చి 20న న్యూడిల్లీలో పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఇళయరాజా, ముస్తాఫా ఖాన్‌, పరమేశ్వరన్‌కు. . . . .

చక్కెర ఎగుమతులపై సుంకం రద్దు

ముడి, శుద్ధి చేసిన చక్కెరపై ఉన్న 20 శాతం ఎగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2017-18 మార్కెటింగ్‌ ఏడాదిలో (అక్టోబరు-సెప్టెంబరు). . . . .

మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో విశాఖ, ఖమ్మం

దేశంలో 85% మావోయిస్టు కార్యకలాపాలు కేవలం 35 జిల్లాల్లోనే జరుగుతున్నాయని, వాటిలో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, ఖమ్మం జిల్లాలు. . . . .

62 ఉన్నత విద్యాసంస్థలకు UGC స్వయంప్రతిపత్తి హోదా

దేశవ్యాప్తంగా 62 ఉన్నత విద్యాసంస్థలకు UGC 2018 మార్చి 20న పూర్తి స్వయంప్రతిపత్తి హోదాను కల్పించింది. విద్యాప్రమాణాలను ఉన్నతంగా. . . . .

దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ఆరోగ్య బీమా

అతిపెద్ద జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ న్యూ ఇండియా అసూరెన్స్‌ దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆరోగ్య బీమా(మెడిక్లెయిమ్‌) పాలసీని. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download