Telugu Current Affairs

Event-Date: 21-Mar-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 7 . Showing from 1 to 7.

అంతర్జాతీయ సంతోష దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని నిర్వహించారు. 2018 వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్టులో భారత్‌కు 133వ. . . . .

షార్జాలో యాక్సిస్‌ బ్యాంక్‌ రిప్రజెంటేటివ్‌ ఆఫీస్‌

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కస్టమర్లకు మెరుగైన సేవలందించేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ షార్జాలో రిప్రజెంటేటివ్స్‌ ఆఫీస్‌ను. . . . .

ఇంఫాల్‌లో 7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌

7వ మహిళా సైన్స్‌ కాంగ్రెస్‌ను పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠి 2018 మార్చి 18న మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభించారు.. . . . .

జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత కేదార్‌నాథ్‌సింగ్‌ మృతి

జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత కేదార్‌నాథ్‌సింగ్‌ (84) 2018 మార్చి 19న న్యూడిల్లీలో మృతి చెందారు. కేదార్‌నాథ్‌ 2013లో జ్ఞాన్‌పీఠ్‌. . . . .

న్యూడిల్లీలో పోషన్‌ అభియాన్‌పై మొట్టమొదటి నేషనల్‌ వర్క్‌షాప్‌

పోషన్‌ అభియాన్‌పై మొట్టమొదటి జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించింది. పోషన్‌. . . . .

న్యూడిల్లీలో గనులు మరియు ఖనిజాలపై 3వ జాతీయ సదస్సు

గనులు మరియు ఖనిజాలపై 3వ జాతీయ సదస్సును 2018 మార్చి 20న న్యూడిల్లీలో నిర్వహించారు. మొదటి సదస్సును 2016 జులైలో రాయ్‌పూర్‌లో, 2వ సదస్సును. . . . .

సత్యపాల్‌ మాలిక్‌కు ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు

బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఒడిశా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాడు. ఒడిశా గవర్నర్‌ డా॥ ఎస్‌.సి.జమీర్‌ 5 సం॥ల పదవీ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download