Telugu Current Affairs

Event-Date: 16-Mar-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 24 . Showing from 1 to 20.

2018 ప్రపంచ సంతోష నివేదికలో భారత్‌కు 133వ స్థానం

ప్రపంచంలో అత్యంత సంతోషదాయక దేశాల్లో భారత్‌ 133వ స్థానంలో నిలిచింది. మొత్తం 156 దేశాల వివరాలతో ఐక్యరాజ్య సమితి 2018 ప్రపంచ సంతోష. . . . .

తమిళనాడులో మరో పార్టీ అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగమ్‌

తమిళనాడు రాజకీయ రాజధాని మదురైలో మరో పార్టీ ఆవిర్భవించింది. శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్‌ స్వతంత్ర ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌. . . . .

కృత్రిమ గుండెను రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు

రాకెట్‌ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి చైనా శాస్త్రవేత్తలు కృత్రిమ గుండెను రూపొందించారు. ఇప్పటికే వీటిని 6 గొర్రెలకు అమర్చగా.... . . . .

ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో శ్రీచైతన్య పాఠశాల 

శ్రీచైతన్య పాఠశాలకు చెందిన 100 మందికి పైగా 3 నుంచి 5 ఏళ్ల లోపు విద్యార్థులు ఒకే సమయంలో ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో. . . . .

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 3 నూతన జలాశయాలు

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా 3 జలాశయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెన్‌గంగ ప్రాజెక్టులో. . . . .

చారీలాం అసెంబ్లీ ఎన్నికలో త్రిపుర ఉప ముఖ్యమంత్రి గెలుపు

త్రిపురలోని చారీలాం (ఎస్టీ రిజర్వ్‌డ్‌) అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేబ్‌బర్మన్‌. . . . .

గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ) బిల్లుకు లోక్‌సభ ఆమోదం

గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ) బిల్లును 2018 మార్చి 15న లోక్‌సభ ఆమోదించింది. దీనికింద ఉద్యోగులకు పన్నురహిత గ్రాట్యుటీని ప్రస్తుతమున్న. . . . .

నేపాల్‌కు ICC హోదా

నేపాల్‌ క్రికెట్‌ జట్టు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత సాధించింది. ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో నేపాల్‌. . . . .

ప్రపంచంలో జీవనవ్యయం అత్యంత తక్కువగా ఉన్న నగరం డెమాస్కస్‌ 

ప్రపంచంలో జీవనవ్యయం అత్యంత తక్కువగా ఉన్న నగరాల్లో సిరియా రాజధాని డెమాస్కస్‌ ప్రథమ స్థానంలో ఉంది. అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్‌. . . . .

2018-19లో భారత వృద్ధిరేటు 7.3 శాతం : ఫిచ్‌

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ తెలిపింది. 2019-20లో మరింత. . . . .

విద్వేష నేరాల నమోదుకు ఆమ్నెస్టీ ఇండియా వెబ్‌సైట్‌

భారత్‌లో చోటుచేసుకుంటున్న విద్వేష నేరాల వివరాలను నమోదు చేసేందుకు మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.. . . . .

పనామా పత్రాల మొసాక్‌ ఫోన్సెకా మూసివేత

ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేత కుంభకోణం పనామా పత్రాల వ్యవహారంలో కేంద్ర బిందువుగా నిలిచిన మొసాక్‌ ఫోన్సెకా తన కార్యకలాపాలను. . . . .

స్పష్టత, కచ్చితత్వంతో అనువదించే కృత్రిమ మేధో వ్యవస్థను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్‌

అత్యంత స్పష్టతతో, కచ్చితత్వంతో మాండారిన్‌ (చైనీస్‌) నుంచి ఇంగ్లీషులోకి అనువదించే కృత్రిమ మేధో వ్యవస్థను సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం. . . . .

ఏడుగురు మంత్రులు రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక

ఏడుగురు కేంద్ర మంత్రులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో రవిశంకర్‌ ప్రసాద్‌ (బిహార్‌), ప్రకాశ్‌ జవదేకర్‌ (మహారాష్ట్ర),. . . . .

దేశపు తొలి క్లోనింగ్‌ అస్సామీ గేదెదూడ జననం 

దేశపు మొట్టమొదటి క్లోనింగ్‌ అస్సామీ గేదె దూడను శాస్త్రవేత్తలు సృష్టించినట్లు గేదె పరిశోధన కేంద్ర సంస్థ (CIRB) తెలిపింది. ‘క్లోన్‌. . . . .

గుండెపోటుతోనే లాల్‌బహదూర్‌ శాస్త్రి మృతి

గుండెపోటుతోనే భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి చనిపోయారని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు బయటకు రాని శాస్త్రి. . . . .

జర్నలిస్టులకు అపార్ట్‌మెంట్లపై కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జర్నలిస్టుకు ట్రిపుల్‌ బెడ్‌రూం అపార్ట్‌మెంట్లు కేటాయించేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు. . . . .

మీసేవ ఫిర్యాదుల పరిష్కారంలో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం

మీసేవ ఫిర్యాదు పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, విశాఖపట్నం చివరి స్థానంలో మిగిలింది.. . . . .

తేజస్‌, శతాబ్దిలో ఎల్‌సీడీ తొలగింపు : రైల్వే 

తేజస్‌, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఎల్‌సీడీ టీవీలను తొలగిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఈ రైళ్లలో ఆటోమేటిక్‌. . . . .

ఇంఫాల్‌లో 105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ 

105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను 2018 మార్చి 16 నుంచి 20 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. 104వ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download