Telugu Current Affairs

Event-Date: 10-Mar-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 12 . Showing from 1 to 12.

పరోక్ష కారుణ్య మరణం జీవన హక్కులో భాగం : సుప్రీం

పరోక్ష కారుణ్య మరణాలపై సుప్రీంకోర్టు 2018 మార్చి 9న చరిత్రాత్మక తీర్పును వేలువరించింది. జీవిత చరమాంకంలో ఉన్న రోగి లేదా దీర్ఘకాలంగా. . . . .

గాంధీ అరుదైన ఫొటోకు వేలంలో రూ.27 లక్షలు

భారత జాతిపిత మహాత్మాగాంధీ స్వయంగా సంతకం చేసి ఉన్న అత్యంత అరుదైన ఆయన ఫొటో వాషింగ్టన్‌లో జరిగిన వేలంలో 41,806 డార్లు (సుమారు రూ.27. . . . .

త్రిపుర సీఎంగా విప్లవ్‌కుమార్‌ 

త్రిపుర రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా విప్లవ్‌కుమార్‌ దేవ్‌, ఉప ముఖ్యమంత్రిగా జిష్ణుదేవ్‌ వర్మన్‌ 2018 మార్చి 9న పదవీ ప్రమాణ స్వీకారం. . . . .

భారత్‌లో ఉబర్‌ ప్రచారకర్తగా విరాట్‌ కోహ్లి

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లి భారత్‌లో ఉబర్‌ కార్యకలాపాలకు ప్రచారకర్తగా నియమితులయ్యారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో. . . . .

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా

ఆర్‌బీఐ మార్గదర్శకాల్ని ఉ్లఘించడం, నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) నిబంధనను పాటించకపోవడంతో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు. . . . .

రైలు రిజర్వేషన్‌ టిక్కెట్‌ను బదిలీ చేసుకునే వెసులుబాటు

తాము ప్రయాణించేందుకు వీలుపడని పరిస్థితుల్లో ఎవరైనా తమ ధ్రువీకృత (కన్ఫర్మ్‌డ్‌) రైలు టిక్కెట్‌ను వేరేవారి పేరిట బదిలీ చేసుకునేలా. . . . .

టీబీజీకేఎస్‌ అధ్యక్షుడిగా వెంకట్‌రావు 

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుగా బి.వెంకట్‌రావు, ప్రధాన. . . . .

అత్యాచారాలకు మరణశిక్ష బిల్లుకు రాజస్థాన్‌ అసెంబ్లీ ఆమోదం

12 సం॥ లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన కీలక బిల్లును రాజస్థాన్‌ అసెంబ్లీ 2018 మార్చి. . . . .

పంజాబీ సూఫీ గాయకుడు ప్యారేలాల్‌ వడాలీ మృతి 

ప్రఖ్యాత పంజాబీ సూఫీ గాయకుడు ప్యారేలాల్‌ వడాలీ(75) 2018 మార్చి 9న అమృత్‌సర్‌లో గుండెపోటుతో మృతి చెందారు. పంజాబీ సూఫీ గాయకుల ద్వయంగా. . . . .

న్యూడిల్లీలో 2018 నేషనల్‌ లెజిస్లేటర్స్‌ కాన్ఫరెన్స్‌

2018 నేషనల్‌ లెజిస్లేటర్స్‌ కాన్ఫరెన్స్‌ను ప్రధాని నరేంద్రమోడి న్యూడిల్లీలో 2018 మార్చి 10న ప్రారంభించారు. 2018 నేషనల్‌ లెజిస్లేటర్స్‌. . . . .

ప్రపంచ ATM కాంగ్రెస్‌ 

ప్రపంచ అతిపెద్ద ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ వరల్ట్‌ ఏటీఎం కాంగ్రెస్‌ను 2018 మార్చి 6 నుంచి 8 వరకు స్పెయిన్‌లోని. . . . .

మహిళా పారిశ్రామికవేత్తలకు వీ హబ్‌ ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల కొరకు వీ హబ్‌ను(ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హబ్‌) ప్రారంభించింది. అంతర్జాతీయ. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...