Telugu Current Affairs

Event-Date: 07-Mar-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 25 . Showing from 1 to 20.

ఫోర్బ్స్‌ ప్రపంచ సంపన్నుల జాబితాలో జెఫ్‌ బెజోస్‌కు అగ్రస్థానం 

ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ అగ్రస్థానాన్ని అధిరోహించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో. . . . .

11 విభిన్న దేశాలపై సెంచరీలు చేసిన ప్లేయర్‌గా క్రిస్‌ గేల్‌ రికార్డు 

వెస్టిండీస్‌ విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో సచిన్‌, ఆమ్లాల తర్వాత 11 విభిన్న దేశాలపై సెంచరీలు. . . . .

పుణె క్యురేటర్‌ సాల్గోంకర్‌పై 6 నెలల నిషేధం 

2017 అక్టోబరు 25న పుణెలో భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌కు ముందు బుకీల రూపంలో ఉన్న విలేకరులతో పిచ్‌ సమాచారం పంచుకున్న క్యురేటర్‌. . . . .

ప్రపంచకప్‌ షూటింగ్‌లో మను బాకర్‌ కు రెండు స్వర్ణ పతకాలు

భారత యువ షూటర్‌ మను బాకర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో ఒక్క రోజు వ్యవధిలో రెండు స్వర్ణాలతో సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల మను 2018 మార్చి. . . . .

ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాలుగా ముంబై, డిల్లీ 

ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించడంలో ముంబై, డిల్లీ విమానాశ్రయాలు ముందున్నాయని 176 దేశాల్లోని 1953 విమానాశ్రయాలను పరిశీలించిన. . . . .

‘హెల్త్‌ అండ్‌ డెవప్‌మెంట్‌: కెన్‌ ఇండియా బ్రిడ్జ్‌ ద డిస్కనెక్ట్‌’ అంశంపై డీమ్డ్‌ యూనివర్సిటీలో ఉపన్యాసం

హైదరాబాద్‌లోని డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌(IFHE) 8వ వ్యవస్థాపక దినోత్సవం  2018 మార్చి. . . . .

సొంత పార్టీ KPJP నుంచి వైదొలగిన ఉపేంద్ర

తన సారథ్యంలోని కన్నడ ప్రజ్ఞావంత జనతా పక్ష(KPJP) నుంచి విలక్షణ నటుడు ఉపేంద్ర 2018 మార్చి 6న నిష్క్రమించారు. నెలన్నర రోజుల వ్యవధిలో. . . . .

మహిళలకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణలో వివిధ రంగాల్లోని 20 మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను. . . . .

మేఘాలయ సీఎంగా కాన్రాడ్‌ సంగ్మా

మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(NPP) అధినేత కాన్రాడ్‌ సంగ్మా (40) 2018 మార్చి 6న పదవీ బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభ మాజీ. . . . .

లిమ్కా రికార్డ్స్‌లో ‘బాల వికాస’

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట ఫాతిమానగర్‌ కేంద్రంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ‘బాల వికాస’ సాంఘిక. . . . .

కల్యాణ సుందరం, స్వామినాథన్‌కు భారత శాంతి దూత పురస్కారాలు

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వరంగల్‌కు చెందిన వరల్డ్‌ పీస్‌ ఫెస్టివల్‌ సొసైటీ అందజేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘భారత శాంతి దూత’. . . . .

తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ)గా రజత్‌కుమార్‌ 2018 మార్చి 6న బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు. . . . .

తిరుపతి రైల్వేస్టేషన్‌లో ప్యాడ్‌ వెండింగ్‌ మిషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసారిగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో మహిళా ప్రయాణికుల కోసం శానిటరీ నాప్కిన్‌ వెండింగ్‌ మిషన్‌. . . . .

శ్రీలంకలో ఎమర్జెన్సీ

శ్రీలంకలో 10 రోజుల ఎమర్జెన్సీ విధించారు. క్యాండీ జిల్లాలో మెజారిటీ బౌద్ధులు, మైనారిటీ ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగాయి. ఈ. . . . .

సౌదీ మీదుగా ఇజ్రాయెల్‌కు భారత విమానాలు

న్యూడిల్లీ, టెల్‌ అవివ్‌ మధ్య విమాన ప్రయాణ సమయం రెండున్నర గంటలు తగ్గనున్నది. సౌదీ అరేబియా ఇకనుంచి తన గగనతలం మీదుగా టెల్‌ అవివ్‌కు. . . . .

సిరియాలో విమానం కూలి 32 మంది మృతి

రష్యాకు చెందిన ఓ ప్రయాణికుల విమానం సిరియాలో కూలిపోయింది. ఈ ఘటనలో 32 మంది మృతిచెందారు. వీరిలో 26 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన. . . . .

నిత్యానందస్వామిపై అత్యాచారం కేసు కొట్టివేత

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందస్వామికి కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. రామనగరం సెషన్స్‌ కోర్టులో ఆయనపై దాఖలైన. . . . .

ప్రధాని మోడిని అగౌరవపర్చాడని BSF జవాన్‌కు జీతం కోత

సరిహద్దు భద్రతా దళాని(BSF)కి చెందిన ఓ జవాన్‌ ప్రధానమంత్రి నరేంద్రమోడిని గౌరవనీయులైన లేదా శ్రీ అని సంభోదించకుండా అగౌరపర్చాడని. . . . .

ప్రపంచంలో అత్యంత బలమైన సైనికశక్తిని కలిగిన దేశం అమెరికా

ప్రపంచంలో అత్యంత బలమైన సైనికశక్తిని కలిగిన దేశంగా అమెరికా నిలిచింది. 133 దేశాలతో రూపొందించిన గ్లోబల్‌ ఫైర్‌ వపర్‌ ఇండెక్స్‌-2017. . . . .

భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇరాక్‌

భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఇరాక్‌ నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 38.9 మిలియన్‌ టన్నుల ముడి చమురును. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...