Telugu Current Affairs

Event-Date: 06-Mar-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 13 . Showing from 1 to 13.

‘ఉమెన్‌ సింబల్‌ ఫార్మేషన్‌’తో ప్రపంచ రికార్డు 

విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి రెండు నిమిషాల్లోనే అతిపెద్ద స్త్రీ ఆకృతిని ప్రదర్శించి ‘ఛాంపియన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌. . . . .

ఇక నుంచి 45 కిలోల యూరియా బస్తాలు

ఎరువుల సముచిత వాడకాన్ని ప్రోత్సహించేందుకే ఇప్పటి వరకు 50 కిలోలుగా ఉన్న యూరియా బస్తాను 45 కిలోలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. . . . .

భూమిని పోలిన 3 భారీ గ్రహాలు

భూమిని పోలిన 3 భారీ గ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. మన సౌరకుటుంబానికి దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఇవి ఉన్నాయి.. . . . .

చైనా రక్షణ బడ్జెట్‌ రూ.11 లక్షల కోట్లు 

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చైనా తన రక్షణ బడ్జెట్‌ను 8.1 శాతం మేర పెంచింది. దీంతో అది భారీగా 175 బిలియన్‌ డాలర్ల (రూ.11లక్షల. . . . .

బిగ్‌బ్యాంగ్‌కు ముందు ఏమీ లేదు: హాకింగ్‌

బిగ్‌బ్యాంగ్‌కు ముందు ఏమీలేదని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అన్నారు. విశ్వం ఆవిర్భావం ముందు ఏమి జరిగిందో ఆయన. . . . .

స్కాట్లండ్‌ యార్డ్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతిగా నీల్‌బసు 

స్కాట్లండ్‌ యార్డ్‌ ఉగ్రవాద వ్యతిరేక విభాగం అధిపతిగా భారత సంతతి అధికారి నీల్‌బసు నియమితులయ్యారు. బ్రిటిష్‌ పోలీసు వ్యవస్థలో. . . . .

GOES-S వాతావరణ ఉపగ్రహం ప్రారంభించిన నాసా

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రపంచ అధునాతన వాతావరణ ఉపగ్రహం GOES-Sను ప్రారంభించింది. తుఫాను, అటవీ దహనాలు, వరదలు, బురద నేలలు  మరియు. . . . .

డిజిటల్‌ లీగల్‌ టెండర్‌ను ప్రారంభించిన మొదటి దేశం మార్షల్‌ ద్వీపాలు

ప్రపంచంలో క్రిప్టో కరెన్సీని లీగల్‌ టెండర్‌గా గుర్తించిన మొదటి దేశంగా పసిఫిక్‌ మహాసముద్రంలోని మార్షల్‌ ద్వీపాలు ఘనత సాధించాయి.. . . . .

వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ డే 

ప్రపంచవ్యాప్తంగా 2018 మార్చి 3న వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ డేను నిర్వహించారు. 2018 వరల్డ్‌ వైల్డ్‌లైఫ్‌ డే థీమ్‌ - Big cats - predators under threat

ముంబైలో 19వ ఫిక్కి ఫ్రేమ్స్‌ 2018 

19వ ఫిక్కి ఫ్రేమ్స్‌ను 2018 మార్చి 5న ముంబైలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి స్మృతిఇరానీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 3 రోజుల. . . . .

పంకజ్‌ అద్వానీ జోడికి స్నూకర్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ 2018

2018 స్నూకర్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ను భారత జోడి పంకజ్‌ అద్వానీ-మనన్‌ చంద్ర గెలుచుకుంది. ఖతార్‌లోని దోహలో జరిగిన ఫైనల్‌లో పాకిస్థాన్‌పై. . . . .

ఒడిశాలో విద్యార్థినులకు ఖుషి పథకం ప్రారంభం

విద్యార్థినులకు ఉచితంగా సానిటరి నాప్‌కిన్‌లు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఖుషి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా. . . . .

 ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌కు చమేలీ దేవి అవార్డు

ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌ 2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డుకు ఎంపికయ్యారు. రాజకీయాలు,. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download