Telugu Current Affairs

Event-Date: 03-Mar-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 23 . Showing from 1 to 20.

క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్తకు రూ.7.65 కోట్ల గ్రాంట్‌

క్యాన్సర్‌ చికిత్సలో పరిశోధనకు గాను భారతీయ అమెరికన్‌ శాస్త్రవేత్త నవీన్‌ వరదరాజన్‌కు రూ.7.65 కోట్ల గ్రాంట్‌ మంజూరయింది. టి-సెల్‌. . . . .

కేప్‌టౌన్‌ చేరుకున్న  INSV తరణి

పూర్తిగా మహిళా సిబ్బందితో నావికా సాగర్‌ పరిక్రమ సాహసయాత్ర చేస్తున్న తెరచాపతో నడిచే నావ INSV  తరణి ఇప్పుడు దక్షిణాఫ్రికాలోని. . . . .

జూనియర్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి ప్రసాద్‌ రాజీనామా 

భారత మాజీ పేసర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ జాతీయ జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశాడు. ప్రసాద్‌. . . . .

ఆసియా రెజ్లింగ్‌లో నవ్‌జోత్‌కౌర్‌కు స్వర్ణ పతకం

కిర్గిజ్‌స్థాన్‌ ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళగా నవ్‌జోత్‌కౌర్‌ రికార్డు సాధించింది.. . . . .

లక్నోలో ముగిసిన ‘రెడ్‌ బ్రిగేడ్‌’ ర్యాలీ 

మహిళలపై జరుగుతున్న దాడులు, హింసకు వ్యతిరేకంగా రెడ్‌ బ్రిగేడ్‌ సంఘం ఆధ్వర్యంలో 15 మంది మహిళలు 2018 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌ నుంచి. . . . .

రచయిత దేవరాజు రవి మృతి

ప్రముఖ రచయిత, సినీ సమీక్షకుడు, కథకుడు, నవలాకారుడు, సాంఘిక సేవా కార్యకర్త దేవరాజు రవి (80) 2018 మార్చి 2న తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా. . . . .

గృహలక్ష్మి మ్యాగజైన్‌ కవర్‌పేజిపై వివాదం 

ఒక నటి.. బిడ్డకు పాలిస్తున్నట్లు చూపే ఫొటోను ముఖచిత్రంగా ప్రచురించిన మలయాళ మ్యాగజైన్‌ గృహలక్ష్మిపై కేరళలో ఫిర్యాదులు దాఖలయ్యాయి.. . . . .

మధుమేహం సవరించిన వర్గీకరణ ఆవిష్కరణ 

మధుమేహ రోగులకు వ్యక్తిగత స్థాయిలో అవసరమైన ప్రత్యేక చికిత్సా విధానాలను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు బాటలు పరిచారు.. . . . .

విద్యుదుత్పత్తి శాతంలో సింగరేణికి 5వ స్థానం

విద్యుదుత్పత్తి శాతం(PLF)లో దేశంలోని థర్మల్‌ కేంద్రాల్లో సింగరేణి కేంద్రం 5వ స్థానంలో నిలిచింది. గత ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్యకాలంలో. . . . .

మహిళా సురక్షిత నగరాలకు 2,900 కోట్లు

నగరాలను మహిళలకు సురక్షితంగా మార్చేందుకు కేంద్రం రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం డిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు,. . . . .

ప్రభుత్వ రంగ బ్యాంకుల  35 విదేశీ శాఖలు మూసివేత 

ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశీ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. లాభసాటిగా లేని 35 శాఖలు, రిప్రజెంటేటివ్‌ కార్యాలయాలను. . . . .

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రేష్ట ప్రవస్థి

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన ఆరున్నరేళ్ల బాల కవయిత్రి శ్రేష్ట ప్రవస్థి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి. . . . .

పారా స్విమ్మర్‌ కర్మాకర్‌పై 3 సం॥ల నిషేధం 

2018 జాతీయ ఛాంపియన్‌షిప్స్‌ సందర్భంగా సహచర మహిళా స్విమ్మర్ల వీడియోలు తీసినందుకు పారా స్విమ్మర్‌ ప్రశాంత కర్మాకర్‌పై పారాలింపిక్‌. . . . .

మాజీ సైనికుకులకు  తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ సాయం పెంపు 

తెలంగాణ  రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక నిధి ద్వారా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు ఇస్తున్న వివిధ. . . . .

పంజాబ్‌లో డీఎస్పీగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

భారత మహిళల  టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌  2018 మార్చి 1న పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పదవీ బాధ్యతలు. . . . .

వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవికి హోప్‌ హిక్స్‌ రాజీనామా

అమెరికా అధ్యక్ష భవనంలో శక్తిమంతమయిన కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు హోప్‌ హిక్స్‌ 2018 మార్చి. . . . .

క్యూఎస్‌ ప్రపంచ మేటి వర్సిటీ జాబితాలో మసాచుసెట్స్‌కు అగ్రస్థానం

ప్రపంచ మేటి యూనివర్సిటీ జాబితాలో అమెరికా సత్తాచాటింది. తొలి 10 విద్యాసంస్థల్లో 5 అగ్రరాజ్యమైన అమెరికావే ఉన్నాయి. బ్రిటన్‌. . . . .

జియో టీవీ యాప్‌కి మొబైల్‌ ఆస్కార్‌ 

రిలయన్స్‌ జియోకు చెందిన జియో టీవీ యాప్‌కు అరుదైన పురస్కారం లభించింది. మొబైల్‌ పరిశ్రమలో ఆస్కార్‌ అవార్డుగా భావించే గ్లోబల్‌. . . . .

L&T చేతికి ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం 

210 అడుగుల భారీఎత్తుతో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అరేబియా సముద్రంలో నిర్మించే ప్రాజెక్టును ఇంజినీరింగ్‌ దిగ్గజం. . . . .

FTAPCCIసెక్రటరీ జనరల్‌గా సంజయ్‌ కపూర్‌ 

ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ (FTAPCCI) సెక్రటరీ జనరల్‌గా సంజయ్‌ కపూర్‌ ఎంపికయ్యారు.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download