Telugu Current Affairs

Event-Date: 22-Feb-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 22 . Showing from 1 to 20.

2011 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పలితాల్లో వెంకటరమణకు ప్రథమ ర్యాంక్‌

2011 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 తుది ఫలితాలు 2018 ఫిబ్రవరి 21న వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురంకు. . . . .

కమల్‌హాసన్‌ మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ ప్రారంభం

విశ్వనటుడు కమల్‌హాసన్‌ తమిళనాడులోని మదురై జిల్లా వేదికగా 2018 ఫిబ్రవరి 21న ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించారు.. . . . .

NCL శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసరెడ్డికి సన్‌ ఫార్మా అవార్డు 

ఫార్మా రంగంలో అత్యుత్తమ పరిశోధనలు చేసినందుకు పుణెలోని నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీకి(NCL) చెందిన డాక్టర్‌ శ్రీనివాసరెడ్డికి. . . . .

తెలుగులో ఈ-నామ్‌ వెబ్‌సైట్‌

ఈ-నామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) వెబ్‌సైట్‌ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్‌. . . . .

రైల్వే ఉద్యోగ నియామకాల పరీక్ష ఫీజులో క్యాష్‌ బ్యాక్‌

రైల్వే ఉద్యోగ నియామకాల పరీక్ష ఫీజులో రైల్వే శాఖ క్యాష్‌ బ్యాక్‌ ప్రకటించింది. ఇప్పటివరకూ జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు పరీక్ష. . . . .

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా 2018 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 7 వేల భాషలు ఉన్నాయి. భారత్‌లో. . . . .

వై.హెచ్‌.మలెగమ్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ నిపుణుల కమిటీ

బ్యాంకుల అక్రమాలను పరిశీలించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి. . . . .

ఇండియాకు కామన్వెల్త్‌ బ్రిడ్జ్‌ ఛాంపియన్‌షిప్‌ 2018

5వ కామన్వెల్త్‌ బ్రిడ్జ్‌ ఛాంపియన్‌షిప్‌ 2018ను కిరణ్‌ నాడార్‌ నేతృత్వంలోని భారత జట్టు కైవసం చేసుకుంది. 2018 ఫిబ్రవరి 14 నుంచి 18. . . . .

900 రేటింగ్‌ పాయింట్లను దాటేసిన భారత కెప్టెన్‌ కోహ్లి

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐసీసీ ర్యాంకుల్లో 900 రేటింగ్‌ పాయింట్లను దాటేశాడు. ఏకకాలంలో టెస్టు, వన్డే ఫార్మాట్లలో 900 రేటింగ్‌. . . . .

మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల కమిటీ 

మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల న్యాయనిర్ణేతల కమిటీని తెలంగాణ ప్రభుత్వం 2018 పిబ్రవరి 20న ఖరారు చేసింది. తెలంగాణ మీడియా అకాడమి. . . . .

కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత మహిళా అథ్లెట్లకు బ్లేజర్‌, ట్రౌజర్స్‌ 

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో ఏప్రిల్‌లో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభ వేడుకలలో భారత బృందంలోని మహిళలు. . . . .

జట్టులోకి ఎంపిక చేయలేదని పాక్‌ యువ క్రికెటర్‌ ఆత్మహత్య 

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అమిర్‌ హనీఫ్‌ కుమారుడు మొహమ్మద్‌ జరియబ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక అండర్‌-19 జట్టులో ఎంపిక. . . . .

పుట్టగానే 10 లక్షలు, నెల రోజుల్లో 26 లక్షల చిన్నారుల మృత్యువాత : యూనిసెఫ్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 10 లక్షల మంది చిన్నారులు పుట్టిన వెంటనే చనిపోతున్నారని యూనిసెఫ్‌ తెలిపింది. ‘ఎవ్రీ చైల్డ్‌. . . . .

చిత్ర నిర్మాణంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 

న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలో నమోదైన ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలో 5% వాటా కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌. . . . .

హైదరాబాద్‌లో డేటా సైన్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం 

డేటా సైన్స్‌, కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని (సీఓఈ) ఏర్పాటు చేస్తోంది.. . . . .

హైదరాబాద్‌ సిర్క్‌ ఛైర్మన్‌ సునీల్‌ కుమార్‌

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI)కి చెందిన దక్షిణాది ప్రాంతీయ మండలి(సిర్క్‌) హైదరాబాద్‌ శాఖ ఛైర్మన్‌గా. . . . .

ప్రముఖ హృద్రోగ నిపుణుడు బి.కె.గోయల్‌ మృతి

ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు, పద్మ పురస్కారాల గ్రహీత డాక్టర్‌ బి.కె.గోయల్‌ (82) 2018 ఫిబ్రవరి 20న ముంబయిలో గుండెపోటుతో మృతి చెందారు.. . . . .

కామన్‌వెల్త్‌ యువ అవార్డుల జాబితాలో ఇద్దరు భారతీయులు

కామన్‌వెల్త్‌ యువ అవార్డులు-2018 కోసం 20 మందితో రూపొందించిన అంతిమ జాబితాలో ఇద్దరు భారతీయులు చోటు దక్కించుకున్నారు. లింగ సమానత్వం. . . . .

అగ్ని-2 పరీక్ష విజయవంతం

అణ్వస్త్ర సామర్థ్యమున్న మధ్యంతర శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-2ను భారత్‌ 2018 పిబ్రవరి 20న విజయవంతంగా పరీక్షించింది. 2 వేల. . . . .

తెలంగాణలో 71 ఏళ్లకు పెరిగిన సగటు ఆయుప్రమాణం 

తెలంగాణలో స్త్రీ, పురుషుల  జీవితకాలంలో అనూహ్యమైన పెరుగుదల నమోదయింది. 1990 వరకు 61 సంవత్సరాలు  జీవిస్తేనే గొప్ప అనుకునే పరిస్థితుల. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...