Telugu Current Affairs

Event-Date: 19-Feb-2018
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 11 . Showing from 1 to 11.

ముంబైలో రెండో విమానాశ్రయంకు శంకుస్థాపన

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2వ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 18న శంకుస్థాపన చేశారు. అలాగే. . . . .

న్యూడిల్లీలో బీజేపీ నూతన కేంద్ర ప్రధాన కార్యాలయం ప్రారంభం 

బీజేపీ కొత్త కేంద్ర కార్యాలయాన్ని ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 18న న్యూడిల్లీలో  ప్రారంభించారు. 1951లో భారతీయ జన సంగ్ గా. . . . .

ప్లూటోను గ్రహాల జాబితాలో చేర్చాలంటూ నాసాకు చిన్నారి లేఖ

ప్లూటోను గ్రహాల జాబితాలో మళ్లీ చేర్చాలని కోరుతూ ఐర్లాండ్‌కు చెందిన కారా ఓకన్నర్‌ అనే ఆరేళ్ల చిన్నారి నాసాకు లేఖ రాసింది.. . . . .

7వ నిజాం కుమారుడు నవాబ్‌ ఫజల్‌జహా బహదూర్‌ మృతి

7వ నిజాం కుమారుడు నవాబ్‌ ఫజల్‌జహా బహదూర్‌(72) హైదరాబాద్‌ కింగ్‌కోఠిలోని తన నివాసంలో 2018 ఫిబ్రవరి 18న మృతి చెందారు. హైదరాబాద్‌ స్టేట్‌. . . . .

ఇరాన్‌లో కూలిన విమానం..66 మంది మృతి

ఇరాన్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి 2018 ఫిబ్రవరి 18న కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న 66 మంది చనిపోయారని అధికారులు తెలిపారు.. . . . .

ఇల్లెందులో 100 సం॥ నాటి భూగర్భ గని ‘మ్యాన్‌ వే’ 

బొగ్గు గనులకు పుట్టినిల్ల యిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రాంతంలో 2018 ఫిబ్రవరి 18న మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా చేపట్టిన. . . . .

తిరువనంతపురంలో నేషనల్‌ బనానా ఫెస్టివల్‌ 

నేషనల్‌ బనానా ఫెస్టివల్‌ను 2018 ఫిబ్రవరి 17న కేరళ రాజధాని తిరువనంతపురంలోని కల్లియ్యూర్‌లో ప్రారంభించారు. ఫిబ్రవరి 21 వరకు నిర్వహించనున్న. . . . .

ఆశాభోస్లేకు యశ్‌చోప్రా మెమోరియల్‌ అవార్డు 

ప్రముఖ గాయని ఆశాభోస్లేకు 5వ యశ్‌చోప్రా మెమోరియల్‌ అవార్డు దక్కింది. 2018 ఫిబ్రవరి 16న ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు. . . . .

8వ థియేటర్‌ ఒలింపిక్స్‌

8వ థియేటర్‌ ఒలింపిక్స్‌ను ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2018 ఏప్రిల్‌ 17న న్యూడిల్లీలో ప్రారంభించారు. 8వ థియేటర్‌ ఒలింపిక్స్‌. . . . .

పాట్నాలో 6వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ఇండియా రీజనల్‌ కాన్ఫరెన్స్‌

6వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ ఇండియా రీజనల్‌ కాన్ఫరెన్స్‌ 2018 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు బీహార్‌లోని పాట్నాలో నిర్వహించారు.. . . . .

వికాస్‌ సతయేకు  సైంటిఫిక్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అకాడమి అవార్డు 

భారత సంతతి వ్యక్తి  వికాస్‌ సతయేకు సైంటిఫిక్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అకాడమి అవార్డు లభించింది. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
Current Affairs Telugu
e-Magazine
July-2018
Download