Telugu Current Affairs

Event-Date: 03-Jan-2018
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

ఉత్తరప్రదేశ్‌లో రెండో అతిపెద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌

భారతదేశంలో రెండో అతిపెద్ద సోలార్‌ రూఫ్‌టాప్‌ను గెయిల్‌ సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని పటాలో ఏర్పాటు చేయనుంది. దేశంలో మొదటి అతిపెద్ద. . . . .

6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్‌

నాగాలాండ్‌ 6 నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా ప్రకటించబడింది. 2018 జన్‌ చివరి వరకు నాగాలాండ్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్త్రంచారు.. . . . .

కోల్‌కతాలో ఆయుధాల బహిరంగ ప్రదర్శన నిషేధం

కోల్‌కతా పోలీసులు ఆయుధాల బహిరంగ ప్రదర్శనను నిషేధించారు. ఈ నిషేధం 2018 జనవరి 1 నుంచి 2019 జనవరి 1 వరకు అమలులో ఉంటుంది.

పాజిటివ్‌ పీస్‌ ఇండెక్స్‌లో భారత్‌కు 90వ ర్యాంక్‌

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పీస్‌ విడుదల చేసిన పాజిటివ్‌ పీస్‌ ఇండెక్స్‌-2017లో భారత్‌కు 90వ ర్యాంకు దక్కింది. 163 దేశాలతో. . . . .

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎండీగా పంకజ్‌ జైన్‌

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎండీగా 1990 బ్యాచ్‌ అస్సాం-మేఘాలయ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పంకజ్‌ జైన్‌. . . . .

వెనెజులాలో కనీస వేతనంలో 40% పెంపుదల

వెనెజులా అధ్యక్షుడు కనీస వేతనంలో 40% పెంపుదలను ప్రకటించాడు. ఈ పెంపుదనల 2018 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది

అస్సామీ, మణిపురి భాషలలో ప్రధాని మోడి అధికారిక వెబ్‌సైట్‌ ప్రారంభం

ప్రధాని నరేంద్రమోడి అధికారిక వెబ్‌సైట్‌ www.pmindia.gov.in  అస్సామి, మణిపురి భాషలో ప్రారంభమైంది. దీంతో ఇంగ్లీష్‌, హిందీతో పాటు 11 ప్రాంతీయ. . . . .

ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌లో జి.సత్యన్‌కు అగ్రస్థానం

ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ తాజా ర్యాంకింగ్స్‌లో 49వ ర్యాంక్‌తో జి.సత్యన్‌ భారత్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.. . . . .

ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు కర్ణాటకకు అనుమతి

FAME-ఇండియా పథకం కింద ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు కర్ణాటక రాష్ట్రం ఆమోదం పొందింది. దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని. . . . .

ఇన్ఫోసిస్‌ సీఈఓగా సలిల్‌ పరేఖ్‌ బాధ్యతల స్వీకరణ

ఇన్ఫోసిస్‌ నూతన సీఈఓగా సలిల్‌ పరేఖ్‌ 2018 జనవరి 2న బాధ్యతలు చేపట్టారు

తిరువయ్యూరులో ఆరాధన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ 

171వ ఆరాధన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను తమిళనాడులోని తిరువయ్యూరులో ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ 2018 జనవరి 2న ప్రారంభించారు.. . . . .

NARI   పోర్టల్‌ ప్రారంభం

మహిళల సాధికారత కొరకు ఉద్దేశించిన NARI  పోర్టల్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ న్యూడిల్లీలో ప్రారంభించారు.. . . . .

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ డెస్క్‌టాప్‌ ఏటీఎంలు

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ డెస్క్‌టాప్‌ ఏటీఎంలను ఏర్పాటు చేసింది. తొలి దశలో తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలోని. . . . .

చెమట చిందించే రోబో ‘కెంగొరో’

పుష్‌ అప్స్‌, పుల్‌ అప్స్‌ వంటి కఠిన వ్యాయామాలతో పాటు స్వేదాన్ని చిందించే సరికొత్త హ్యూమనాయిడ్‌ రోబోను జపాన్‌లోని యూనివర్సిటీ. . . . .

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోచ్‌లుగా కిర్‌స్టన్‌, నెహ్రా 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిక్షక బృందంలో టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌, మాజీ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా చేరారు.. . . . .

రాజ్యసభలో 15 ఏళ్ల తర్వాత మొత్తం ప్రశ్నలకు అవకాశం 

రాజ్యసభలో 2018 జనవరి 2న అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది.. 15 ఏళ్ల తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం ప్రశ్నలకు అవకాశం దక్కింది. దీంతోపాటు. . . . .

లోక్‌సభకు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌బిల్లు-2017

చెక్కులు నిరాదరణకు గురైన కేసుల్లో జాప్యాన్ని నివారించి ఫిర్యాదిదారులకు మధ్యంతర పరిహారం త్వరగా అందేలా చూడడానికి ఉద్దేశించిన. . . . .

చైనా నూతన బాలిస్టిక్‌ క్షిపణి డీఎఫ్‌-17తో భారత్‌, అమెరికా, జపాన్‌కు ముప్పు

చైనా అభివృద్ధి చేసిన నూతన హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ పొరుగున ఉన్న భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌ దేశాలకు ముప్పుగా. . . . .

భూవాతావరణంలో కూలనున్న చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్‌-1 

చైనా తొలి అంతరిక్ష ప్రయోగశాల తియాంగాంగ్‌-1 కొద్దినెలల్లో భూ వాతావరణంలో కూలిపోనుంది. అయితే దీనిపై ఆందోళన వద్దని శాస్త్రవేత్తలు. . . . .

తెలంగాణ ప్రభుత్వానికి రాజస్థాన్‌ పత్రిక ప్రశంసలు

రైతుల కోసం నిరంతర ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వాన్ని ‘రాజస్థాన్‌ పత్రిక’ అభినందించింది. 2018 జనవరి. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download