Telugu Current Affairs

Event-Date: 16-Nov-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 18 . Showing from 1 to 18.

గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌

ఉగ్రవాదం మరింతగా విస్తరించిందని, 77 దేశాలపై దాని ప్రభావం ఉందని ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌. . . . .

సైన్యం నియంత్రణలో జింబాబ్వే 

జింబాబ్వేను ఆ దేశ సైన్యం తమ నియంత్రణలోకి తీసుకుంది. దేశాధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే(93)ను గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో. . . . .

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌ 

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌ 2017 నవంబర్‌ 15న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవికి ఫరూక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు. . . . .

‘ఓ’ బ్లడ్‌  గ్రూపు వారికి వాయు కాలుష్యంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ 

వాయు కాలుష్యానికి గురయ్యేవారిలో గుండె పోటు ముప్పు స్థాయి రక్త గ్రూపులను బట్టి వేర్వేరుగా ఉన్నట్లు అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్‌. . . . .

హైదరాబాద్‌ మెట్రోరైలు ఛైర్మన్‌గా ఎస్పీ సింగ్‌ ఘనత 

హైదరాబాద్‌ మెట్రోరైలు ఛైర్మన్‌గా ఎస్పీసింగ్‌ది అరుదైన ఘనత సాధించారు. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ఛైర్మన్‌గా. . . . .

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో ఖాన్‌ మార్కెట్‌కు 24వ స్థానం

దేశ రాజధానిలోని ఖాన్‌ మార్కెట్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో 24వ స్థానంలో నిలిచింది. అంతక్రితం ఏడాదితో. . . . .

హైదరాబాద్‌లో ఉబర్‌ ఈట్స్‌ సేవలు 

అద్దె కార్ల అగ్రిగేటర్‌ ఉబర్‌ తన ఉబర్‌ఈట్స్‌ సేవలను హైదరాబాద్‌కు విస్తరించింది. ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేసి,. . . . .

కేరళ మంత్రి థామస్‌ చాందీ రాజీనామా 

కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి థామస్‌ చాందీ కబ్జా కేసులో చిక్కుకుని పదవికి రాజీనామా చేశారు. థామస్‌కు చెందిన కుట్టనాడ్‌లోని లేక్‌ప్యాలెస్‌. . . . .

డిసెంబర్‌ 1 నుంచి ఓటీపీతో మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ అనుసంధానం 

ఆధార్‌ అనుసంధానంలో భాగంగా ప్రస్తుత చందాదారుల సిమ్‌ల రీవెరిఫికేషన్‌కు అనుసరించే కొత్త మార్గాలపై టెలికాం కంపెనీలు సమర్పించిన. . . . .

ర్యాగింగ్‌ నియంత్రణకు యూజీసీ నూతన ప్రమాణాలు 

ర్యాగింగ్‌ నియంత్రణ కోసం దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.. . . . .

లక్కంపల్లిలో పతంజలి యూనిట్‌ 

తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమ ఏర్పాటుకు పతంజలి సంస్థ ముందుకొచ్చింది. 2017 నవంబర్‌ 15న హరిద్వార్‌లో బాబారాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ,. . . . .

ప్రజాదరణలో నరేంద్రమోడి ముందంజ : ప్యూ

ప్రధాని నరేంద్రమోడి భారతదేశంలోని నాయకులందరిలోనూ ప్రజాదరణలో చాలా ముందున్నారని అమెరికాకు చెందిన ప్యూ(పీఈడబ్ల్యు) సంస్థ సర్వేలో. . . . .

గ్రామీణ భారత పరిస్థితిపై నీతి ఆయోగ్‌ నివేదిక

గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ పనులను వదిలేసి ఇతర రంగాల వైపు మొగ్గుచూపుతున్నారని, పని మానేసిన మహిళలు ఇంటికే పరిమితమవుతుండగా,. . . . .

జార్ఖండ్‌లో జోహార్‌ పథకం

గ్రామీణ పేదల  ఆదాయం రెండింతలు  చేయాలనే లక్ష్యంతో ప్రపంచ బ్యాంకు సహకారంతో జార్ఖండ్‌ ప్రభుత్వం చేపట్టిన జోహార్‌ పథకాన్ని. . . . .

జర్మనీలో ఇంటర్నేషనల్‌ సోలార్‌ అలయెన్స్‌ ఆవిర్భావ కార్యక్రమం

ఇంటర్నేషనల్‌ సోలార్‌ అయెన్స్‌ ఆవిర్భావ కార్యక్రమాన్ని 2017 నవంబర్‌ 14న జర్మనీలోని బాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత. . . . .

న్యూడిల్లీలో APCERT సదస్సు

15వ ఆసియా పసిఫిక్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ సదస్సును న్యూడిల్లీలో  2017 నవంబర్‌ 12 నుంచి 15 వరకు నిర్వహించారు. ఇండియన్‌. . . . .

ఏపీ అగ్రిటెక్‌ సదస్సు-2017

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2017 జనవరి 15 నుంచి 17 వరకు విశాఖపట్నంలో ఏపీ అగ్రిటెక్‌ సదస్సు`2017ను నిర్వహించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. . . . .

36వ ఇంటర్నేషనల్‌ జియోలాజికల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా విజయ్‌ ప్రసాద్‌ డిమ్రి

36వ ఇంటర్నేషనల్‌ జియోలాజికల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా శాస్త్రవేత్త విజయ్‌ ప్రసాద్‌ డిమ్రి నియమితులయ్యారు. శైలేష్‌ నాయక్‌. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download