Telugu Current Affairs

Event-Date: 12-Nov-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

ఫిలిప్పీన్స్‌లో తూర్పు ఆసియా సదస్సు

ఫిలిప్పీన్స్‌లోని ఏంజెల్స్‌లో 2017 నవంబర్‌ 13 నుంచి 14 వరకు 12వ తూర్పు ఆసియా సదస్సు నిర్వహించారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతపు 18 దేశాల్లో. . . . .

నేపాల్‌ మాజీ ప్రధాని కీర్తి నిధి బిస్టా మృతి

నేపాల్‌ మాజీ ప్రధానమంత్రి కీర్తి నిధి బిస్టా 2017 నవంబర్‌ 11న ఖాట్మండ్‌లో మృతి చెందారు. కీర్తి నిధి బిస్టా 1969`70, 1971`73, 1977`79 మధ్య నేపాల్‌. . . . .

జాతీయ న్యాయ సేవల దినోత్సవం

దేశవ్యాప్తంగా 2017 నవంబర్‌ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవం నిర్వహించారు. దేశంలోని పేదలకు న్యాయ సహయూం అందించుట కొరకు సుప్రీంకోర్టు. . . . .

సూరత్‌లో మొట్టమొదటి కార్టూన్‌ నెట్‌వర్క్‌ థీమ్‌ పార్కు 

దేశంలో మొట్టమొదటి కార్టూన్‌ నెట్‌వర్క్‌ థీమ్‌ పార్కు ‘అమాజియా’ను గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేయనున్నారు. రూ.450 కోట్ల. . . . .

తెలంగాణలో రెండో అధికారిక భాషగా ఉర్దూ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉర్దూను రాష్ట్ర అధికారిక భాషగా ప్రకటించారు. ఇప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఆఫీసులో. . . . .

UNHCRకు 2017 మదర్‌థెరెసా మెమోరియల్‌ అవార్డు 

ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం కొరకు కృషి చేసినందుకు గాను UNHCRకు 2017 మదర్‌థెరెసా మెమోరియల్‌ అవార్డు లభించింది.  UNHCR-United Nations. . . . .

హర్యానాలో నోటి ఔషధం ద్వారా హెపటైటిస్‌-సి చికిత్స

దేశంలో నోటి ఔషధం ద్వారా హెపటైటిస్‌-సి రోగులకు చికిత్స చేసే విధానాన్ని అవలంభించిన మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. రూ.28,000. . . . .

బాలల హక్కుల వారోత్సవం ‘హౌస్లా 2017’

కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2017 నవంబర్‌ 16 నుంచి 20 వరకు బాలల హక్కుల వారోత్సవం ‘హౌస్లా 2017’ను నిర్వహించనుంది.  నవంబర్‌ 14న జాతీయ. . . . .

శివానీకి వరల్డ్‌ కింగ్‌ గోల్డెన్‌ డిస్క్‌ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన చిన్నారి విలువిద్య క్రీడాకారిణి(ఆర్చర్‌) చెరుకూరి డాలీ శివానీని వరల్డ్‌ కింగ్‌ గోల్డెన్‌. . . . .

సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో శాకాహారులకే అవార్డుపై వివాదం

కేవలం శాకాహారులకు, మద్యం ముట్టుకోనివారికే అవార్డులు ఇస్తామంటూ విధించిన షరతులపై వివాదం రేకెత్తడంతో ఆ అవార్డునే రద్దు చేసుకోవాల్సిన. . . . .

ఉమంగ్‌ యాప్‌లో EPFO సేవలు

కేంద్ర, రాష్ట్ర, స్థానిక విభాగాలకు సంబంధించిన సేవలను అందించే ఉమంగ్‌ యాప్‌ ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(EPFO) సేవలు అందుబాటులోకి. . . . .

నోరి దత్తాత్రేయుడుకు లివింగ్‌ లెజెండ్‌ ఇన్‌ క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ అవార్డు

ప్రముఖ క్యాన్సర్‌ చికిత్సా నిపుణుడు, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌(బీఐఏసీహెచ్‌. . . . .

ట్విటర్‌లో డిస్‌ప్లే నేమ్‌ పరిమితి 50 అక్షరాలకు పెంపు

తమ వినియోగదారుల కోసం ట్విటర్‌ కొత్తగా మరో సౌభ్యాన్ని కల్పించింది. వినియోగదారుడి పేరు (డిస్‌ప్లే నేమ్‌)ను పేర్కొనేందుకు ఇప్పటివరకూ. . . . .

23 పార్టీలతో ముషారఫ్‌ కొత్త కూటమి ‘పాకిస్థాన్‌ అవామీ ఇత్తెహాద్‌’

పాకిస్తాన్‌ మాజీ నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ 28 పార్టీలతో కలిసి పాకిస్థాన్‌ అవామీ ఇత్తెహాద్‌ (పీఏఐ) పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు. . . . .

బంగ్లాదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్రకుమార్‌ సిన్హా రాజీనామా 

బంగ్లాదేశ్‌ మొట్టమొదటి హిందూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్రకుమార్‌ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన అవినీతి,. . . . .

వరుసగా ఐదేళ్లు పాకిస్థాన్‌ పర్యటనకు విండీస్‌

పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్ధరించే దిశగా ముందడుగు పడింది. ఆ దేశంలో వరుసగా ఐదేళ్ల పాటు పర్యటించడానికి వెస్టిండీస్‌. . . . .

హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్కియాలజీ సదస్సు

తెలంగాణ పురావస్తు శాఖ 2017 జనవరి 18, 18, 20 తేదీలలో మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్కియాలజీ సదస్సు నిర్వహించాని నిర్ణయించింది.. . . . .

మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్యగౌడ్‌ మృతి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇందుర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు దేశిని చినమల్లయ్యగౌడ్‌(82) 2017 నవంబర్‌ 11న మృతి చెందారు. దేశిని. . . . .

దళితులకు ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ

వాయు రవాణా రంగంలో దళితులకు శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ (నిథమ్‌) అందించే. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...