Telugu Current Affairs

Event-Date: 12-Oct-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 15 . Showing from 1 to 15.

బిందేశ్వర్‌ పాఠక్‌కు లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అవార్డు 

సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్‌కు 2017 సం॥నికి గాను లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్‌ అవార్డు లభించింది.. . . . .

అంతర్జాతీయ బాలికల దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. 2017 అంతర్జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్‌- Empower. . . . .

భారత వృద్ధిరేటును తగ్గించిన వరల్డ్‌ బ్యాంక్‌

2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రపంచ బ్యాంకు భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించింది. గతంలో 7.2% వృద్ధిరేటుగా అంచనావేసిన వరల్డ్‌. . . . .

ప్రపంచ మానసిక ఆరోగ్య దినం 

ప్రపంచవ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినం నిర్వహించారు. 2017 ప్రపంచ మానసిక ఆరోగ్య దినం యొక్క థీమ్‌ - Mental health in the workplace

తెలంగాణలో నూతన జిల్లాల ఆవిర్భావ సంబురాలు

తెలంగాణ వ్యాప్తంగా 2017 అక్టోబర్‌ 11న కొత్త జిల్లా ఆవిర్భావ సంబురాలు జరిగాయి. కొత్త జిల్లాలు ఏర్పాటై అక్టోబర్‌ 11 నాటికి ఏడాది. . . . .

ఆసియా కప్‌కు భారత్‌ అర్హత 

భారత జట్టు 2019 ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీకి అర్హత సాధించింది. 2017 అక్టోబర్‌ 11న జరిగిన క్వాలిఫయింగ్‌ రౌండ్‌ మ్యాచ్‌లో మకావుపై. . . . .

కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణ

కేంద్ర ప్రాయోజిత పథకాలను మెరుగుపరిచి, ఆశించిన లక్ష్యాలను చేరుకోవడానికి వీలుగా వాటిని హేతుబద్ధీకరించాని నీతి ఆయోగ్‌ నేతృత్వంలోని. . . . .

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

- కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాయాలు, ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులకు వేతనాల పెంపునకు ఆమోదం తెలిపింది. వీరికి ఏడో వేతన సంఘం సిఫార్సును. . . . .

‘దిశ’ పోర్టల్‌ ప్రారంభం

సోషలిస్టు నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ 115వ జయంతి, సంఘ సంస్కర్త నానాజీ దేశ్‌ముఖ్‌ శత జయంతిని 2017 అక్టోబర్‌ 11న న్యూఢిల్లీలో నిర్వహించారు.. . . . .

FTII  ఛైర్మన్‌గా అనుపమ్‌ ఖేర్‌ 

భారత చనచిత్ర, టెలివిజన్‌ సంస్థ(FTII ) ఛైర్మన్‌గా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌(62) 2017 అక్టోబర్‌ 11న నియమితులయ్యారు. పుణెలో. . . . .

‘బేటీ బచావో... బేటీ పడావో’ అంబాసిడర్‌గా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ‘బేటీ బచావో.. బేటీ పడావో’ కార్యక్రమానికి ఏడాది పాటు అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ  సినీ. . . . .

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శిగా ఆర్‌.కె.గుప్తా

పోలవరం ప్రాజెక్టు అథార్టీ సభ్య కార్యదర్శిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ శ్రీవాత్సవ అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండగా,. . . . .

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పరమేశం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేంద్ర జలవనరు మంత్రిత్వశాఖ కొత్త సభ్య కార్యదర్శిని నియమించింది. ప్రస్తుతమున్న సమీర్‌ ఛటర్జీ. . . . .

ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం 

తెలంగాణలోని జయశంకర్‌ భూపాపల్లి జిల్లా ములుగు మండలంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 498.04 ఎకరాల అటవీ, ప్రభుత్వ భూముల్ని. . . . .

హరిత రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ 

స్వచ్ఛ భారత్‌ అమలులో 2వ స్థానంలో కొనసాగుతున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దేశంలోనే ‘హరిత రైల్వే స్టేషన్‌’గా నిలిచింది.. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download