Telugu Current Affairs

Event-Date: 21-Sep-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 19 . Showing from 1 to 19.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మనిషిగా గుర్తింపు పొందిన వయోలెట్‌ మోసె బ్రౌన్‌(117) మరణించింది. తీవ్ర డీహైడ్రేషన్‌కు గురై వయోలెట్‌. . . . .

హేగ్‌ నగరంలో ‘ఫాలో ది మహాత్మా’

గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు నెదర్లాండ్స్‌ ప్రభుత్వం, అక్కడి భారత రాయబార కార్యాలయం నిర్ణయించాయి.. . . . .

రోహింగ్యాలకు సౌదీ రాజు సల్మాన్‌ భారీ వితరణ

రోహింగ్యా ముస్లిం శరణార్థుల సహాయార్థం సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ భారీ వితరణ ప్రకటించారు. 15 మిలియన్‌ డాలర్ల సహాయం చేస్తున్నట్లు. . . . .

పాక్‌ క్రికెటర్‌ ఖలీద్‌ లతీఫ్‌పై ఐదేళ్ల నిషేధం

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఖలీద్‌ తీఫ్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ). . . . .

అణ్వాయుధ నిషేధ ఒప్పందంపై సంతకాలకు 51 దేశాల సంసిద్ధత 

అణ్వాయుధాలను నిషేధిస్తూ ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ఒప్పందంపై సంతకాలు చేయడానికి 51 దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.. . . . .

అణ్వాయుధ నిషేధ ఒప్పందాన్ని ఖండించిన నాటో

అణ్వాయుధాల నిషేధంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని నాటో ఖండించింది. ఈ నిషేధం అవాస్తవికంగా ఉందనీ, ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షను. . . . .

సౌదీలో ఇంటర్నెట్‌ కాలింగ్‌పై ఆంక్షలు ఎత్తివేత

ఇంటర్నెట్‌ కాలింగ్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వ వర్గాలు 2017 సెప్టెంబర్‌ 20న వెల్లడించాయి.. . . . .

39 ఔషధాల ధరకు పరిమితి

జాతీయ ఔషధ ధరల నియంత్రణ ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) క్యాన్సర్‌, మలేరియా, క్షయ, హెపటైటిస్‌ బి తదితర వ్యాధుల చికిత్సకు వినియోగించే. . . . .

గాలి నాణ్యతను గుర్తిస్తే లక్ష డాలర్ల బహుమతి : నాసా

గాలిలో నాణ్యతను కొలిచే సెన్సార్‌ను తయారు చేసిన వారికి లక్ష డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది.. . . . .

యూనివర్సిటీల్లో 70 మొక్కలు తప్పనిసరిగా నాటాలి : యూజీసీ 

స్వాతంత్య్రం వచ్చి 70 సం॥లు పూర్తయిన సందర్భంగా ఒక్కో యూనివర్సిటీ 70 మొక్కల చొప్పున నాటాలని యూజీసీ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది.. . . . .

ఆధార్‌ అనుసంధానానికి బ్యాంకుల్లో అదనపు కౌంటర్లు

బ్యాంకు అకౌంట్లతో ఆధార్‌ను అనుసంధానించడానికి, ఇంతకు ముందే చేసిన వాటిలో మార్పులు చేర్పులు చేయడానికి దేశవ్యాప్తంగా 1,000 బ్యాంకుల్లో. . . . .

డార్జిలింగ్‌ ప్రాంత అభివృద్ధికి పరిపాకుల మండలి ఏర్పాటు

డార్జిలింగ్‌ ప్రాంత అభివృద్ధి కోసం పరిపాకుల మండలి (బోర్డు ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌-బీఓఏ) ఏర్పాటు చేస్తూ పశ్చిమ బెంగాల్‌. . . . .

భారత్‌లో తగ్గిన బాలల మరణాలు  : లాన్సెట్‌ 

మన దేశంలో ఐదేళ్లలోపు బాలల మరణాలు ఇటీవలు గణనీయంగా తగ్గాయని లాన్సెట్‌ జర్నల్‌ అధ్యయనం వెల్లడించింది . అతిసారం, న్యుమోనియా,. . . . .

గంగా పంప్‌ కాల్వ  ప్రాజెక్టు ప్రారంభోత్సవం రద్దు

బిహార్‌, జార్ఖండ్  ప్రభుత్వాలు రూ.389.31 కోట్ల వ్యయంతో సంయుక్తంగా నిర్మించిన గంగా పంప్‌ కాల్వ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రద్దయింది.. . . . .

పర్యావరణ ఒప్పందంపై నాయకత్వ సదస్సు

పారిస్‌ పర్యావరణ మార్పు ఒప్పందానికి భారత్‌ కట్టుబడి ఉందని, ఈ ఒప్పందాన్ని మించి గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను నియంత్రించే. . . . .

ఆస్ట్రేలియా తూర్పు తీరంలో చిట్టి ఆక్టోపస్‌ నగరం

ఆస్ట్రేలియా తూర్పు తీరంలో ఓ చిట్టి ఆక్టోపస్‌ నగరం వెలుగుచూసింది. సముద్ర ఉపరితలానికి 10 నుంచి 15 మీ. దిగువన ఇది బయటపడిరది. 18 మీ.. . . . .

సింగరేణి కార్మికులకు  దసరా, దీపావళి కానుక రూ.82 వేలు

సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుకలు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వారికి దసరా అడ్వాన్స్‌, దీపావళి. . . . .

ప్రభుత్వ ముద్రణ కేంద్రాల విలీనం

ప్రభుత్వ ముద్రణ కేంద్రాల విలీనానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 17 ముద్రణ కేంద్రాలు ఉండగా వాటిని 5కు కుదించి ఆధునికీకరించారు.. . . . .

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌

రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన బోనస్‌ (పీఎల్‌బీ)ను ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం 2017 సెప్టెంబర్‌ 20న నిర్ణయం తీసుకొంది.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...