Telugu Current Affairs

Event-Date: 14-Sep-2017
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

మాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017 షార్ట్‌ లిస్టు

మాన్‌ బుకర్‌ ప్రైజ్‌-2017 రేసు నుంచి భారత్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌ నిష్క్రమించారు. ఆమె రాసిన ‘ది మినిస్ట్రీ. . . . .

మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ : అమెరికా

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు షాక్‌ ఇచ్చారు. ఇండియాను అక్రమంగా మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల. . . . .

2024, 2028లలో పారిస్‌, లాస్‌ఏంజెలెస్‌లో ఒలింపిక్స్‌ 

2024, 2028 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే నగరాలను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(IOC) 2017 సెప్టెంబర్‌ 13న అధికారికంగా ప్రకటించింది. 2024 ఒలింపిక్స్‌కు. . . . .

2017-18లో భారత్‌ జీడీపీ వృద్ధి 7.1 శాతం : నొమురా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి దాదాపు 7.1 శాతంగా నమోదు కావొచ్చని జపాన్‌ ఆర్థిక సేవల దిగ్గజం నొమురా తన నివేదికలో. . . . .

భారత్‌లో అత్యుత్తమ బ్రాండ్లలో HDFC బ్యాంక్‌కు ప్రథమ స్థానం

భారత్‌లో అత్యుత్తమ 50 బ్రాండుల్లో HDFC బ్యాంక్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2014 నుంచి సేవలను మెరుగుపర్చుకోవడంపై నిరంతర కృషితో. . . . .

మానవ నైపుణ్య విలువలో భారత్‌కు 103వ స్థానం

మానవ నైపుణ్య విలువ (హ్యూమన్‌ కేపిటల్‌) విషయంలో భారత్‌కు 103వ స్థానం లభించింది. బ్రిక్స్‌ దేశాల్లో చిట్టచివరన నిలిచింది. అంతర్జాతీయ. . . . .

చైనాలో మూడేళ్లలో బయో ఇథనాల్‌ వినియోగం 

కర్బన ఉద్గారాలు, వాయు కాలుష్యం తగ్గింపే లక్ష్యంగా చైనా మరో కీలక ప్రకటన చేసింది. పర్యావరణహిత బయోఇథనాల్‌ ఇంధన వినియోగాన్ని. . . . .

వడోదరలో హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌

గుజరాత్‌లోని వడోదరలో రూ. 600 కోట్లతో మొదటి హైస్పీడ్‌ రైల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్‌ హైస్పీడ్‌. . . . .

NRI వివాహాలకు ఆధార్‌ తప్పనిసరి

భారత్‌లో జరిగే NRI పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ. . . . .

చక్మా, హజోంగ్‌లకు భారత పౌరసత్వం

1960ల్లో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కు వలస వచ్చిన చక్మా, హజోంగ్‌ శరణార్థులకు భారత పౌరసత్వం. . . . .

భారతీయ అమెరికన్‌ రాజ్‌ షాకు వైట్‌హౌస్‌లో కీలక పదవి

భారతీయ అమెరికన్‌ రాజ్‌ షాకు అమెరికా అధ్యక్షుడి ప్రచార బృందంలో పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజ్‌షాను. . . . .

సుస్థిర ఆరోగ్య లక్ష్యాల సాధనలో భారత్‌ వెనుకంజ : ద లాన్సెట్‌

ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని ఆరోగ్య సంబంధిత గమ్యాలను చేరుకోవడంలో భారత్‌ వెనుకబడుతోందని ద లాన్సెట్‌. . . . .

తెలుగు సహా మరో 6 భాషలకు గూగుల్‌  ట్రాన్స్‌లేట్‌ యాప్‌

మరో 7 భారతీయ భాషల్లో ట్రాన్స్‌లేట్‌ యాప్‌ అందుబాటులోకి రానుందని గూగుల్‌ 2017 సెప్టెంబర్‌ 13న ప్రకటించింది. దీని ద్వారా ఆంగ్లంలో. . . . .

ఆయుధ కార్యక్రమాల వేగం పెంచుతాం : ఉత్తర కొరియా

తమ దేశంపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలపై ఉత్తర కొరియా తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయుధ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామంటూ. . . . .

విదేశీ నిధులు పొందకుండా వందల సంస్థలపై కేంద్రం నిషేధం

జేఎన్‌యూ, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ(ఢిల్లీ), ఐసీఏఆర్‌, ఇగ్నో, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సహా వందల సంస్థలు విదేశాల నుంచి. . . . .

విద్వేష భావాల్ని తొలగిస్తాం : ఫేస్‌బుక్‌

డిజిటల్‌ ప్రకటనల విషయంలో కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. విద్వేష భావాల వ్యాప్తికీ అడ్డుకట్ట. . . . .

బ్రిటన్‌లో దావూద్‌ ఇబ్రహీం ఆస్తులు జప్తు 

ప్రపంచ ఉగ్రవాదిగా పేరొంది.. పరారీలో ఉన్న మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం(61)కు వ్యతిరేకంగా బ్రిటన్‌ తీవ్రస్థాయిలో స్పందించింది.. . . . .

సింగపూర్‌ అధ్యక్షురాలిగా హాలిమా యాకోబ్‌ 

సింగపూర్‌ అధ్యక్ష పదవిని మొట్టమొదటిసారిగా ఓ మహిళ అలంకరించనున్నారు. ముస్లిం మలయ్‌ అల్పసంఖ్యాక వర్గానికి చెందిన హాలిమా యాకోబ్‌(63). . . . .

రాజ్యాంగ నిపుణులు పీపీ రావు మృతి

రాజ్యాంగ నిపుణులు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పావని పరమేశ్వరరావు(84) 2017 సెప్టెంబర్‌ 13న న్యూఢిల్లీలో మృతి చెందారు. పీపీ. . . . .

తెలంగాణ సమాచార కమిషన్‌ ఏర్పాటు 

సమాచార హక్కు చట్టం-2005 కింద తెలంగాణ సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2017 సెప్టెంబర్‌ 13న ఉత్తర్వులు జారీ చేసింది.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...