Telugu Current Affairs

Event-Date: 28-Jul-2017
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ గురుకుల విద్యార్థినులు

నిత్యం మంచుతో నిండి, ప్రమాదకరమైందిగా భావించే రష్యాలోని ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు. . . . .

కె.గోపాలన్‌కు 2017 నేషనల్‌ ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌ లైఫ్‌టైమ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు

ప్రొఫెసర్‌ కె.గోపాలన్‌కు 2017 సం॥నికి గాను నేషనల్‌ ఎర్త్‌ సిస్టమ్‌ సైన్సెస్‌ లైఫ్‌టైమ్‌ ఎక్సలెన్స్‌ అవార్డులో లైఫ్‌టైమ్‌. . . . .

చైనాలో 2017 బ్రిక్స్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్స్‌ సమావేశం 

2017 బ్రిక్స్‌ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్స్‌ సమావేశం చైనాలోని బీజింగ్‌లో 2017 జులై 27న జరిగింది. ఈ సమావేశానికి భారత జాతీయ భద్రతా. . . . .

పాస్‌పోర్ట్‌కు బర్త్‌ సర్టిఫికెట్‌ అక్కర్లేదు

పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇకపై బర్త్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదు. ఇప్పటి వరకూ బర్త్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే పాస్ట్‌పోర్ట్‌. . . . .

ఉద్యోగానికి బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ గుడ్‌బై

బ్రిటన్‌ యువరాజు విలియమ్‌(35) రాచరిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా పైట్‌ ఉద్యోగాన్ని వదుకున్నారు. విలియమ్‌ గత. . . . .

ఫ్రీఛార్జ్‌ను కొనుగోలు చేసిన యాక్సిస్‌ బ్యాంక్‌

చెల్లింపుల వాలెట్‌ సంస్థ ఫ్రీఛార్జ్‌ను రూ.385 కోట్లతో కొనుగోలు చేసేందుకు స్నాప్‌డీల్‌ (జాస్పర్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌)తో. . . . .

యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ శిఖాశర్మ పదవీకాలం పొడిగింపు

యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా మరో మూడేళ్లు శిఖా శర్మ కొనసాగనున్నారు. మూడో విడత ఆమెకు పొడిగింపు ఇస్తూ 2021 జూన్‌ వరకు ఎండీ, సీఈఓగా. . . . .

విమానాశ్రయాల్లో అతిక్రమణలకు ఇకపై భారీ జరిమానాలు

విమానాశ్రయాల్లో నిబంధన అతిక్రమణలకు రూ.500గా ఉన్న జరిమానాలను రూ.5000కు పెంచుతూ భారత విమానాశ్రయా ప్రాధికార సంస్థ (ఏఏఐ) కొత్త నిబంధనలను. . . . .

భారత్‌పై అణ్వస్త్ర దాడి చేద్దామనుకున్నా  : ముషారఫ్‌

భారత్‌పై అణ్వస్త్రాలతో దాడి చేసేందుకు ఒకానొక సమయంలో తాను తీవ్రంగా యోచించానని పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ వెల్లడించారు.. . . . .

పన్నుల రంగంలో బ్రిక్స్‌ దేశాల ఒప్పందం

పన్ను రంగంలో సహకారం కోసం ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బ్రిక్స్‌ దేశాలు నిర్ణయించాయి. 2017 జులై 27న చైనాలోని బీజింగ్‌లో. . . . .

చైనాలో బ్రిక్స్‌ దేశాల కార్మిక మంత్రుల సమావేశం 

బ్రిక్స్‌ దేశాల కార్మిక మంత్రుల సమావేశం 2017 జులై 26, 27 తేదీల్లో చైనాలోని చాంగ్‌కింగ్‌ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భారత్‌. . . . .

పీవీ సింధుకు డీఎస్పీ ఉద్యోగ నియామక పత్రాలు 

రియో ఒలింపిక్స్‌ విజేత, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు 2017 జులై 27న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా. . . . .

మహేశ్‌ భగవత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వ పురస్కారం 

మహిళల అక్రమ రవాణా నిరోధం కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌కు మహారాష్ట్ర. . . . .

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ధరంసింగ్‌ మృతి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.ధరంసింగ్‌ 2017 జులై 27న మృతిచెందారు. ఆయనకు భార్య ప్రభావతి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. దీంతో. . . . .

బిహీర్‌ సీఎం నితీష్‌ రాజీనామా..వెనువెంటనే మళ్లీ ప్రమాణ స్వీకారం

బీజేపీ మద్దతుతో బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ 2017 జులై 27న మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కేసరినాథ్‌. . . . .

ఫోర్బ్స్‌ ఆసియా-200 ఉత్తమ సంస్థల్లో కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్‌ 

బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.6,500 కోట్ల) కంటే తక్కువ ఆదాయం కలిగిన ఆసియా నమోదిత కంపెనీలో, ఉత్తమమైన వాటితో రూపొందిన ఫోర్బ్స్‌ ఆసియా. . . . .

నేషనల్‌ యాంటి-ప్రాఫిటీరింగ్‌ అథారిటీ సభ్యుల ఎంపికకు కమిటీ

నేషనల్‌ యాంటి- ప్రాఫిటీరింగ్‌ అథారిటీ(NAPA) ఛైర్మన్‌, సభ్యుల ఎంపిక కొరకు జీఎస్టీ కౌన్సిల్‌ కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ ప్రదీప్‌కుమార్‌. . . . .

వీలర్‌ ఐలాండ్‌కు అబ్దుల్‌ కలాం పేరు 

ఒడిశా తీరంలోని వీలర్‌ దీవికి (ఐలాండ్‌) ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు పెట్టింది. ఈ విషయాన్ని. . . . .

రామేశ్వరంలో అబ్దుల్‌ కలాం స్మారకం

భారత మాజీ రాష్ట్రపతి డా॥ ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం ద్వితీయ వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని ఆయన స్వస్థలం రామేశ్వరంలో  నిర్మించిన. . . . .

ప్రపంచ సంపన్నుడు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ నిలిచారు. ఇప్పటివరకు ప్రపంచ. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download