Telugu Current Affairs

Event-Date: 24-Jul-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 16 . Showing from 1 to 16.

భారత్‌ నిధులతో నేపాల్‌లో స్కూల్‌ ప్రారంభం

భారత ప్రభుత్వ నిధులతో నేపాల్‌లోని ఉదయగిరి జిల్లా జోగిదహాలో నిర్మించిన శ్రీ జనతా హయ్యర్‌ సెకండరీ స్కూల్‌ను నేపాల్‌లో భారత. . . . .

హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం 

భారత మహిళల క్రికెట్‌ జట్టు సూపర్‌స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించింది.. . . . .

2017 మహిళల ప్రపంచకప్‌ విజేత ఇంగ్లండ్‌

2017 మహిళల ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ కైవసం చేసుకుంది. 2017 జులై 23న లండన్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఇంగ్లండ్‌ మహిళ ప్రపంచకప్‌. . . . .

వివాదాస్పద యోంగ్‌జింగ్‌ దీవిలో చైనా సినిమా హాలు ప్రారంభం

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని యోంగ్‌జింగ్‌ దీవిలో చైనా ఆధునిక సినిమా థియేటర్‌ను ప్రారంభించింది. శాన్షా పురపాలక. . . . .

తప్పుడు ఆయుర్వేద మందుల ప్రకటనలు ఇవ్వకండి : కేంద్రం

ఆయుర్వేద, సిద్ధ, యునానీ, హోమియోపతి మందుల పేరుతో తప్పుడు సమాచారం, అతిశయోక్తులతో చేసే ప్రకటనలను ప్రసారం యకూడదని కేంద్ర ప్రభుత్వం. . . . .

స్థిరాస్తి ప్రాధికార సంస్థలను నెకొల్పండి : కేంద్రం

స్థిరాస్తి (నియంత్రణ, అభివృద్ధి) చట్టం కింద వెంటనే ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు,. . . . .

రూ. 200 నోట్లతో తీరనున్న కరెన్సీ కొరత

కొత్తగా రూ.200 నోట్లు వస్తే మధ్యస్థాయి కరెన్సీ కొరత చాలా వరకు తీరుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభిప్రాయపడింది. నోట్ల. . . . .

సజీవ సమాధికి మురుగన్‌ వినతి

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషిగా తమిళనాడులోని వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తోన్న మురుగన్‌ తనకు జైలులోనే. . . . .

మతం మారాలని కేరళ రచయిత కేపీ రామనుణ్నిని బెదిరింపులు

మతం పేరిట హిందూ ముస్లింలు ఘర్షణకు దిగవద్దంటూ పత్రికలో వ్యాసం రాసిన కేరళ రచయిత కేపీ రామనుణ్నిని మతం మారాలంటూ అజ్ఞాత వ్యక్తులు. . . . .

పంజాబ్‌లో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 58 సం॥లకు తగ్గింపు

పంజాబ్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వరకు కుదించాలని నిర్ణయించింది. గతంలో అధికారంలో. . . . .

2014 నుంచి లెక్క చూపని ఆదాయం రూ.71,941 కోట్లు

2014 ఏప్రిల్‌ 1 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాలు, స్వాధీనం, సర్వేల్లో రూ.71,941 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్టు. . . . .

2016 ఉగ్ర దాడుల్లో భారత్‌కు 3వ స్థానం

ప్రపంచవ్యాప్తంగా 2016లో ఉగ్రదాడులు అధికంగా జరిగిన దేశాల్లో భారత్‌ 3వ స్థానంలో నిలిచింది. అమెరికా విదేశాంగ శాఖ ఉగ్రవాదంపై రూపొందించిన. . . . .

వంటల్లో పదార్థాలను కనిపెట్టే కృత్రిమ మేధస్సు పిక్‌ టు రెసిపీ

వంటకాలు ఏమేం పదార్థాలతో చేశారో కనిపెట్టే కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను అమెరికాలోని మసాచుసెట్స్‌ సాంకేతిక. . . . .

ఏంజెల్‌ రేణువు ఆచూకీ లభ్యం

పదార్థ, వ్యతిరేక పదార్థ లక్షణాలను కలిగిన ఒక ఏంజెల్‌ రేణువును అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాయానికి చెందిన షౌచెంగ్‌. . . . .

రొమ్ము క్యాన్సర్‌ను గుర్తింపునకు కృత్రిమ మేధ

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ఏ దశలో ఉందో కచ్చితంగా, త్వరితంగా అంచనావేసే కృత్రిమ మేధను కోల్‌కతాలోని ఖరగ్‌పూర్‌ ఐఐటీ, టాటా వైద్య. . . . .

స్వదేశీ సూపర్‌ కంప్యూటర్ల తయారీకి నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌

భారత్‌లో తయారీ కింద దేశీయంగా సూపర్‌ కంప్యూటర్లను తయారు చేయడం కొరకు కేంద్రం ‘నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌’ (NSM) పేరుతో. . . . .



Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download