Telugu Current Affairs

Event-Date: 14-Jul-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 20 . Showing from 1 to 20.

పంజాబ్‌లో భారతదేశ మొట్టమొదటి టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌

వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ భారతదేశంలో మొట్టమొదటి టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌(TISC)ను. . . . .

జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌ కోచ్‌ కాదు..సలహాదారుడు : బీసీసీఐ

జహీర్‌ఖాన్‌ భారత క్రికెట్‌ జట్టు యొక్క సలహాదారుడు మాత్రమేనని అతడిని బౌలింగ్‌ కోచ్‌గా ఎంపిక చేయలేదని బీసీసీఐ 2017 జులై 13న వెల్లడించింది.. . . . .

సెక్యూరిటీ వ్యాపారంలోకి బాబా రాందేవ్‌

పతంజలి పేరిట ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్న యోగా గురువు బాబారాందేవ్‌ ప్రైవేటు సెక్యూరిటీ వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు.. . . . .

అంధులు కోసం మైక్రోసాఫ్ట్‌ కొత్త యాప్‌..సీయింగ్‌ ఏఐ

అంధు, దృష్టి లోపం ఉన్నవారి కోసం మైక్రోసాఫ్ట్‌ కొత్త ఐఫోన్‌ యాప్‌ను విడుదల చేసింది. కృత్రిమ మేధతో పనిచేసే ఈ యాప్‌ సాయంతో సరికొత్త. . . . .

గురుడిపై భారీ తుపాను

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన జూనో అంతరిక్ష నౌక గురుగ్రహంపై భారీ తుపాను గ్రేట్‌ రెడ్‌ స్పాట్‌ ఫొటోలను. . . . .

భువనేశ్వర్‌-కృష్ణరాజపురం హమ్‌సఫర్‌ వీక్లీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా నడిచే నూతన హమ్‌ సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22833/22834) వీక్లీ రైలును కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు 2017 జులై 13న. . . . .

SSBకి ప్రత్యేక నిఘా విభాగం

నేపాల్‌, భూటన్‌ సరిహద్దుల్లో దేశ వ్యతిరేక, విద్రోహ శక్తులపై నిఘా ఉంచేందుకు సహస్త్ర సీమాబల్‌(SSB) దళానికి కేంద్రం తొలిసారిగా. . . . .

ట్రంప్‌ అభిశంసన కోరుతూ తొలి తీర్మానం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఉద్వాసనను కోరుతూ తొలి అభిశంసన అభియోగం దాఖలైంది. కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్‌ కాంగ్రెస్‌. . . . .

హాలీ ల్యాబ్స్‌ను కొనుగోలు చేసిన గూగుల్‌

సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌ బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ హాలీ ల్యాబ్స్‌ను ఆక్వి-హైరింగ్‌ ప్రాతిపదికన. . . . .

గోడాడీ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా నిఖిల్‌

చిన్న, మధ్య తరహా (ఎస్‌ఎంఈ) స్వతంత్ర వ్యాపారులకు క్లౌడ్‌ ఫ్లాట్‌ఫాం అందించే గోడాడీ ఇండియా వ్యాపార విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌,. . . . .

వివాహానికి ఇరోం షర్మిల దరఖాస్తు

మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల తమిళనాడలోని కొడైకెనాల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 2017 జులై 13న వివాహానికి దరఖాస్తు. . . . .

ప్రెసిడెంట్స్‌ లేడీ పుస్తకావిష్కరణ 

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, సుభ్రా ముఖర్జీల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2017 జులై 13న రాష్ట్రపతి భవన్‌లో ‘ప్రెసిడెంట్స్‌. . . . .

అంతరిక్షంలో భారీ తారామండల సమూహం..సరస్వతి

అంతరిక్షంలో 10 లక్షల కోట్ల సం॥లకు పైగా వయసు గల భారీ తారామండల సమూహాన్ని భారత ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ భారీ తారామండల. . . . .

జీఎస్టీ హైదరాబాద్‌ జోన్‌ చీఫ్‌ కమిషనర్‌గా బీబీ అగర్వాల్‌

హైదరాబాద్‌ జోన్‌ (తెలంగాణ రాష్ట్ర) జీఎస్టీ, కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా బన్కే బేహారీ అగర్వాల్‌ 2017 జులై 13న బాధ్యతలు చేపట్టారు.. . . . .

జాతీయ బీసీ కమిషన్‌ బిల్లుకు తెలంగాణ మద్దతు

రాజ్యాంగబద్ధ అధికారాలను కల్పించేందుకు వీలుగా కేంద్రం తెస్తున్న జాతీయ బీసీ కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ 2017 జులై. . . . .

చైనా హక్కుల నేత, నోబెల్‌ శాంతి గ్రహీత ల్యూషియాబో మృతి

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, చైనా మానవ హక్కుల పోరాటయోధుడు ల్యూషియాబో(61) 2017 జులై 13న మృతి చెందారు. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ. . . . .

గంగా నది పరిసరాల్లో చెత్తవేస్తే రూ.50 వేలు జరిమానా

గంగా నది ప్రక్షాళన అంశంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌  2017 జులై 13న కీక ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్‌ గంగా ప్రాజెక్టులో గంగా. . . . .

ఫేస్‌బుక్‌ వినియోగంలో భారత్‌ టాప్‌

ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఫేస్‌బుక్‌ తాజాగా వెలువరించి గణాంకాలు ఈ విషయాన్ని. . . . .

సుస్థిర అభివృద్ధిలో భారత్‌కు 116వ ర్యాంక్‌

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దేశాల జాబితాలో భారత్‌కు 116వ స్థానం దక్కింది. మొత్తం 157 దేశాలతో రూపొందించిన ఈ  జాబితాలో. . . . .

భారత్‌లో 8వ థియేటర్‌ ఒలింపిక్స్‌

ప్రపంచంలో కెల్ల అతిపెద్ద థియేటర్‌ ఉత్సవాలైన 8వ థియేటర్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ మొదటిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 2018 ఫిబ్రవరి 17. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
6 Months Telugu Current Affairs Practice Bits
Download