Telugu Current Affairs

Event-Date: 27-Jun-2017
Current Page: -1, Total Pages: -2
Level: All levels
Topic: All topics

Total articles found : 21 . Showing from 1 to 20.

పి.వి.సింధుకు SJFI బెస్ట్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(SJFI) యొక్క బెస్ట్‌ స్పోర్ట్స్‌పర్సన్‌ అవార్డు పి.వి.సింధు ఎంపికయ్యారు. ఇండియన్‌. . . . .

ముజులో వరల్డ్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌

23వ వరల్డ్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ 2017 జూన్‌ 24 నుంచి 30 వరకు దక్షిణ కొరియాలోని ముజూలో నిర్వహించారు. వరల్డ్‌ తైక్వాండో ఫెడరేషన్‌. . . . .

ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ అధ్యక్షుడిగా ఎన్‌.ఎన్‌.వోహ్రా

ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ అధ్యక్షుడిగా జమ్ము కాశ్మీర్‌ గవర్నర్‌ ఎన్‌.ఎన్‌.వోహ్రా నియమితులుయ్యారు. ప్రభుత్వేతర సంస్థ. . . . .

ఫేస్‌బుక్‌ వినియోగదారులు 200 కోట్ల మంది

ప్రముఖ సామాజిక మీడియా నెట్‌వర్క్‌ ‘ఫేస్‌బుక్‌’ను ప్రతి నెల చురుగ్గా వాడేవారి సంఖ్య 200 కోట్లకు చేరింది. ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌. . . . .

గూగుల్‌కు రికార్డ్‌ స్థాయిలో భారీ జరిమానా

ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌కు యూరోపియన్‌ యూనియన్‌ భారీ జరిమానా విధించింది. గూగుల్‌ అందిస్తోన్న షాపింగ్‌ సర్వీస్‌. . . . .

ఉగ్రవాదంపై పోరుకు ఫే˜స్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌, మైక్రోసాఫ్ట్‌ల ఉమ్మడి వేదిక

ఉగ్రవాదంపై తమ వంతు పోరాటానికి అమెరికాకు చెందిన నాలుగు దిగ్గజ సాంకేతిక సంస్థలు జట్టు కట్టాయి. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద వ్యాప్తికి. . . . .

నాట్కో క్యాన్సర్‌ ఔషధానికి USFDA అనుమతి

క్యాన్సర్‌ నియంత్రణకు ఉపయోగించే ‘విడాజా’ జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించేందుకు నాట్కో ఫార్మాకు ఆహార, ఔషధ నియంత్రణ. . . . .

IEA అధ్యక్షుడిగా కౌశిక్‌ బసు బాధ్యత స్వీకారం

అంతర్జాతీయ ఆర్థిక సంఘం(IEA) అధ్యక్షుడిగా కౌశిక్‌బసు బాధ్యతలు స్వీకరించారు. 2017 జూన్‌ 23 నుంచి ఆయన మూడేళ్ల పదవీకాలం ప్రారంభమైంది.. . . . .

ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక భారతీయుల్లో తగ్గిన నమ్మకం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక ఆ దేశ నాయకత్వంపై భారతీయుల్లో విశ్వాసం క్షీణించిందని అమెరికా కేంద్రంగా. . . . .

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చివరి పదం ‘జిజ్జీవా’

ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే ఆకుపచ్చగా ఉండే గొల్లభామ తరహా మిడత ‘జిజ్జీవా’(ఆంగ్ల అక్షరాల్లో...ZYZZYVA) ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీష్‌. . . . .

గ్రహశకలానికి మణిపూర్‌ శాస్త్రవేత్త పేరు

అంతర్జాతీయ ఖగోళ సంఘం ఓ గ్రహ శకలానికి మణిపూర్‌కు చెందిన గుణేశ్వర్‌ తంగ్‌జామ్‌ పేరును పెట్టింది. తంగ్‌జామ్‌ జర్మనీలో ఖగోళ. . . . .

అమెరికా క్రికెట్‌ జట్టులో సింధుజరెడ్డి 

తెలంగాణలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్‌గల్‌ గ్రామానికి చెందిన సింధుజరెడ్డి అమెరికా మహిళ క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది.. . . . .

లోధా సంస్కరణలపై BCCI కమిటీ

లోధా ప్యానెల్‌ సూచించిన సంస్కరణ అమలుపై BCCI 2017 జూన్‌ 27న ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా. . . . .

బెంగళూరులో కదిలే పెట్రోల్‌ బంకులు 

ముంగిట్లోకే పెట్రోల్‌ సరఫరా చేసే వ్యవస్థ బెంగళూరు నగరంలో అందుబాటులోకి వచ్చింది. ‘మై పెట్రోల్‌పంప్‌’ పేరిట కొత్తగా అవతరించిన. . . . .

రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌కు ట్రాఫికింగ్‌ ఇన్‌పర్సన్‌ రిపోర్టు హీరో అవార్డు

మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి 13 సం॥లుగా కృషి చేస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ‘ట్రాఫికింగ్‌ ఇన్‌పర్సన్‌. . . . .

ప్రపంచ బ్రాహ్మణ సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడిగా విజయకుమార్‌

ప్రపంచ బ్రాహ్మణ సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడిగా జూపూడి విజయకుమార్‌ నియమితులయ్యారు. 

జిల్లాకో పారిశ్రామిక ప్రోత్సాహక మండలి 

ప్రతి జిల్లాకో పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.. . . . .

తెలంగాణభవన్‌లో బోనాల ఉత్సవాలు

న్యూఢిల్లీలోని తెంగాణభవన్‌లో 2017 జూన్‌ 27న నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని మహంకాళి అమ్మవారికి. . . . .

ఐఎస్‌ జైలుపై వైమానిక దాడులు 

ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ తూర్పు సిరియాలో నిర్వహిస్తున్న జైలుపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు 2017 జూన్‌ 26న జరిపిన వైమానిక. . . . .

యూరప్‌ దేశాలపై భారీ సైబర్‌ దాడి

సైబర్‌ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌తో 2017 జూన్‌ 27న మరోమారు యూరప్‌ దేశాలపై  విరుచుకుపడ్డారు.. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download