Telugu Current Affairs

Event-Date: 26-Jun-2017
Current Page: -1, Total Pages: -1
Level: All levels
Topic: All topics

Total articles found : 18 . Showing from 1 to 18.

బీమా చేసిన వాహనాలకు టీఆర్‌ నెంబర్ల జారీకి కేంద్రం అనుమతి

2017 మార్చి 31 నాటికి విక్రయం జరిగి బీమా చేయించిన ద్విచక్ర వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ (TR) నెంబరు జారీ చేసేందుకు కేంద్రం. . . . .

లుపిన్‌ వ్యవస్థాపకుడు దేశ్‌బంధుగుప్తా మృతి

ఔషధ దిగ్గజం లుపిన్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ దేశ్‌బంధుగుప్తా (79) 2017 జూన్‌ 26న ముంబయిలో మృతిచెందారు. 

వచ్చే జనవరి 1 నుంచే కొత్త ఆర్థిక సంవత్సరం

దేశంలో గత 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఆర్థిక సంవత్సర కాలమాని(కేండర్‌) త్వరలోనే మారిపోనుంది. ప్రస్తుత ఏప్రిల్‌-మార్చికి బదులుగా. . . . .

హ్యారీపాటర్‌ అభిమానుల ప్రపంచ రికార్డు 

హ్యారీపాటర్‌లా దుస్తులు ధరించి, ఒకేచోట గుమికూడిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని 676 మంది అభిమానులు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు.. . . . .

మిస్‌ ఇండియాగా మానుషి ఛిల్లార్‌ 

హర్యానాకు చెందిన మానుషి ఛిల్లార్‌ మిస్‌ ఇండియా 2017గా ఎంపికయ్యారు. 54వ ఫెమినా మిస్‌ ఇండియా పోటీలు ముంబయిలో 2017 జూన్‌ 25న నిర్వహించారు.. . . . .

రాజధాని, శతాబ్దిల్లో ప్రాజెక్ట్‌ స్వర్ణ్‌

శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లలో 2017 అక్టోబరు నుంచి మరిన్ని అదనపు హంగులు సమకూరనున్నాయి. వీటిలో ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందించేందుకు. . . . .

సైకిల్‌ యాత్రలో చరిత్ర సృష్టించిన భారతీయులు 

ప్రపంచంలోనే అతి క్లిష్టమైన సైకిల్‌ యాత్రగా గుర్తింపు పొందిన అమెరికావ్యాప్త పోటీ(ర్యామ్‌)లో భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్‌. . . . .

పీసపాటి వెంకటేశ్వర్లుకు రాయల్‌ సొసైటీ పురస్కారం 

రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ(RSC) దక్కన్‌ విభాగం గౌరవ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆచార్య పీసపాటి వెంకటేశ్వర్లు రాయల్‌ సొసైటీ. . . . .

IFPRI ఉపాధ్యక్షుడిగా మహేంద్రదేవ్‌

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌(IFPRI) సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. . . . .

చైనాలో వేగవంతమైన బుల్లెట్‌  రైలు ‘ఫక్సింగ్‌’ ప్రారంభం 

స్వదేశీ పరిజ్ఞానంతో చైనా అభివృద్ధి చేసిన అత్యంత వేగవంతమైన బుల్లెట్‌  రైలు ‘ఫక్సింగ్‌’ 2017 జూన్‌ 26న ప్రారంభమైంది. ఫక్సింగ్‌. . . . .

సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా 

కశ్మీర్‌ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలాహుద్దీన్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2017 జూన్‌ 26న ప్రకటించింది.. . . . .

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2015-16

దశాబ్దం క్రితంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో చిన్నారులు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారరని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే 2015-16 వెల్లడించింది.. . . . .

జాతీయ విద్యా విధానంపై కమిటీ

జాతీయ విద్యా విధానంపై కసరత్తు చేసేందుకు అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చీఫ్‌ కృష్ణస్వామి కస్తూరిరంగన్‌ నేతృత్వంలో 9 మందితో. . . . .

ఆప్ఘనిస్థాన్‌లో సల్మా డ్యాంపై ఉగ్రవాదుల దాడి

ఆప్ఘనిస్థాన్‌లో భారత్‌ సహకారంతో నిర్మించిన సల్మా డ్యామ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 10మంది అప్ఘన్‌ సైనికులు. . . . .

ట్రావెల్‌ బ్యాన్‌కు అనుమతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 6 ముస్లిం ప్రధాన దేశాల నుంచి వ్యక్తుల రాకపై విధించిన వివాదాస్పద నిషేధాజ్ఞలను ఆ దేశ. . . . .

వరల్డ్‌ తైక్వాండో ఫెడరేషన్‌ పేరు మార్పు

వరల్డ్‌ తైక్వాండో ఫెడరేషన్‌ పేరు మారింది. ఇకనుంచి దీన్ని వరల్డ్‌ తైక్వాండోగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా కొత్త లోగోను. . . . .

అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం

2017 జూన్‌ 26న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. 2017 అంతర్జాతీయ మాదకద్రవ్యాలు,. . . . .

సముద్రతీర దినోత్సవం

2017 జూన్‌ 25న ప్రపంచవ్యాప్తంగా సముద్రతీర దినోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్‌ 25ను ప్రపంచ సముద్రతీర దినోత్సవంగా ఇంటర్నేషనల్‌. . . . .Latest Current affairs Telugu, Latest Current affairs English updated daily and useful for all competitive exams like UPPSC TSPSC, APPSC groups and all banking exams like UPSC, BSRB, RRB etc...
June Month Telugu Current Affairs e-Magazine
Download